CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు నేతలతో మంతనాలు జరిపారు. తాజాగా బెంగళూరుకు వెళ్లిన సీఎం కేసీఆర్..మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు.
PM Modi comments: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. గతకొంతకాలంగా రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ..సీఎం కేసీఆర్,టీఆర్ఎస్ను టార్గెట్ చేశారు.
Sharmila comment: తెలంగాణలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్ ఆలిండియా పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వచ్చారు. దీనిని విపక్షాలు తప్పుపడుతున్నాయి.
Minister Harish Rao:పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇన్ని రోజులు ప్రజలపై భారం మోపి..ఇప్పుడు తుతూమంత్రంగా ధరలు తగ్గించారని మండిపడుతున్నాయి.
CM KCR meets Delhi Chief Minister Kejriwal. It seems that there was a discussion between them on issues like national politics, central government policies and so on.
Etela on Kcr: తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర పరిస్థితులను పట్టించుకోకుండా దేశ పర్యటన ఏంటని మండిపడుతున్నాయి.
Jagga Reddy Comments:తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై రగడ కొనసాగుతోంది. దేని ఆధారంగా చేసుకుని అధికార పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశాయని విపక్షాలు మండిపడుతున్నాయి.
CM Kcr Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ..ఆలిండియా పర్యటన కొనసాగుతోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసి ఆయన..ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటన సాగుతోంది. ఈక్రమంలో సీఎం కేసీఆర్‌తో ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు.
CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి పదిరోజులపాటు ఆయన జాతీయ నేతలతో మంతనాలు జరపనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించనున్నారు.
Pawan kalyan Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. ఇప్పటివరకు ఏపీపై దృష్టి పెట్టిన ఆయన..ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ చేశారు. జనసైనికుల్లో జోష్ నింపేందుకు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలో పవన్ పర్యటించారు.
TRS Rajyasabha:టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. పెద్దల సభకు వెళ్లే ముగ్గురి పేర్లను అధికారికంగా ప్రకటించారు సీఎం కేసీఆర్. ఏపీ సీఎం జగన్ మాదిరే అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు కేసీఆర్. ముగ్గురు వ్యాపారవేత్తలను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు.
Is Telangana CM KCR moving forward strategically ..? What is his silence after the party plenary meeting a sign ..? Top Delhi leaders are criticizing the TRS and the government but are not responding
KTR's Achhe Din Tweet: టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీరేమి చేశారంటూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇరుపార్టీల మధ్య వార్ జరుగుతోంది. తాజాగా ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. దీనికి ప్రధాని మోదీ సైతం కౌంటర్ ఇచ్చారు.
Puvvada vs Mallanna: తెలంగాణలో పరువు నష్టం దావా అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా నోటీసులు జారీ చేశారు. దీనిపై మాటల యుద్ధం సైతం కొనసాగింది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. వరంగల్ సభతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈక్రమంలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయ్‌పూర్ చింతన్ శివిర్‌లో తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.