English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • YS Jaganmohan Reddy

YS Jaganmohan Reddy

YS Jagan Diet Plan: మాజీ సీఎం జగన్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే ఫిదా అవుతారు.. ఆయన డైట్ మీరూ ఫాలో అయితే జీరో సైజ్ పక్కా...!!
YS Jaganmohan Reddy Nov 9, 2025, 10:21 AM IST
YS Jagan Diet Plan: మాజీ సీఎం జగన్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే ఫిదా అవుతారు.. ఆయన డైట్ మీరూ ఫాలో అయితే జీరో సైజ్ పక్కా...!!
YS Jagan Diet Plan: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిట్‌నెస్ లో చాలా మందికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. ఆయన ఫిజికల్ ఫిట్‌నెస్ , డ్రెస్ సెన్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఆయన్ను అభిమానించే వాళ్లు చాలా మంది దాన్ని యాజ్ టీజ్ గా ఫాలో అవుతుంటారు. అలాంటి ఫిజిక్ కోసం జగన్ మోహన్ రెడ్డి చేస్తారన్న విషయం చాలా మందికి తెలుసు. ఇంటర్య్వూలకు దూరంగా ఉండే జగన్.. తన వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు కూడా స్పందించరు. అందుకే చాలా మందికి జగన్ డైట్, అండ్ ఫిట్‌నెస్ గురించి ఎలాంటి విషయాలు తెలియవు.
AP Liquor Case: వైఎస్ జగన్ భారతి సిమెంట్స్ కార్యాలయానికి సిట్..కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం!
YS Jaganmohan Reddy Jul 27, 2025, 11:10 AM IST
AP Liquor Case: వైఎస్ జగన్ భారతి సిమెంట్స్ కార్యాలయానికి సిట్..కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం!
AP Liquor Scam Case:  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్ కార్యాలయంలో నిన్న ప్రత్యేక దర్యాప్తు బృందం సోదాలు నిర్వహించింది. 
YS Jagan VS SI Video: జగన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..!.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పోలీసు.. వీడియో వైరల్..
YS Jagan Apr 9, 2025, 09:03 AM IST
YS Jagan VS SI Video: జగన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..!.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పోలీసు.. వీడియో వైరల్..
Ramagiri si on Jagan: ఏపీ మాజీ సీఎం జగన్ ఇటీవల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై, ఏపీ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా.. రామగిరి ఎస్సై కౌంటర్ ఇచ్చారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.  
YS Jagan: జనంలోకి జగన్.. 26 జిల్లాల్లో పర్యటన..
YS Jagan Tour Nov 26, 2024, 10:22 AM IST
YS Jagan: జనంలోకి జగన్.. 26 జిల్లాల్లో పర్యటన..
YS Jagan Tour: 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ జగన్ కు చెందిన వైయస్ఆర్సీపీ ఘోరంగా పరాజయం పాలైయింది. అంతేకాదు కేవలం 11 సీట్లకే పరిమితమై ..ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష స్థానం లేకుండా పోయింది. దీంతో అసెంబ్లీలో కూటమి నేతలది పై చేయి అయింది. ఈ నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ జగన్ .. శాసన సభను బాయి కాట్  చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Prashanth Kishore: వైఎస్ జగన్ ఓటమి ఖాయం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్..
Hyderabad Mar 3, 2024, 10:47 PM IST
Prashanth Kishore: వైఎస్ జగన్ ఓటమి ఖాయం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్..
Andhra Pradesh Elections: ఆంధ్ర ప్రదేశ్‌ లో తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఓటమిఖాయమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంలో తీవ్ర చర్చనీయాంగా మారాయి. ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ కామెంట్లు చేశారు.
YSR Nethanna Nestam: ఒక్కో చేనేత కుటుంబం ఖాతాలో రూ. 1.20 లక్షలు జమ
Bank accounts Jul 21, 2023, 04:41 PM IST
