Vishwak Sen: టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ డమ్ కాదు గానీ ఫాలోయింగ్ పెంచుకున్న నటుడు విశ్వక్ సేన్. సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విశ్వక్ సేన్..మరో వివాదానికి తెరతీశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aha Reality Show Family Dhamaka: నటుడిగా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన విశ్వక్ సేన్.. సరికొత్త పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఫ్యామిలీ ధమాకా అనే షో ద్వారా హోస్ట్‌గా అరంగేట్రం చేయనున్నాడు. పూర్తి వివరాలు ఇలా..
Vishwak Sen new Movie: గోదావరి యాసలో అదరగొట్టేందుకు మాస్ కా దాస్ అయిన విశ్వక్ సేన్ రెడీ అవుతున్నాడు. అతడు నటిస్తున్న లేటెస్ట్ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
'నా పేరు శివ', 'అందగారం' చిత్రాల ఫేం వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పేక మేడలు’. ‘బాహుబలి’ చిత్రంలో సేతుపతి గుర్తింపు పొంది, 2019లో స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హీరోగా రాకేశ్ వర్రే నటించిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ, ఆయన నిర్మించిన ‘పేక మేడలు’ చిత్రం టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్సేన్ టీజర్‌ను విడుదల చేశారు.
Ravi Teja Multi Starrer: మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు విశ్వక్ సేన్ తో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో విలన్ గా మంచు హీరో చేయబోతున్నట్లు సమాచారం.
Ritika Nayak Hot Pics: రితికా నాయక్ పరిచయం అయింది ఒక్క సినిమాతోనే. కానీ ఆమె ఆ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రితికా.. సోషల్ మీడియాలో చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
Das Ka Dhamki Break Even: తానే హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా దాస్ కా ధమ్కీ, అయితే ఈ సినిమా ఏకంగా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ పూర్తి చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
Dhamki Recovers 50 percentage in Day 1 ధమ్కీ సినిమాతో విశ్వక్ సేన్ దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాస్ కా ధమ్కీ అంటూ ఉగాది రోజును థియేటర్లోకి వచ్చాడు విశ్వక్ సేన్. మరి ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లలో దుమ్ములేపేస్తోంది.
Dhamki Day 1 Collections Vs Thank You Movie Collections: విశ్వక్సేన్ తాజా చిత్రం దాస్ కా ధమ్కీ మొదటి రోజే నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం, నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ను రీచ్ అయింది ఆ వివరాలు.
Dhamki Day 1 Collection విశ్వక్ సేన్ ధమ్కీ సినిమా నిన్న ఉగాది సందర్భంగా రిలీజ్ అయింది. పండుగ రోజు రిలీజ్ అవ్వడం, వీకెండ్ కాకపోయినా కూడా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. విశ్వక్ సేన్ కెరీర్లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచేలా ఉంది.
Das Ka Dhamki Box Office Collections: విశ్వక్సేన్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Das Ka Dhamki Movie Review: విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ అంటూ నేడు థియేటర్లోకి వచ్చాడు. నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా ఈ సినిమాతో విశ్వక్ ప్రయోగం చేశాడు. ధమ్కీ సినిమా మీదే ఉన్నదంతా పెట్టేశాను అంటూ విశ్వక్ చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే.
Nivetha Pethuraj Hot Photos Gallery: విశ్వక్ సేన్ స్వతహాగా నటించి, డైరెక్ట్ చేసి, నిర్మించిన దాస్ కా ధమ్కీ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ జంటగా నటించింది.
NTR for Dhamki Pre-Release: దాస్ కా ధమ్కీ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తుండగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరు కాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
Vishwak sen Controversies విశ్వక్ సేన్ ఎక్కువగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూనే ఉంటాడు. చివరగా అర్జున్‌తో జరిగిన కాంట్రవర్సీ మాత్రం విశ్వక్ సేన్‌కు కాస్త బ్యాడ్ ఇమేజ్ను తెచ్చిపెట్టేసింది.
Vishwak Sen Release Game On Teaser గేమ్ ఆన్ టీజర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే మాత్రం రొటీన్ సినిమాలా ఎక్కడా కనిపించడం లేదు. ఏదో కొత్త పాయింట్‌తో సినిమా రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది.
Vishwak Sen Movie with 'Palasa' Karuna Kumar : యాంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల పలు కారణాలతో వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే, ఇప్పుడు మరోమారు ఆయన వార్తల్లోకి ఎక్కాడు. అయితే ఈసారి సినిమా విషయంలో
Das Ka Dhamki - Trailer 1.0 Talk: విశ్వక్సేన్ హీరోగా నటిసున్న కొత్త సినిమా ట్రైలర్ దాస్ కా ధమ్కీ ట్రైలర్ వన్ పాయింట్ ఓ పేరుతో రిలీజ్ అయింది. సదరు ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Arjun Sarja Trying Hard for Sharwanand: అర్జున్ సర్జా -విశ్వక్ సేన్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా వివాదంలో పడడంతో ఆ సినిమాలోకి శర్వానంద్ ను తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.