Pan India Stars List: తమిళ సూపర్ స్టార్ నటుడు విజయ్ పాన్ ఇండియా నటుల్లో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రభాస్, అల్లు అర్జున్ను కూడా వెనక్కి నెట్టేశాడట. ఆ వివరాలు చూద్దాం.
Beast Movie hero Thalapathy Vijay about media. 10-11 ఏళ్ల క్రితం ఒక చేదు ఘటన జరిగిందని, తాను ఇంటర్వ్యూలకు దూరం కావడానికి అదే ముఖ్య కారణం అని కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్ తెలిపారు.
Pooja Hegde hails Yogi Babu acting. 'కోకిల' సినిమాలో యోగిబాబు నటనకు తాను ఫిదా అయ్యాను అని స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలిపారు. ఆ సినిమాలో యోగిబాబు కామెడీ మరోస్థాయిలో ఉంటుందన్నారు.
Vijay's Beast Movie banned in Qatar. కువైట్‌లో బీస్ట్ సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా ఖతార్ కూడా ఈ జాబితాలో చేరింది. బీస్ట్ సినిమా ఖతార్‌లో కూడా నిషేధించబడింది.
Thalapathy 66 Movie: కోలీవుడ్ హీరో విజయ్ నటించనున్న 66వ చిత్రం గురువారం (ఏప్రిల్ 7) లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా ఎంపికైంది. అయితే తన అభిమాన హీరో పక్కన నటించే ఛాన్స్ రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Rashmika Mandanna, Vijay New Film Pics. చాలా రోజుల తర్వాత విజయ్‌ని కలవడంతో రష్మిక ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ఎప్పటినుంచో సార్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నా.. ఇలా అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇంకేదో అనిపిస్తుంది.. ఇక సార్‌తో డ్యాన్స్ చేస్తా అని రష్మిక ట్వీట్ చేశారు.
Vijay's Beast Telugu Trailer out. పవర్ఫుల్ యాక్షన్ చిత్రం బీస్ట్.. ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే తమిళ ట్రైలర్‌ను విడుదల చేసింది. తాజాగా తెలుగు, హిందీ ట్రైలర్లను విడుదల చేసింది.
Beast Trailer release on April 2. కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్'. ఈ సినిమా ట్రైలర్ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల కానుంది.
Krithi Sanon replaces Rashmika Mandanna. రష్మిక మందన్న త్వరలోనే కోలీవుడ్ స్టార్ హీరో దలపతి విజయ్‌తో ఓ సినిమా చేయనుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే రష్మిక స్థానంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
Second Single From Vijay's Beast Released. తాజాగా బీస్ట్ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 'జాలీ ఓ జింఖానా' అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్.. అరబిక్ కుతును మించేలా ఉంది.
Vijay’s fans contest in elections: హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఎన్నో రోజులుగా సాగుతోన్న చర్చకు ఇక పుల్‌స్టాప్ పడినట్లే. "విజయ్ మక్కల్ ఇయక్కం" పార్టీ తరఫున ఫ్యాన్స్‌ను ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేశాడట విజయ్.
Pooja Hegde : పూజా హెగ్డే వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను దున్నేస్తోంది. పూజా హెగ్డే ముంబైలోని బాంద్రాలో ఖరీదైన మూడు బెడ్రూమ్లున్న కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ సముద్రానికి ఎదురుగా ఉంది.
Varalaxmi sarathkumar: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా విన్పిస్తున్న పేరు వరలక్ష్మీ శరత్ కుమార్. పవర్ఫుల్ పాత్రలతో కోలీవుడ్ కంటే టాలీవుడ్లో క్రేజ్ పెంచుకుంది. ఆ క్రేజ్‌తోనే భారీగా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.
Master Day 1 Box Office Collections: దక్షిణాది స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్’ సంక్రాంతి బరిలోకి దిగింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన మాస్టర్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కరోనా తర్వాత విడుదలైనా భారీ వసూళ్లు సాధిస్తోంది.
సౌత్ స్టార్ హీరో తలపతి విజయ్ (thalapathy vijay) నటిస్తోన్న తాజా చిత్రం ‘మాస్టర్’ ( master movie ). లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల కోలీవుడ్ (Kollywood) లో రిలీజ్ అయి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.
Rashi Khanna Dream | హీరోయిన్ గా మంచి ట్రాక్ రికార్డు మెయింటేన్ చేస్తున్న ఈ బ్యూటీ నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో సెకండ్ లీడ్ లో కనిపించేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. దానికి నిదర్శనం నయనతార లీడ్ రోల్ లో వచ్చిన అంజలీ సీబీఐలో సెకండ్ లీడ్ లో నటించడమే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.