Vaarasudu 9 Days Collections: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగులో విడుదలై 9 రోజులు పూర్తయ్యాయి, ఈ క్రమంలో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
Varasudu Collections vs Thegimpu Collections: తమిళంలో అజిత్ హీరోగా నటించిన తూనివు, విజయ్ హీరోగా నటించిన వారిసు అనే సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి, ఆ రెండు సినిమాల కలెక్షన్స్ మీద ఒక లుక్కు వేద్దాం.
December 2022 Pan India Top 10 Heros: టాప్ టెన్ హీరోలు ఎవరు? ఎవరి గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతి నెల టాప్ టెన్ హీరోల లిస్ట్ విడుదల చేస్తూ ఉండగా డిసెంబర్ నెల పాన్ ఇండియా హీరోల లిస్ట్ విడుదల చేశారు.
Varisu Collections vs Thunivu Collections: విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన వారిసు, అజిత్ కుమార్ హీరోగా వినోద్ దర్శకత్వంలో తనకెక్కిన తునివు అనే సినిమాలు 11వ తేదీన విడుదలవగా ఆ రెండు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.
Veera Simha Reddy Pre Release Business నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల అంచనా బయటకు వచ్చింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 73 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉందని తెలుస్తోంది.
Truth Behind Dil Raju Postponing Varasudu : స్టార్ హీరో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వారిసు అనే సినిమా రూపొందింది. ముందుగా 11న రిలీజ్ చేస్తామని ప్రకటించిన ఈ సినిమా తెలుగు వర్షన్ వాయిదా పడింది. ఎందుకో తెలుసుకుందాం పదండి.
Vijay Vaarasudu Release Date దిల్ రాజు వారసుడు సినిమాను తెలుగులో రిలీజ్ డేట్ను మార్చేశాడు. జనవరి 14న వారసుడు సినిమాను రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించేశాడు. దీంతో వివాదానికి పుల్ స్టాప్ పెట్టేసినట్టు అయింది.
Varisu Art director Sunil Babu passes away: విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వారిసు’ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. ఆ వివరాలు
Vijay Jana Gana Mana Cancelled in 2022 విజయ్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన లైగర్ దెబ్బకు.. జన గణ మన సినిమా అటకెక్కేసింది. అలా ఈ ఏడాది ఎన్నో సినిమాలు క్యాన్సిల్ అయ్యాయి. కొత్త ప్రాజెక్టులు మొదలయ్యాయి.
Vijay Stood as No1 Hero: ఆర్మాక్స్ స్టార్స్ మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్ ఫ్యాన్ ఇండియా లెవెల్ లిస్ట్ విడుదల చేసింది, ఈ లిస్టు విడుదల చేసిన ప్రతిసారి విజయ్ కి మొదటి స్థానం ఎందుకు వస్తుంది అనే విషయం మీద చర్చ జరుగుతూనే ఉంది.
Varisu script was written for Mahesh babu : విజయ్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన వారిసు సినిమా కథ మహేష్ బాబు కోసం రెడీ చేసిందని అంటూ దిల్ రాజు షాకింగ్ విషయం బయట పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే
Will Dil Raju Create History : 1997 నుంచి 2020 వరకు సంక్రాంతికి వచ్చిన తెలుగు సినిమాలతో పోటీ పడిన ఒక్క డబ్బింగ్ సినిమా కూడా బాక్సాఫీస్ పరంగా మన సినిమాలు కంటే ఎక్కువ వసూలు చేయలేదని మరి దిల్ రాజు పరిస్థితి ఏంటో చూడాలి.
Dil raju To Face Problems with Varasudu: దిల్ రాజు ప్రొడక్షన్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వారసుడు సినిమా రూపొందుతోంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో దిల్ రాజు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. ఆ వివరాలు
Pawan Kalyan doing the same mistake : మెగాస్టార్ చిరంజీవి చేసిన తప్పును పవన్ కళ్యాణ్ మరోసారి చేసేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
War Between Mahesh Babu fans and Thalapathy Vijay Fans. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు, తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో రచ్చ రేగింది.
Income Tax raids on Tamil producer Anbu Chezliyan: తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేగింది. బడా బడ్జెట్ సినిమాలకు ఫైన్షియర్ గా ఉన్న అన్బు చెళియన్ పై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.
Sun Pictures Shock to Pooja Hegde : పూజా హెగ్డేకు తమిళ నిర్మాతలు షాక్ ఇచ్చారని తాజాగా ప్రచారం మొదలైంది. పూజా హెగ్డే చేసిన కొన్ని అనవసర ఖర్చులు విషయంలో ఆమెకు షాక్ తగిలిందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.