Vemulawada Temple closed: శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంను మరోసారి మూసివేయడంపై భక్తులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.ఈ క్రమంలో ఆలయ అధికారుల తీరును తప్పుబట్టారు. దీంతో పెద్ద ఎత్తున గందర గోళం ఏర్పడింది.
Vemula Wada Temple Close: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో దర్శనాలను నిలిపేశారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ పాలకమండలి స్పష్టం చేసింది. ఈ క్రమంలో దర్శనాలు ఆపేసి, కేవలం కైంకర్యాలను మాత్రమే నిర్వహించనున్నారు. ఇకపై స్వామివారి దర్శనాన్ని కేవలం ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారానే చూపనున్నారు.
Vemulawada Temple Close: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో.. రేపటి నుండి భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి నిత్యం కేవలం కైంకర్యపూజలు మాత్రమే ఉంటాయి. స్వామి వారి దర్శనాన్ని ఇక నుంచి ఎల్‌ఈడీ స్క్రీన్‌లలోనే చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
Union minister bandi Sanjay on vemulawada temple closure: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చూస్తు ఊరుకోబోమన్నారు. దీనిపై ఎంత దూరమైన వెళ్తామని తెల్చి చెప్పారు.
Vemulawada rajanna Temple darshan: రాజన్న భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రానున్న కార్తీక మాసం నేపథ్యంలో ముందుగానే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాల్ని భక్తులు గమనించాలని అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
Vemulawada Kodelu: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన మరో ఐదు కోడెలు మృతి చెందాయి. శుక్రవారం 8 కోడెలు మరణించి గంటలు గడవక ముందే మరో ఐదు కోడెలు మృతి చెందడం కలకలం రేపింది.
Konda Surekha on Vemulawada temple: వేములవాడలో వ్యాపారులు, ప్రజలు స్వచ్చదంగా బంద్ ను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేముల వాడ ఆలయం వివాదంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
K Kavitha Offers Pooja At Vemulawada Temple: తెలంగాణకు ఇలవేల్పుగా ఉన్న వేములవాడ రాజన్నను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కె. కవిత తెలిపారు. అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Vemulawada Temple: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని గురువారం జబర్థస్త్ నటులు సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి పట్టువస్త్రాలతో రావడం విశేషం.
New Year Rush To Vemulawada Temple: కొత్త సంవత్సరం సందర్భంగా వేములవాడ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భారీగా భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
Vemulawada Temple Hundi Income: వేములవాడ ఆలయానికి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. 26 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా.. రూ.1,27,46,977 రాగా.. బంగారం 395 గ్రాములు, వెండి 8 కిలోల 100 గ్రాములు వచ్చిందని ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అత్యంత భద్రత నడుమ హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
Mother And Daughter Missed In Vemulawada Temple: వేములవాడ ఆలయంలో తల్లి కుమార్తె అదృశ్యమయ్యారు. వారు అదృశ్యమై పది రోజులైనా వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె సోదరుడు వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mother And Daughter Missed Vemulawada Temple: వేములవాడ ఆలయంలో చిన్నారి అదృశ్యం కలకలం సృష్టించింది. చిన్నారితోపాటు ఆమె తల్లి కూడా అదృశ్యమైందని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Non Veg Food Found At Raja Rajeshwara Swami Temple: పరమశివుని ఆలయంలో అపవిత్ర సంఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కొందరు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Vemulawada Temple Kodelu Issue: మూడవ విడుత కోడెల పంపిణీపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబందిత అధికారులపై ప్రత్యేకమైన నివేదిక సమర్పించాలని కోరారు. అలాగే అధికారులపై ప్రశ్నల వర్షం కుర్పించారు.
Street Dog In Revanth Reddy Vemulawada Tour: ఆకాశంలోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ వద్దకు అకస్మాత్తుగా కుక్క దూసుకురావడంతో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. హెలికాప్టర్ వద్దకు వస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందారు.
Street Dog Creates Tension In Revanth Reddy Vemulawada Tour: గాల్లోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ వద్దకు అకస్మాత్తుగా దూసుకొచ్చిన కుక్కతో ముఖ్యమంత్రి, మంత్రి భయాందోళన చెందారు. రేవంత్ రెడ్డికి ఎదురైన సంఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
Vemulawada Temple Timings: కార్తీక మాసం వేడుకలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. ఈ సంర్భంగా ఆలయానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అధికారులు పలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా స్వామివారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఆలయ అధికారులు వెల్లడించారు.
Narendra Modi Vemulawada Temple: దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచిన వేములవాడ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన ఆయన కరీంనగర్ ప్రచార సభకు వెళ్లేముందు బుధవారం ఉదయం వేములవాడకు చేరుకున్నారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించిన అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రధానికి ప్రత్యేక స్వాగతం పలికారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.