Revanth Reddy Back Step Lagacharla Land Acquisition Notification Withdrawn: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్ల రైతుల ఉద్యమానికి తలొగ్గి అక్కడ భూసేకరణను ఉపసంహరించుకుంది.
Damagundam VLF Radar Station: భారత రక్షణకు సంబంధించిన రాడార్ కేంద్రానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి, రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, సంజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
Damagundam VLF Radar Station Row: వివాదాస్పద రాడార్ కేంద్రం ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్లింది. దేశ రక్షణలో ముందుంటామని ప్రకటించింది.
Young Army Man Commits Suicide With Love Fail: ఎన్నో ఆశలతో దేశానికి సేవ చేద్దామని వెళ్లిన యువకుడు ప్రేయసి తన ప్రేమను తిరస్కరించడంతో తట్టుకోలేకపోయాడు. ప్రేమ విఫలమవడంతో తనను తాను బలి తీసుకున్నాడు.
Patnam Mahender Reddy Meets Revanth Reddy: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేటట్టు పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని కలవడంతో రాజకీయాల్లో కలకలం ఏర్పడింది.
Telagana Radar Station: భారత నావికా దళానికి తెలంగాణ మరో విశిష్ట సేవలు అందించనుంది. నౌకలు, జలాంత్గరాములకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం తెలంగాణలో ఒక రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుంది. దశాబ్దా కాలంగా కొనసాగుతున్న ఈ స్టేషన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. భూముల కేటాయింపు, నిధుల చెల్లింపు ప్రక్రియకు పీటముడి వీడింది. 2027లో ఈ కేంద్రం అందుబాటులోకి రానుండడం విశేషం.
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడు. భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కన్నతల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.
Boyfriend attacks on her in Hyderabad hastinapuram: మూడు నెలల క్రితం ఆ అమ్మాయికి మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ (Engagement) అయ్యింది. అయితే తమ కూతురి, బస్వరాజ్ ప్రేమ గురించి తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు నిశ్చితార్థం అయిపోయిన వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని (Hyderabad) హస్తినాపురంలో (hastinapuram) ఉండే బంధువుల ఇంట్లో ఉంచారు.
Lovers suicide | వికారాబాద్: జిల్లాలో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. నవాబుపేట మండలం పూలపల్లి గ్రామ శివార్లలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.