TPCC Chief Revanth Reddy: వికారాబాద్ జిల్లా పరిగిలో టీపీసీసీ డిజిటల్ మెంబర్ షిప్ గుర్తింపు కార్డుల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పార్టీ డిజిటల్ గుర్తింపు కార్డులను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
HDFC BANK: మీకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ఖాతా ఉందా.. అయితే వెంటనే మీ ఖాతాను చెక్ చేసుకోండి.. మీ అకౌంట్ లో కోట్లాది రూపాయలు జమ అయ్యాయోమో చూసుకోండి.. ఎందుకంటే హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి కోట్లాది రూపాయలు జమ అవుతున్నాయి. అవును మీరు విన్నది నిజమే.. ఆదివారం చెన్నైలోని ఓ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి భారీగా డబ్బులు జమ అయ్యాయి.
Telangana Health Director Srinivasa Rao said that government hospitals are being set up at the corporate level. He visited Ananthapadmanabhaswamy in Vikarabad district along with DMHO Tukaram
Telangana Health Director Srinivasa Rao said that government hospitals are being set up at the corporate level. He visited Ananthapadmanabhaswamy in Vikarabad district along with DMHO Tukaram.
Pawan Kalyan fans in Bheemla Nayak Shooting: పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ ప్రస్తుతం వికారాబాద్‌లో జరుగుతోంది. ఎల్లమ్మ ఆలయం దగ్గర కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ఫ్యాన్స్ పవర్ స్టార్‌తో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు.
Hyderabadi girl attacked : ప్రేమోన్మాది చేతిలో దాడికి గురై చావు బతుకుల నడుమ ఆసుపత్రిలో చేరిన యువతి గురువారం(నవంబర్ 18) డిశ్చార్జి అయింది. సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో యువతికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు.
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణీకులు గాయపడ్డారు.
తెలంగాణ వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం దామస్తపూర్ గ్రామంలో డ్రైనేజీ, నీటి సమస్యలను పరిష్కరించాలని అడిగిన గ్రామస్థుడిపై దాడి సర్పంచ్ జైపాల్ రెడ్డి. బూటు కాలుతో తంతూ, విచక్షణ రహితంగా దాడి చేసిన సర్పంచ్ వీడియో తెగ వైరలైంది. మీరే చూసేయండి ఆ వీడియో!
Lovers suicide | వికారాబాద్: జిల్లాలో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. నవాబుపేట మండలం పూలపల్లి గ్రామ శివార్లలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Gold and Silver ornaments వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఓ రైతు పొలం తవ్వుతుండగా మట్టిలోంచి బంగారు, వెండి ఆభరణాలు కలిగిన చెంబులు బయటపడటం స్థానికంగా సంచలనం సృష్టించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.