Watch Polavaram Project Areal View: ఉరకలెత్తే గోదావరి ప్రవాహం పోలవరం వద్ద ఉగ్రరూపం దాలుస్తుంది. తెలంగాణ మీదుగా ఏపీకి వస్తూ పోలవరం వద్ద తీవ్రస్థాయిలో గోదావరి ప్రవహిస్తుంటుంది. పోలవరం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. పోలవరం వద్ద గోదావరి హొయలు ఒలుకుతూ అందంగా కదులుతున్న వీడియో వైరల్‌గా మారింది.
Jurala Project Water Flow: ఎగురు కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ బిరాబిరా పరుగులు తీస్తోంది. పాలమూరులో పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపు తరలివెళ్తోంది. మహబూబ్‌నగర్‌లోని జూరాల ప్రాజెక్టు నిండుకుంది. అన్ని గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ గలగల పారుతూ సవ్వడి చేస్తోంది. ఆ వీడియో చూడండి.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ లో మరో మూడ్రో జులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ వాసులు ఊపిరి పీల్చుకోండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్ప పీడనంగా బలహీనపడటంతో తుఫాను ముప్పు తప్పినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు బ్రేక్ పడినట్లైయింది.
AP Rains: APని వర్షాలు వీడటం లేదు. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది అల్పపీడనంగా మారి, ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు వీడటం లేదు. గత కొన్ని నెలలుగా వరుసగా ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది అల్పపీడనంగా మారి, రాగల 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది.
Tirumala Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఏపీలో తిరుపతి సహా పలు జిల్లాలను వణికిస్తోంది. అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Tirumala Rains: ఆంధ్ర ప్రదేశ్ లో వాయుగుండం ప్రభావంతో తీవ్ర వర్షాలు పడుతున్నాయి. దీంతో తిరుపతి సహా మొత్తం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కొండపై కురుస్తోన్న భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
AP Rains: ఏపీని వరుణ దేవుడు వీడటం లేదు. మరోసారి అక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో అది కొనసాగుతోంది.
AP Rains:డిసెంబర్ వచ్చినా తెలుగు రాష్ట్రాలను వానలు ఒదలడం లేద. వెంట వెంటనే ఏర్పడుతున్న అల్పపీడనాలు.. ఉపరితల ద్రోణి ప్రభావంతో కంటిన్యూగా వానలు కురుస్తున్నాయి. ఈక్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం ముప్పు పొంచివుంది.
Heavy Massive Rains: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారింది. దీంతో తమిళనాడులో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
AP Heavy Rains: తిరుపతి, నెల్లూరు జిల్లాలకు ఏపీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
AP Heavy Rains: తిరుపతి, నెల్లూరు జిల్లాలకు ఏపీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... వాయుగుండంగా మారింది. ప్రస్తుతం తూర్పు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ అమరావతి విభాగం వెల్లడించింది.
AP Weather Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారునుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు ఏపీ, తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాలో తీరాల వెంబడి కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో ఈరోజు, గురువారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ వర్ష గండం విడవడం లేదు. ఒక దాని తర్వాత మరొకటి వరుసగా తుఫాన్లు ఈ రాష్ట్రాన్ని తాకుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దీంతో సముద్రంలోకి వేటతో పాటు కార్తీక స్నానం కోసం ఎవరు సముద్రంలోకి వెళ్లొదని హెచ్చరికలు జారీ చేసింది.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ వాసులకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వానలు పడతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
Heavy Rains: బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఈ ఆవర్తనం ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా ఇది మరింత బలపడటానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు అంచనా వేసింది.
Dana Cyclone: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను తీరం దాటింది. ఇది ఒడిషాలోని బిత్తర్ కనిక జాతీయ పార్క్, ధమ్రా మధ్య మిడ్ నైడ్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉదయం వరకు ఇది కొనసాగి తుపాన్ బలహీనపడనుంది.
Dana Cyclone: బంగాళాఖాతంలో దానా తుపాను క్రమంగా బలపడుతోంది. ఇది తీవ్ర తుపానుగా మారి ఒడిశాలోని పూరీ, పశ్చిమబెంగాల్లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్ కనిక, ధమ్రాకు సమీపంలో.. ఇవాళ అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాములోగా తీరం దాటవచ్చని వాతావరణశాఖ తెలిపింది.
Dana Toofan: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను తీరం వైపు దూసుకువస్తోంది. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, తీవ్ర తుపానుగా మారే అవకాశం వుందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర తుపాను ‘దానా’ ముప్పు పొంచి ఉండటంతో ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను భారత వాతావరణశాఖ అప్రమత్తం చేసింది.