Honey Health Tips: తేనె నిజంగానే ఓ అమృతం. అంతటి అద్భుత ప్రయోజనాలున్నాయి. తేనె తీసుకునే విధానాన్ని బట్టి ప్రయోజనాలు మారుతుంటాయి. తేనెతో కలిగే అద్భుత ప్రయోజనాలు, ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..
Weight Loss Tips: బిజీ లైఫ్ లో టైంకు తినక పోవడం, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా బరువు పెరగడం అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. యువకులు నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
Jamun Benefits: ఆధునిక జీవన శైలిలో ఎదురౌతున్న ప్రధాన సమస్య స్థూలకాయం. బరువు తగ్గించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఆ పండ్లతో ఇలా చేస్తే మాత్రం వారాల వ్యవధిలోనే స్థూలకాయానికి చెక్ పెట్టవచ్చు..
Dengue Prevention In Monsoon: ప్రస్తుతం భారత్‌లో వానా కాలం మొదలైంది. దీంతో వాతావారణంలో మార్పులు కూడా వస్తాయి. అంతేకాకుండా తేమ శాతం కూడా పెరిగిపోయింది. దీని వల్ల దోమలు, కీటకాలు కూడా విస్తరంగా వ్యాప్తి చెందుతాయి.
Weight loss tips in 10 days: గోధుమ పిండితో చేసిన రొట్టెను భారతీయలు ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. అయితే వీటి రకరకాల ధాన్యాలతో తయారు చేస్తారు. ఒక్కొ రాష్ట్రం వారు ఒక్కొ ధాన్యంతో రొట్టేలను చేస్తారు. వీటిలో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు దోహదపడతాయి.
Cherries For Weight Loss: ఉదయం పూట చాలా మంది ఎదో ఒక రకమైన పండును టిఫిన్‌కు ముందు తింటూ ఉంటారు. ముఖ్యంగా చెర్రీలాంటి అధిక పోషకాలున్న ఫ్రూట్‌ను తీసుకుంటారు. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
Cherry Fruit Benefits: ఆరోగ్యానికి సంబంధించిన చాలా సమస్యలకు పరిష్కారం చెర్రీ పండ్లు. అదే సమయంలో చెర్రీ పండ్లతో బరువు కూడా తగ్గవచ్చని ఎంతమందికి తెలుసు. ఆ వివరాలు మీ కోసం..
Nettle Tea For Weight Loss: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది బరుపు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా బొద్దుగా కనిపించి అందహీనంగా తయారవుతున్నారు. అయితే మారుతున్న జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారం తీనడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడమే దీనికి ప్రధాన కారణమవుతుంది. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి అనారోగ్యకరమైన ఆహారాలను తినడం మానుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
Worst Breakfast Food: శరీరం అరోగ్యంగా ఉండానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని తరచుగా నిపుణులు చెబుతూ ఉంటారు. తినే క్రమంలో పోషకాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా, శక్తి వంతంగా తయారవుతుంది. ఒక వేళా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటే అనారోగ్య రకమైన సమస్యలు వాటిల్లే అవకాశాలున్నాయి.
How To Burn Belly Fat: శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల మధుమేహం, గుండెపోటు, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బరువు పెరగడం వంటి సమస్యల బారిన కూడా పడతారు.
Weight Loss Tips: స్థూలకాయం తగ్గించుకునేందుకు వివిధ రకాల ప్రత్యామ్నాయాలున్నాయి. కొన్ని సత్ఫలితాలనిస్తే..మరికొన్ని వికటిస్తుంటాయి. ఆహారప అలవాట్లలో మార్పుల ద్వారా స్థూలకాయం నియంత్రణ సాధ్యమేనంటున్నారు.
Weight Loss Mistakes: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పెరిగినప్పుడు అన్ని దేశాలు లాక్డౌన్ ను విధించాయి. దీని కారణంగా చాలా ఆఫీలు వర్క్‌ఫ్రం హోం డ్యూటీలను ఇచ్చేశాయి. దీని కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలో బాధపడుతున్నారు.
Weight loss By Walnuts: బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వాల్నట్స్ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బరువు పెరగడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. కావున వాల్‌నట్స్‌తో సులభంగా బరువును నియంత్రించుకోవచ్చని నిపణులు చెబుతున్నారు.
Hing Water: ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ప్రధాన సమస్య స్థూలకాయం. బరువు తగ్గించుకునే క్రమంలో చాలా పద్ధతులు అవలంభిస్తుంటాం. మరి వేగంగా బరువు తగ్గాలంటే ఏం చేయాలనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆ నీళ్లే పరిష్కారంగా కన్పిస్తాయి. అవేంటో చూద్దాం..
Fenugreek Seeds: ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గడమనేది కీలకంగా మారింది. చెడు ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి కారణంగా స్థూలకాయం సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో బరువు తగ్గించుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రతి కిచెన్‌లో లభ్యమయ్యే ఆ గింజలతో సులభంగా బరువు తగ్గించుకోవచ్చని ఎంతమందికి తెలుసు..
Weight loss By Gourd: సోరకాయను తినడానికి చాలా ఇష్టపడరు. అయితే ఇది మీకు అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా.. శరీర బరువును కూడా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Weight loss By Potato: ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా బరువు పెరగడమే కాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
Belly Fat: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా స్థూలకాయం, బెల్లీ ఫ్యాట్ ప్రధాన సమస్యగా మారాయి. వంటింట్లో లభించే కొన్ని సాధారణ పదార్ధాలతో మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించవచ్చు. బెల్లీ ఫ్యాట్ దూరం చేయవచ్చు. ఎలాగంటే..
Apple For Weight Loss: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారు. భారత్‌లో ప్రతి నలుగురిలో ఇద్దరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. లావుగా ఉండడం వల్ల కొంత మందిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని ఇటీవలే నివేదికలు పేర్కొన్నాయి.
Curd & Milk for Weight Loss: ఒక్కోసారి శరీర బరువు పెరిగితే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టంగా మారింది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.