Nandamuri Balakrishna Orders to Ram Charan ప్రభాస్ వచ్చే అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కోసం రామ్ చరణ్ కూడా ఆడియో వీడియో కాల్ ద్వారా వస్తోన్న సంగతి తెలిసిందే.
prabhas unstoppable episode ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ముందు ఒకే ఎపిసోడ్లో కొట్టేద్దామని అనుకున్నట్టున్నారు. కానీ వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆహా గట్టిగానే ప్లాన్ వేసింది.
Sharwanand and Adivi Sesh for Unstoppable With NBK: ఆన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2లో నందమూరి బాలకృష్ణ ఇప్పటికే రెండు ఎపిసోడ్లు షూట్ పూర్తి చేయగా మూడవ ఎపిసోడ్ కోసం ఇద్దరు హీరోలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.
Unstoppable with NBK Season 2 Episode 2 Promo నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షోతో సందడి చేస్తున్నాడు. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ బాగానే వైరల్ అయింది. చంద్రబాబు నాయుడితో చేసిన ఈ ఎపిసోడ్ అదిరిపోయింది.
Unstoppable with NBK Season 2 Episode 1 Promo నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో తన బావ చంద్రబాబు, అల్లుడు నారా లోకేష్‌లతో బాలయ్య బాబు ఆడేసుకున్నాడు.
Chandrababu Naidu in Unstoppable with NBK Season 2: అన్ స్టాప్ అబుల్ విత్ ఎన్బికె 2 లోని ఒక ఎపిసోడ్ లో చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Balakrishna Knee Surgery: టాలీవుడ్ అగ్ర నటుడు, నటసింహం నందమూరి బాలకృష్ణకు సంబంధించిన అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. బాలకృష్ణ మరో సర్జరీ చేయించుకోవడమే దీనికి కారణం..
Unstoppable: టాలీవుడ్ సూపర్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపెబుల్ నిజంగానే పేరుకు తగ్గట్టుగా ఆగడం లేదు. ఇప్పుడు నెవర్ హ్యావ్ ఐ ఎవర్ గేమ్‌లో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. అలా చేస్తే ఎక్కడో కాలుతుందంటున్నారు.
Unstoppable with NBK: రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కిక్ బాక్సింగ్ చేశారు నటసింహం బాలకృష్ణ. ఇది జరిగింది బాక్సింగ్ రింగ్‌లో కాదు. బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో. మీరు ఓ లుక్కేయండి.
Unstoppable With NBK: కథానాయకుడు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో లో 'పుష్ప' మూవీ టీమ్ సందడి చేసింది. హీరో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ సుకుమార్ అందులో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో శుక్రవారం విడుదలైంది. ఇందులో అల్లు అర్జున్ గా నడుస్తూ బాలయ్య 'పుష్ప' డైలాగ్ చెప్పడం హైలైట్ గా నిలిచింది.
Unstoppable Show: ఆహా ఓటీటిలో ప్రసారమవుతున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఐదు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఆరో ఎపిసోడ్‌కు రవితేజ, గోపిచంద్ మలినేని గెస్ట్లుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమ్ అవనుంది.
Mahesh Babu with NBK in Unstoppable talk show: ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్‌పై బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో మహేష్ బాబు (Mahesh Babu in Unstoppable with NBK) అతిథిగా విచ్చేయనున్నారని టాక్.
ఓటీటీలో తొలిసారి టాక్ షోలను నిర్వహించి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఆహా.. తాజాగా ఏకంగా నట సింహం బాలకృష్ణతో టాక్ షో నిర్వహించనుంది. ‘'అన్ స్టాపబుల్'’పేరుతో రానున్న ఈ షోకు సంబంధించి తాజాగా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.