Telangana: దేశ 15వ రాష్ట్రపతిగా బాద్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్మును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలవనున్నారు. ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ విపక్ష అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే
Droupadi Murmu Becomes President: భారత దేశ చరిత్రలో ద్రౌపది ముర్ము ఓ సరికొత్త అధ్యాయం లిఖించారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము.. దేశంలోనే రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇన్నేళ్ల స్వరాజ్యంలో గిరిజన తెగకు చెందిన వారు రాష్ట్రపతిగా ఎన్నికవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రాజకీయ వ్యూహాల్లో దిట్ట అంటుంటారు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కష్ఠం. అదే సమయంలో ఆయన ఏం చేసినా దానికో పొలిటికల్ లెక్క ఉంటుందనే వాదనలు ఉన్నాయి. అయితే కొన్ని సార్లు ఆయన తీసుకునే నిర్ణయాలు ఇతర పార్టీలకు పరేషాన్ చేస్తాయి
Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికలకు సోమవారం (జూలై 18) పోలింగ్ ముగిసింది. ఈసారి ఎన్నికల్లో 99.18 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
Presidential Election: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసందర్భంగా హైదరాబాద్లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే సీతక్క ఓటుపై అయోమయం చోటుచేసుకుంది.
President Election: భారత 15వ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పార్లమెంట్ తో పాటు అన్ని రాష్ట్రాలు, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉండగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు.
MLA Sethakka: దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ కేంద్రంలో అనూహ్య ఘటన జరిగింది.
Chandrababu: ఎన్డీయేకు టీడీపీ దగ్గర అవుతోందా..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
CM Kcr on PM Modi: తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఓ పక్క బీజేపీ కార్యవర్గ సమావేశాలు..మరో పక్క విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాకతో పాలిటిక్స్ మారిపోయాయి.
TRS VS BJP: తెలంగాణ రాజధాని హైదరాబాద్ శనివారం రెండు మెగా ఈవెంట్లకు వేదికైంది. బేగంపేట ఎయిర్ పోర్టులో రాజకీయంగా ఆసక్తికర ఘటనలు జరిగాయి.బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చి యశ్వంత్ సిన్హాకు స్వయంగా స్వాగతం పలికారు సీఎం కేసీఆర్. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
Yashwant Sinha Hyderabad Visit Schedule: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా జులై 2న హైదరాబాద్ వస్తున్నారు. అయితే, బీజేపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే రోజున హైదరాబాద్ వస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Minister KTR on PM Modi: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్లు ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. తాజాగా ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ..మోదీ ప్రభుత్వమే టార్గెట్గా విమర్శలు సంధించారు.
Rahul KTR: వలసల జోరు మీదున్న తెలంగాణ కాంగ్రెస్ కు రాష్ట్రపతి ఎన్నికలలో షాకిచ్చే పరిణామాలు జరుగుతున్నాయి. తమకు ప్రధాన ప్రత్యర్థిగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కలిసిపోయే పరిస్థితి వచ్చింది.
Droupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలలో అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము బలం రోజురోజుకు పెరిగిపోతోంది. విపక్షాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. తాజాగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు బహుజన సమాజ్ పార్టీ సపోర్ట్ చేసింది. గిరిజన నేత ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.