Sabja Seeds Rose Milk: మీ సమ్మర్ డైట్లో సబ్జా గింజల డ్రింక్ ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే వెంటనే యాడ్ చేయండి. ఇమ్యూనిటీతోపాటు బరువు తగ్గేందుతు ఈ డ్రింక్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..
Weight loss By Ajwain: వాము శరీరానికి ఎంతో సహాయపడడమే కాకుండా బరువును కూడా తగ్గింస్తుంది. ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అంతే కాకుండా బరువును తగ్గించుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.
How Healthy is Lassi: భారతదేశంలో లస్సీని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎండాకాలంలో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే లస్సీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
Black Pepper for Weight Loss: ఆహార నియంత్రణ లోపం లేదా ఆహారపు అలవాట్లు మారడం వల్ల మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అలాంటి సమస్యతో బాధపడే వారు రోజూ తినే ఆహారంలో నల్ల మిరియాలను వినియోగిస్తే.. వెంటనే బరువు తగొచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Honey and Garlic Benefits: తేనె-వెల్లుల్లిని కలిపి తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచటంతో.. గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Belly Fat Loss Tips: మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. అయితే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు కొంతమందికి సరైన సమయం కూడా ఉండడం లేదు. అలాంటి వాళ్లు ఈ 5 రకాల ఆహారాన్ని ప్రతిరోజూ తింటే మీరు వెంటనే బరువు తగ్గుతారు.
Best Breakfast: ఓ పూట భోజనం మానేసినా ఫరవాలేదు గానీ..నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు వైద్యులు. మరి వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఉన్నప్పుడు ఎలా. అందుకే బరువు తగ్గేందుకు దోహదపడే రుచికరమైన అల్పాహారాలేంటో తెలుసుకుందాం..
Weight Loss Nuts: డ్రై ఫ్రూట్స్ అన్నీ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందులో మరీ ముఖ్యంగా పిస్తాపప్పు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. పిస్తా పప్పును రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల అధిక బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. అదెలాగో ఇది చదివి తెలుసుకోండి.
టీనేజ్ అబ్బాయిలు చాలా ఒత్తిడులను ఎదుర్కొంటూ ఉంటారు. ఒత్తిడుల వలన సరైన ఆహారంపై శ్రద్ద చూపకపోయే సరికి, బరువు పెరుగుతారు. ఈ చిట్కాలు టీనేజ్ అబ్బాయిలలో బరువు తగ్గించటానికి సహాయపడతాయి.
Jeera Water Benefits: జీరా వాటర్ లేదా జీలకర్ర నీళ్లతో కలిగే ప్రయోజనాలు అద్భుతం. అపారం. అందుకే ప్రతిరోజూ ఓ గ్లాసు జీరా వాటర్‌తో దినచర్య ప్రారంభిస్తే కలిగే ప్రయోజనాలేంటనేది ఇప్పుడు చూద్దాం.
Weight Reducing Tips: ప్రస్తుతం అందర్నీ వేధించే సమస్య ఓవర్ వెయిట్. బరువు తగ్గించుకునే క్రమంలో అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఉదయం పూట కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే కచ్చితంగా బరువు తగ్గించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఆ పద్ధతులేంటో చూద్దాం
Easy weight loss tips Top five tips to lose weight effortlessly : బరువు తగ్గేందుకు కొన్ని చిన్న చిట్కాలు. ఈ చిన్న చిట్కాలతో సులభంగా బరువు తగ్గొచ్చు. ఈజీగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. రోజువారీ ఆహార విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరి.
Five diets that you shouldn’t try : 2022లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం మేలు. వచ్చే సంవత్సరంలో మీరు దూరంగా ఉండాల్సిన ఆహారాలు ఏమిటో ఒకసారి చూడండి.. దీంతో మీరు బరువును నియంత్రణలో పెట్టుకునే అవకాశం ఉంటుంది.
Tips to lose Weight: ప్రస్తుతం అందర్నీ వేధించేది ఒకే ఒక సమస్య బరువు. లేదా లావవడం. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు అందరూ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా చేస్తే కేవలం వారం వ్యవధిలోనే ఫలితాలు చూడవచ్చు
బరువు పెరగాలి అంటుకుంటున్నారా ..?? అయితే ఇక్కడ తెలిపిన జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి.. ఒకవేళ ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే.. ఆరోగ్యకర బరువు పెరగటం చాలా కష్టం.
శరీర బరువు తగ్గించుకోమని చాలా మంది సలహా ఇస్తుంటారు. ఇష్టమైన ఆహారాన్ని తినకుండా ఉంటూ బరువు తగ్గించొవటం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా! గోధుమ గింజలను గ్రైండ్ చేయటం ద్వారా వచ్చే దానిని 'దాలియా' లేదా 'గోధుమ రవ్వ' అంటారు. దాదాపు అందరికీ తేలిన వంటకమే మరియు ప్రతి ఒక్కరి ఇంట్లో సాధారణంగా ఉండే వంటకం ఇది. గోధుమ రవ్వ వలన
వ్యాయామాలు, ప్రణాలికలు మాత్రమేకాకుండా, ప్రత్యేక ఆహార పదార్థాలు కూడా శరీర బరువును తగ్గిస్తాయి. సమయం, కేటాయించకుండా, స్త్రీలలో సులభంగా శరీర బరువు తగ్గించే శక్తివంతమైన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, కాని చివరికి విఫలమవుతారు. బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలు ఒత్తిడితో ఉండేవి కాకుండా సులువైన పద్దతిలో ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాంటి కొన్ని సులువైన మార్గాలు
How Sara Ali Khan lost overweight: సారా అలీ ఖాన్.. బాలీవుడ్ హీరోయిన్లలో పరిచయం అక్కర్లేని పేరు. చేసింది అతి కొన్ని సినిమాలే అయినా.. బాలీవుడ్ బ్యూటీగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న హీరోయిన్స్‌లో సారా అలీ ఖాన్ కూడా ఒకరు. సైఫ్ అలీ ఖాన్‌కి నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. తనకు తాను సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న బ్యూటీఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్ (Actress Sara Ali Khan).
Side effects of drinking cool drinks regularly: మీరు కూల్ డ్రింక్స్ బాగా తాగుతున్నారా ? పార్టీల్లో, పబ్బుల్లో, సరదాగా ఫ్రెండ్స్‌తో, లేదా అలసిపోయామనో, వేసవి తాపం తీర్చుకునేందుకో మీకు కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉందా ? ఎప్పుడో ఒకసారి కూల్ డ్రింక్స్ తాగితే ఏమో కానీ మితిమీరి సేవించే అలవాటు ఉంటే మాత్రం మీరు అనారోగ్యం బారిన పడటం ఖాయం అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.