YSR Nethanna Nestam: ఒక్కో చేనేత కుటుంబం ఖాతాలో రూ. 1.20 లక్షలు జమ
YSR Nethanna Nestam Scheme: నేతన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడానికి అప్పటి చంద్రబాబు నాయుడి పరిపాలనే కారణం అని వైఎస్ జగన్ ఆరోపించారు. నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి.. చివరికి చేనేతలను మోసం చేశారు అని మండిపడ్డారు. 
Dastagiri Land Settlements: పోలీసు భద్రత మధ్యే దందాలకు తెర లేపిన దస్తగిరి
YS Vivekananda Reddy Murder Case May 29, 2023, 08:28 PM IST
Dastagiri Land Settlements: పోలీసు భద్రత మధ్యే దందాలకు తెర లేపిన దస్తగిరి
Dastagiri Land Settlements: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ 4 నిందితుడుగా ఉన్న దస్తగిరి దాదాగిరికి అడ్డు అదుపు లేకుండా పోతోంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో సీబీఐ వద్ద అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. ఆ తరువాత బెయిల్‌పై విడుదలై బయటికొచ్చి.. తనకు ప్రాణ భయం ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 
Roja Warns Nara Lokesh: పిల్లగాడు లోకేష్‌కి ఇదే నా వార్నింగ్
Minister Roja Mar 29, 2023, 10:06 PM IST
Roja Warns Nara Lokesh: పిల్లగాడు లోకేష్‌కి ఇదే నా వార్నింగ్
Minister Roja Warns Nara Lokesh: పిల్లగాడు లోకేష్ పెద్దా, చిన్నా లేకుండా మాట్లాడుతున్నాడు. మా ఎమ్మెల్యేలను ఉరికించి కొడతా అని లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వార్నింగ్ ఇస్తున్నాను అని చెబుతూ నేరుగానే నారా లోకేష్‌ని హెచ్చరించారు.  
YSR Aasara Scheme 3rd Installment: వరుసగా 3వ ఏడాది వైఎస్సార్‌ ఆసరా పథకం.. మహిళల ఖాతాల్లోకి నగదు
Ysr aasara scheme Mar 24, 2023, 09:29 PM IST
YSR Aasara Scheme 3rd Installment: వరుసగా 3వ ఏడాది వైఎస్సార్‌ ఆసరా పథకం.. మహిళల ఖాతాల్లోకి నగదు
YSR Aasara Scheme 3rd Installment: ఏపీలో అక్కాచెల్లెమ్మల ముఖాల్లో మళ్ళీ చిరునవ్వులు విరబూసేలా చేసి.. అక్కచెల్లెమ్మల సంక్షేమం, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారిని చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని జగన్ సర్కారు స్పష్టంచేసింది.
ap cm ys jagan review meeting on agriculture department
Andhra Pradesh Jan 18, 2023, 07:00 PM IST
AP CM YS Jagan: వ్యవసాయ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
AP CM YS Jagan: వ్యవసాయ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ap cm ys jaganmohan reddy to visit tirumala to present clothes to lord balaji
tirumala Sep 26, 2022, 06:00 PM IST
AP CM YS Jagan: తిరుమల బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్.. పట్టువస్త్రాల సమర్పణ
AP CM YS Jagan in Tirumala Visit: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర స్వామికి రేపు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్‌ బస్సును ప్రారంభించనున్నారు. 
CM Jagan participated in Guru Pujotsava celebrations
Guru Pujotsava Sep 5, 2022, 07:40 PM IST
గురుపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌
AP CM YS Jaganmohan Reddy participated in the Guru Pujotsavam program organized by the AP Government at the 'A' Convention Center in Vijayawada on the occasion of the birth anniversary of the former President of India and educationist Dr. Sarvepalli Radhakrishnan
YSR Death Anniversary: వైఎస్ఆర్ వర్ధంతి.. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ పని చేసింది రాజన్నే..
Interesting facts about YSR Sep 2, 2022, 08:09 PM IST
YSR Death Anniversary: వైఎస్ఆర్ వర్ధంతి.. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ పని చేసింది రాజన్నే..
