EX MP Ponguleti Srinivas Reddy News: అభిమానులు, కార్యకర్తల నిర్ణయం మేరకే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి. ఖమ్మంలో 10కి 10 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Bandi Sanjay On Dharmapuri Issue: ధర్మపురిలో పట్టపగలే గోవధ జరిగిందని ఫైర్ అయ్యారు బండి సంజయ్. ఈ ఘటనపై పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నిందితులను వదిలేసి.. అమాయకులపై కేసులు పెట్టారని అన్నారు.
Singer Sai Chand Passed Away: ప్రముఖ సింగర్, బీఆర్ఎస్ నేత సాయిచంద్ (39) గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయన ఉన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం రాత్రి గుండెపోటుకు గురవ్వగా.. హైదరాబాద్‌కు తరలించారు. పరిస్థితి విషమించి కన్నుమూశారు.
కాంగ్రెస్‌లో సీట్ల కోసం ఫుల్ డిమాండ్ నెలకొంది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాకతో కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ నెలకొంది. పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి రాయల నాగేశ్వరరావు టికెట్ ఆశిస్తున్నారు.
Telangana EAMCET First Phase Counselling Date: తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత ఎంసెట్ కౌన్సిలింగ్ సోమవారం నుంచి మొదలుకానుంది. ఎప్పటివరకు స్లాట్ బుక్ చేసుకోవాలి..? సీట్లు కేటాయింపు ఎప్పుడు..? సర్టిఫికేట్ వెరికేషన్ తేదీలు.. ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తి వివరాలు ఇలా..
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు సంచలన వ్యాఖ్యలు చేశారు. చేర్యాల మున్సిపాలిటీలో తన పేరు మీద ఉన్న 23 గుంటల భూమిని తిరిగి మున్సిపాలిటికే రాసిస్తానని చెప్పారు. తన తండ్రి తప్పుచేశారని.. ఇలా ప్రభుత్వ భూమిని ఆక్రమించాల్సింది కాదన్నారు. పూర్తి వివరాలు ఇలా..
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అనుచరుడు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్యను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. గతేడాది నమోదైన ఓ కేసులో ఆయన అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ప్రస్తుతం బ్రహ్మయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ABVP Called for Schools Bandh in Telangana: తెలంగాణలో సోమవారం పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు.
Podu Bhoomulu Patta Distribution to Tribals by KCR: గిరిజనుల చిరకాల కోరిక నెరవేరనుంది. పోడు భూముల పట్టాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 30న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకానుంది.
TS PECET 2023 Results will Be Released on https://pecet.tsche.ac.in/ : టీఎస్పీఈ సెట్-2023 ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఫలితాల కోసం https://pecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Telangana Hikes Allowance for Govt: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గుడ్‌న్యూస్. అలవెన్స్‌లను భారీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఇల్లు కట్టుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్‌ను కూడా పెంచింది.
Revanth Reddy Fires on KTR: తెలంగాణ అమరుల స్థూపం నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ.80 కోట్లకు మొదలైన అగ్రిమెంట్.. 179 కోట్ల 5 లక్షలకు పెంచేశారని అన్నారు. కేటీఆర్‌ను బాటా చెప్పులతో కొట్టినా ఆయన పాపాలు తొలగిపోవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Ponguleti Srinivasa Reddy-Bhatti Vikramarka Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 100 శాతం అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోస్యం చెప్పారు. ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు.
Kishan Reddy Comments in BJP Maha Jan Sampark Abhiyan: గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు కట్టకట్టుకుని బీఆర్ఎస్లో చేరారని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు కిషన్ రెడ్డి. అంబర్పేట్ నియోజకవర్గంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు.
Bandi Sanjay Key Comments on BJP Alliance with Janasena: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పొత్తుపై బండి సంజయ్ స్పందించారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో చేరే నాయకులు ఆలోచించుకోని చేరాలని సూచించారు.
Congress-YSRTP Alliance: కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీన వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు దాదాపు ముహూర్తం ఖరారు అయిందని ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో చర్చలు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి.
కామారెడ్డిలో డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు.
బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ నిధులు వాడుకునే తాను ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. గతంలో ఉన్న ఎంపీల మాదిరి తాను గోల్మాల్ చేయలేదన్నారు.
Bandi Sanjay Letter To CM KCR: రాష్ట్రంలో రిటైర్ట్ ఉద్యోగుల్లో చాలా మందికి పెన్షన్ అందక ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. వెంటనే పింఛన్ డబ్బులు రిలీజ్ చేయాలని.. ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖలో పూర్తి అంశాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.