Winter Problems: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా రక్తపోటు, గుండె వ్యాధుల సమస్య తీవ్రంగా ఉంటుంది. అందుకే చలికాలంలో ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Diwali Healthy Gifts: ప్రతి మనిషి ఆరోగ్యపరంగా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శరీరానికి అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభించేట్టు చూసుకోవాలి. ఈ దీపావళికు మీరు మీ బంధుమిత్రులకు అనవసరమైన బహుమతులు ఇచ్చేకంటే హెల్తీ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఆ వివరాలు మీ కోసం.
Liver Health Foods in Telugu: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం లివర్. శరీరంలో పేరుకునే విష పదార్ధాలను సమర్ధవంతంగా బయటకు తొలగిస్తుంది. అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. లివర్ పనితీరులో ఏ మాత్రం తేడా వచ్చినా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే లివర్ ఆరోగ్యం చాలా అవసరం.
Walnuts Amazing Benefits: వాల్నట్స్ లేదా అక్రోట్లు అని మనం పిలిచే ఈ గింజలు చూడడానికి చిన్నవిగా ఉన్నప్పటికీ, ఆరోగ్య ప్రయోజనాల పరంగా అవి చాలా పెద్దవి. వీటిని రోజువారి ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.
ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఈ క్రమంలో 5 రకాల సూపర్ ఫుడ్స్ మీ గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుతాయి. ఈ ఐదు సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం.
Soaked Walnut Benefits: వాల్నట్ పోషకాలకు పవర్ హౌస్. ఈ గింజలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. వీటిని స్నాక్ మాదిరి తీసుకున్న మంచివి.
Walnuts on empty stomach: డ్రైఫ్రూట్స్ తింటే మన శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే, వాల్నట్స్ తింటే కూడా మనకు ఎంతో హెల్తీ ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
Lungs Health Foods: శరీరంలో ప్రతి అవయవం చాలా ముఖ్యం. ప్రధానంగా గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడవచ్చు. ఇందులో అతి ముఖ్యమైంది ఊపిరితిత్తుల ఆరోగ్యం.
Why walnuts soaked: గింజలను ఎక్కువశాతం మామూలుగా తినడం కంటే నానబెట్టి తినాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. దీనికి అసలైన కారణాలు చాలా ఉన్నాయి.గింజలు అంటే జీడిపప్పు బాదం వాల్ నట్స్ నానబెట్టి తినాలని అంటారు దానికి అసలైన కారణం ఏంటో తెలుసుకుందాం.
Walnuts On Empty Stomach: మనందరికీ ఉదయం కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, ఇది ఖాళీ కడుపుతో తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో వీటితో కాకుండా గింజలతో ఉదయం మొదలు పెడితే ఆరోగ్యంగా ఉంటారు.
Walnuts Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో మనిషి ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైనవి వాల్నట్స్. రోజూ క్రమం తప్పకుండా వాల్నట్స్ తీసుకుంటే ఆ రెండు వ్యాధులు దూరమౌతాయి.
Digestive Tips: మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కావల్సింది జీర్ణక్రియ. జీర్ణక్రియ సక్రమంగా ఉన్నంతవరకూ ఎలాంటి వ్యాధి దరిచేరదు. జీర్ణక్రియలో ఏ మాత్రం సమస్య తలెత్తినా ఒక్కొక్కటిగా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.
అధిక బరువు.. ఇపుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య.. వాల్నట్స్ తినటం వలన శరీర బరువు పెరుగుతుందని కొంత మంది వాదన.. వీటి వలన బరువు తగ్గుతుందా..? పెరుగుతుందా..? ఇపుడు తెలుసుకుందాం!
Walnut Shells: మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు వివిధ రకాల పోషకాలు అవసరమౌతాయి. శరీర నిర్మాణం, ఎదుగుదలకు కావల్సిన పోషకాలన్నీ ప్రకృతిలోనే విరివిగా లభిస్తాయి. ఏవి ఎందులో లభిస్తాయో తెలుసుకుని తింటే అంతకంటే మెరుగైన పద్ధతి మరొకటి ఉండదు. పూర్తి వివరాలు మీ కోసం..
Healthy Foods For Heart: బిజీ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా మనిషి ఆరోగ్యంపై, తమ లైఫ్ స్టైల్ పై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యమైనది హార్ట్ ఎటాక్స్. వయస్సు, లింగ బేధం లేకుండా పిన్న వయస్సు నుంచి పెద్ద వయస్సు వరకు అన్ని వయస్సు ల వారిని గుండె నొప్పి వేధిస్తోంది.
Weight Loss Tips: ఆరోగ్యంగా ఉండాలంటే ముంందు శరీరం ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలి. స్థూలకాయం లేదా అధిక బరువు ఉంటే ఏదో ఒక అనారోగ్య సమస్య ఉండనే ఉంటుంది. బరువు పెరగడం వల్ల బాడీ కూడా షేప్ అవుట్ అయిపోతుంది. ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయాలో తెలుసుకుందాం..
Diabetes Control: డయాబెటిస్ వంటి సీరియస్ వ్యాధులు సంభవిస్తే మందుల్లేకుండా నియంత్రణ కష్టమే. అయితే కొన్నిరకాల నట్స్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి. డయాబెటిస్ నియంత్రణకు ఎలాంటి నట్స్ తీసుకోవాలో చూద్దాం..
Heart Attack: గుండెపోటు చాలా ప్రమాదకరమైంది. ఒక్కోసారి వెంటనే ప్రాణాలు తీసేస్తుంది. అందుకే గుండెపోటు సమస్య ఉన్నప్పుడు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. డైట్లో కొన్ని మార్పులు చేస్తే తప్పకుండా గుండెపోటు ముప్పు తగ్గుతుంది.
Walnuts Benefits: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. రోజూ క్రమం తప్పకుండా వాల్నట్స్ తీసుకుంటే ఆ కొరత తీరిపోతుందంటున్నారు న్యూట్రిషియన్లు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.