Second Single From Vijay's Beast Released. తాజాగా బీస్ట్ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 'జాలీ ఓ జింఖానా' అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్.. అరబిక్ కుతును మించేలా ఉంది.
Vijay’s fans contest in elections: హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఎన్నో రోజులుగా సాగుతోన్న చర్చకు ఇక పుల్‌స్టాప్ పడినట్లే. "విజయ్ మక్కల్ ఇయక్కం" పార్టీ తరఫున ఫ్యాన్స్‌ను ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేశాడట విజయ్.
Pooja Hegde : పూజా హెగ్డే వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను దున్నేస్తోంది. పూజా హెగ్డే ముంబైలోని బాంద్రాలో ఖరీదైన మూడు బెడ్రూమ్లున్న కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ సముద్రానికి ఎదురుగా ఉంది.
Varalaxmi sarathkumar: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా విన్పిస్తున్న పేరు వరలక్ష్మీ శరత్ కుమార్. పవర్ఫుల్ పాత్రలతో కోలీవుడ్ కంటే టాలీవుడ్లో క్రేజ్ పెంచుకుంది. ఆ క్రేజ్‌తోనే భారీగా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.
Master Day 1 Box Office Collections: దక్షిణాది స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్’ సంక్రాంతి బరిలోకి దిగింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన మాస్టర్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కరోనా తర్వాత విడుదలైనా భారీ వసూళ్లు సాధిస్తోంది.
సౌత్ స్టార్ హీరో తలపతి విజయ్ (thalapathy vijay) నటిస్తోన్న తాజా చిత్రం ‘మాస్టర్’ ( master movie ). లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల కోలీవుడ్ (Kollywood) లో రిలీజ్ అయి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.
Rashi Khanna Dream | హీరోయిన్ గా మంచి ట్రాక్ రికార్డు మెయింటేన్ చేస్తున్న ఈ బ్యూటీ నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో సెకండ్ లీడ్ లో కనిపించేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. దానికి నిదర్శనం నయనతార లీడ్ రోల్ లో వచ్చిన అంజలీ సీబీఐలో సెకండ్ లీడ్ లో నటించడమే.
Actor Vijay Political Entry | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్థాపించే పార్టీలో తాను చేరబోవడం లేదని ఇటీవల తలపథి విజయ్ స్పష్టం చేశారు. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్థాపించబోయే పార్టీలో విజయ్ చేరకూడదని ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ మరోసారి తీర్మానించింది.
సౌత్ స్టార్, తమిళ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కి దక్షిణ భారతదేశంలో ఓ ప్రత్యేక క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. తరచూ విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ.. విమర్శకుల ప్రశంసలు పొందే ఈ స్టార్.. ఈ సారి వివాదంలో చిక్కుకున్నారు. శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ ( Muttiah Muralitharan biopic ) రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
కోలీవూడ్ స్టార్ విజయ్ నటించిన తమిళ చిత్రం 'మెర్సెల్'పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో వైద్యులు ఈ సినిమాను బహిష్కరించాలని కోరగా బీజేపీ కూడా వారికి మద్దతుగా నిలిచింది. ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలపై వ్యాఖ్యలు సరికాదంటూ రాష్ట్రం అంతటా ర్యాలీలు, నిరసన చేపడుతున్నారు. జల్లికట్టు నేపథ్యంలో సాగే 'మెర్సెల్' చిత్రంలో మెడికల్ మాఫియా, డిజిటల్ ఇండియా, జీఎస్టీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సినిమాలో ఈ రెండు అంశాలపై అసత్య ప్రచారాలు చేశారని బీజీపీ వాపోయింది. ఈ వ్యాఖ్యలు తొలగించాలని డిమాండ్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.