Cyclone Dana effect: వర్షాకాలం మొదలైతే చాలు తుఫాన్ల ప్రభావం.. తీవ్రత పెరుగుతుంది అన్న విషయం మనకు తెలిసిందే. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. రోజు రోజుకి బాధపడుతూ.. ఈరోజు సాయంత్రం నుంచి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
High Alerted Disaster Management To Puplic: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, మత్య్సకారులు పూర్తిగా అప్రమత్తం ఉండాలని.. లేదంటే తీవ్ర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Michaung Cyclone: మిచౌంగ్ తుపాను ఏపీవైపుకు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్రరూపం దాల్చడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మిచౌంగ్ తుపాను గురించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Biparjoy Cyclone: బిపర్జాయ్ తుఫాను కారణంగా అసోం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానా కాలం ప్రారంభం కాకముందే భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షం కారణంగా 11 జిల్లాల వ్యాప్తంగా నదులు పొంగుతున్నాయి.
Cyclone Biparjoy effect: బిపార్జోయ్ తుపాన్ పశ్చిమ రాష్ట్రాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇవాళ గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో తుపాన్ తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
Cyclone Biparzai: అరేబియా సముద్రంలో ఉగ్రరూపం దాల్చిన తుపాన్ ఇప్పుడు భారత్‌పై ప్రభావం చూపబోతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాన్ ఉత్తరం దిశగా వేగంగా కదులుతోందని అధికారులు వెల్లడించారు.
Biparjoy Cyclone: వచ్చే 24 గంటల్లో బిపార్జోయ్ తుఫాన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు కేరళలోని పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
Mandaus Effect : మాండోస్ ఎఫెక్ట్ తెలంగాణ మీద ప్రభావం చూపిస్తోంది. గత రెండు రోజులుగా హైద్రాబాద్‌లో వానలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటలు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Light rains will continue in Telangana due to Cyclone Mandous. మాండౌస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
AP Weather: ఏపీలో మరోసారి వర్షాల బెడద పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి..ఆ పై వాయుగుండంగా మారనుండటంతో భారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరిస్తోంది. డిసెంబర్ 4 నుంచి ఏపీలో వాతావరణం మారనుంది.
Sithrang cyclone updates: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం తుఫానుగా మారింది. మంగళవారం సిత్రాంగ్ తూపాను పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Cyclone Sitrang will hits AP and Telangana. తెలుగు రాష్ట్రాలకు సిత్రాంగ్ తుఫాను ముప్పు ఉందని తాజాగా వాతావరణ శాఖ చెప్పింది. సిత్రాంగ్ ప్రభావంతో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Asani cyclone: ఏపీ తీరంలో అల్లకల్లోలం స్పష్టిస్తోంది. తీవ్ర తుపాను కృష్ణా జిల్లా మచిలీపట్నం తీరం వైపు దూసుకొస్తోంది. కాసేపట్లో బందర్- చీరాల మధ్య అసని తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.