విశాఖ-అరకు మధ్య పర్యాటకానికి మరింత వన్నె తెచ్చేలా రైల్వేబోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇది వరకు ఈ మార్గంలో ఒక అద్దాల కోచ్ మాత్రమే పర్యాటకులకు అందుబాటులో ఉండేది. పర్యటకులు పెరుగుతున్న నేపథ్యంలో..మరో రెండు అద్దాల బోగీలు జత చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Cyclone Gulab live updates, Cyclone Gulab hits coastal Andhra near Kalinapatnam: విశాఖపట్నం: గులాబ్ తుపాను ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరాన 20 కిమీ దూరంలో గులాబ్ తుపాన్ తీరాన్ని తాకింది. గులాబ్ తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిషాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి.
Gulab Cyclone: ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం విపత్తుల శాఖ సూచించింది.
Visakhapatnam Fire Accident: విశాఖపట్నంలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలో గ్యాస్ లీకై..దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా..ఆరుగురికి గాయాలయ్యాయి.
APEPDCL: విశాఖలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 398 ఎనర్జీ అసిస్టెంట్ల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
Hindustan Shipyard Jobs: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కీలక విభాగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు వెంటనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyans Vakeel Saab Trailer: వకీల్ సాబ్ మూవీ ట్రైలర్‌పై మెగా ఫ్యాన్స్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. రెండేళ్ల తరువాత విడుదలైన పవన్ మూవీ ట్రైలర్ కావడంతో అంచనాలను మించిన స్పందన లభిస్తోంది.
Ap Three capitals: ఆ నిర్ణయాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణాలనే వాదన వస్తోంది. మున్సిపల్ ఎన్నికల చరిత్రలోనే భారీ విజయాన్ని దక్కించుకోడానికి ప్రభావితం చేసిన అంశాలపై విశ్లేషణ కొనసాగుతోందిప్పుడు. అందుకే వైఎస్ జగన్ తీసుకున్న ఆ నిర్ణయానికి ప్రజామోదం లభించింది.
Araku bus accident news: అరకు : విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి అరకు ఘాట్‌రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
Ys jagan review: ఆంధ్రప్రదేశ్‌లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలపై ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యగా అమరావతి, విశాఖపట్నంలోని ప్రాజెక్టుల్ని త్వరగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలకు సొంతంగా ఇంటి స్థలం, సొంతింటి కల విషయమై..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లే అవుట్లను ప్రభుత్వమే అభివృద్ధి చేసి..లబ్దిదారులకు అందించనుంది.
ఏపీ మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారు. ఉగాది నాడు పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చాలని నిర్ణయించారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శైలి ఎప్పుడూ ప్రత్యేకమే. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల్ని ప్రకటించి విస్మయపరిచారు. ఇప్పుడు అదే దిశగా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఇంతకీ జగన్ వ్యూహమేంటి..
వేసవి వచ్చిందంటే చాలు..విశాఖపట్నంలో తాగునీటి కోసం కటకటలాడే పరిస్థితి. ప్రతిపాదిత రాజధాని ప్రాంతం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గోదావరి నీటిని విశాఖకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
Visakhapatnam Steel Plant Fire Accident | విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టీల్‌ప్లాంట్ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టర్బైన్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
ship to Visakhapatnam sea coast | దాదాపు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీరాన్ని దాటడంతో ఏపీలో నిన్నటి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం కారణంగా తెన్నేటి పార్క్ తీరంలో ఓ నౌక ఒడ్డుకు కొట్టుకురావడం గమనార్హం.
ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు, ఆయన పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని Botsa Satyanarayana విమర్శించారు. ఫ్లాప్ అయిన సినిమాకు వంద రోజుల ఫంక్షన్, సక్సెట్ మీట్ ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు, టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.