BJP State Executive Meeting At Champapet: ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని.. విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
ఇటీవల బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏ పార్టీలో చేరతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరికకు మూహుర్తం ఫిక్స్ అయిందంటూ ప్రచారం జరుగుతోంది.
Telangana BJP Chief Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవడం సహజమని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తమ చేతుల్లో లేదన్నారు.
BRS Party Cadre Training Program in Nanded: మహారాష్ట్రలో పుష్కలంగా నీరు వాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. దేశంలో మార్పు కోసం ఆవిర్భవించిందని.. దేశంలోని ప్రజలంతా తెలంగాణ మోడల్ కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు.
Revanth Reddy Fires On Cm KCR: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కర్ణాటకలో హంగ్ తీసుకురావాలని కేసీఆర్ చేసిన కుట్రలను తాము బయటపెట్టామన్నారు. కర్ణాటకలో మోదీ ఓటమిని అంగీకరించేందుకు కూడా కేసీఆర్‌కు మనసు ఒప్పడం లేదన్నారు.
Raj Gopal Reddy Clarity On Joining In Congress: కాంగ్రెస్ చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఎందుకు తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను కాంగ్రెస్‌లో చేరట్లేదని.. బీజేపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టంచేశారు.
First Cabinet Meeting In New Secretariat: తెలంగాణ కేబినెట్ సమావేశం గురువారం జరగనుంది. కొత్త సచివాలయంలో తొలిసారి మంత్రిమండలి సమావేశం కానుంది. కేబినెట్ మీటింగ్‌లో కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.
YS Sharmila on TSPSC: వైఎస్సార్టీపీ విలీనంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. తాను చేరతానంటే ఏ పార్టీ అయినా వద్దని చెబుతుందా..? అని అన్నారు. విలీనం చేయాలని ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతానని ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Summer Temparature : రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు మండిపడుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. గత వారంలో వర్షాలతో జనాలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉండటంతో జనాలు అల్లాడిపోతోన్నారు.
Jagitial : ఆర్టీసీ బస్సులో ఇద్దరి మధ్య చెలరేగిన గొడవ ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇరు వర్గాలు, మతాలకు సంబంధించిన వ్యక్తులు ఎంటర్ అవ్వడంతో గొడవ మరింత పెద్దగా మారింది. ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది.
KCR Govt : మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు జూ. పంచాయితీ కార్యదర్శులు విధుల్లోకి చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. సమ్మె చేస్తున్న పంచాయితీ కార్యదర్శుల్ని చర్చలకు పిలిచేది లేదని ప్రభుత్వం ఖరాఖండీగా చెప్పేసింది.
Kishan Reddy On Dharani Portal: ధరణి పోర్టల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. ధరణి మార్పులు చేర్పులు పూర్తిగా ప్రగతి భవన్ చేతిలో పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ధరణి పేరుతో అక్రమాలు, దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితురాలు రేణుకకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
BJP Atma Gourava Deeksha in Moosapet: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్. రాష్ట్రంలో కేంద్రం రెండున్నర లక్షల ఇండ్లు మంజూరు చేస్తే.. 7 వేలు ఇండ్లు మాత్రమే కట్టి పేదల నోట్లో మట్టి కొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
Traffic Diversion In Hyderabad: గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ రోడ్డు వైపు శిల్పా లేవుట్ ఫేజ్-2 ఫ్లై ఓవర్ పనుల నేపథ్యంలో హైదరాబాద్‌లో మూడు నెలలపాటు వాహనాల మళ్లింపు ఉండనుంది. వాహనదారులు గమనించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.
హైదరాబాద్ ఉగ్రవాదుల జాడలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేరళ స్టోరీ సినిమా తరహాలో ఉగ్ర కోణం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భోపాల్, హైదరాబాద్‌లో 16 మంది అరెస్ట్ చేశారు.
10th Results : తెలంగాణ పది పరీక్ష ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. మంత్రి సబితా రెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.