YS Sharmila On Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో ఖజానాను సీఎం కేసీఆర్ పీల్చుతున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి, తెలంగాణను అప్పుల కుప్ప చేశారంటూ ఫైర్ అయ్యారు.
BJP National Executive Committee Member Bandi Sanjay: బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. దీంతో ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు లేనట్లేనని తెలుస్తోంది. సోము వీర్రాజును కూడా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు.
YS Sharmila Unveiled YSR Statue: పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా అని అన్నారు వైఎస్ షర్మిల. పాదయాత్రను మళ్లీ మొదలుపెడతానని.. 4 వేల కిలోమీటర్లను పాలేరులోనే పూర్తి చేస్తానని చెప్పారు. పాలేరులో వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.
PM Modi Warangal Tour Live Updates: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ నేడు తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. వరంగల్ జిల్లాలో పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి వరంగల్ పర్యటన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Kishan Reddy Fires On CM KCR: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయి ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు త్వరలోనే బహిష్కరిస్తారని జోస్యం చెప్పరు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
PM Modi Visit To Warangal: వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే వరంగల్ ఎయిర్ పోర్ట్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. వరంగల్ ప్రజలు మోదీ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
KTR Calls For Boycott of PM Modi Warangal Tour: ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్‌కు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారానికి చెక్ పడింది. ఆయనను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించింది బీజేపీ అధిష్టానం. దీంతో జేపీ నడ్డా, అమిత్ షాకు థ్యాంక్స్ చెబుతూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
Revanth Reddy On Dharani Portal: ధరణి పోర్టల్‌లో భారీగా అక్రమాలు జరిగాయని.. జూలై 15వ తేదీ తరువాత అన్ని బయటపెడతామని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామన్నారు. ఈ సందర్భంగా భూమి డిక్లరేషన్‌ను విడుదల చేశారు.
Telangana Heavy Rains Alert: రుతు పవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని ఐఎండీ సూచించింది. కొన్ని జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ponguleti Srinivasa Reddy-Komatireddy Rajgopal Reddy Meet: తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మార్పు జరిగిన రోజే కోమటిరెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని వదులుకున్నారని విమర్శించారు. మోదీని గెలుపిస్తుందే రాహుల్ గాంధీ అని అన్నారు.
Revanth Reddy Counter to Ministers: రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన మంత్రులు, బీఆర్ఎస్ నాయకులకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీకే తెలంగాణలో పర్యటించే అర్హత ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. రూ.4 వేల పెన్షన్ ఇచ్చి తీరుతామని స్పష్టంచేశారు.
TS Ministers Fires On Rahul Gandhi: ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ రిమోట్ గాంధీలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్లేస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎంపిక చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై బండి సంజయ్ అనుచరులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.
ZP Chairman Koram Kanakaiah Resigns: ఖమ్మంలో కాంగ్రెస్ సభ వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్యతోపాటు 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు బీఆర్ఎస్కు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
సీనియర్ నేత జితేందర్ రెడ్డి ట్వీట్‌పై హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాజకీయాలలో ఉన్న వారు ఏది పడితే అది మాట్లాడకూడదని హితవు పలికారు. ఎందుకు ట్వీట్ చేశారో ఆయననే అడగాలని అన్నారు.
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ను హౌజ్ అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా బయ్యారం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు నాయకులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.