YSR Death Anniversary 2022: వైఎస్ఆర్ వర్థంతి నేడు.. జనం మెచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి నేడు. వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా ఆ జననేతకు ఘన నివాళి అర్పిస్తూ వైఎస్ఆర్‌ లైఫ్‌పై స్పెషల్ స్టోరీ.
cm ys jagan kadapa visit on july 7th and 8th
YS Jaganmohan Reddy Jul 7, 2022, 07:20 PM IST
CM Jagan : సీఎం జగన్ రెండు రోజుల కడప పర్యటన
CM Jagan Kadapa Visit: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలి రోజు (జూన్ 7) పర్యటనలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.
CM Jagan Visit to Pulivendula Today
YS Jaganmohan Reddy Jul 7, 2022, 01:00 PM IST
CM Jagan: రెండు రోజుల పాటు కడప జిల్లాలో జగన్ పర్యటన
CM Jagan Kadapa Tour: ఈరోజు, రేపు కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన జిల్లాలో బిజీ బిజీగా గడపనున్నారు.   
1998 DSC JOBS: ఆరుగురు సీఎంలు చేతులెత్తేశారు.. సీఎం జగన్ చేసి చూపించారు?
CM Jagan Jun 22, 2022, 03:01 PM IST
1998 DSC JOBS: ఆరుగురు సీఎంలు చేతులెత్తేశారు.. సీఎం జగన్ చేసి చూపించారు?
1998 DSC Students: మాట తప్పం.. మడమ తిప్పం.. ఇది వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నినాదం. అన్నట్లుగానే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు.
CM Jagan Good News For UnEmployees
YS Jaganmohan Reddy Jun 18, 2022, 12:20 PM IST
నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్
AP Chief Minister YS Jaganmohan Reddy reviewed the job calendar at the CM's camp office in Tadepalli. On this occasion, CM YS Jagan gave a comprehensive review with the officers on the year-long recruitment and posts to be filled. Officials reported the details of the posts recruited as part of the job calendar to CM Jagan
CM JAGAN@3: జగన్ పాలనకు మూడేళ్లు.. మూడు మాటల్లో వర్ణించిన నారా లోకేష్
CM Jagan May 30, 2022, 02:44 PM IST
CM JAGAN@3: జగన్ పాలనకు మూడేళ్లు.. మూడు మాటల్లో వర్ణించిన నారా లోకేష్
CM JAGAN@3: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తైంది. 2019 మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తమ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేడర్ సంబరాలు చేసుకుంటోంది.
CM Jagan to visit Vizag
Visakhapatnam Apr 19, 2022, 01:20 PM IST
నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన
Chief Minister YS Jaganmohan Reddy will visit Visakhapatnam today. The train will leave Gannavaram Airport at 10:25 am and reach Visakhapatnam at 11:05 am. From there it is 11 hours and 50 minutes to Rusikonda Pema Wellness Resort. There he will meet Haryana CM Manoharlal Khattar. After the meeting, they will leave Visakhapatnam at 1:25 pm and reach their residence in Thadepalli at 2:30 pm.
AP Minister Vishwaroop takes charge of AP transport minister post
AP Minister Vishwaroop Apr 12, 2022, 06:20 PM IST
బాధ్యతలు స్వీకరించిన మంత్రి విశ్వరూప్
AP Minister Vishwaroop takes charge of AP transport minister post
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • Next
  • Last »

Trending News

  • 20-foot Anaconda Video: బోటు వైపుకు దూసుకు వచ్చిన 20 అడుగుల అనకొండ.. వీడియో చూస్తే భయపడి పోతారు!
    Anaconda Snake Video

    20-foot Anaconda Video: బోటు వైపుకు దూసుకు వచ్చిన 20 అడుగుల అనకొండ.. వీడియో చూస్తే భయపడి పోతారు!

  • Black Snake Video: బాప్ రే.. మెరుపు వేగంతో బుసలు కొడుతు వెళ్తున్న నల్ల నాగుపాము.. అరుదైన వీడియో..
    Snake Video
    Black Snake Video: బాప్ రే.. మెరుపు వేగంతో బుసలు కొడుతు వెళ్తున్న నల్ల నాగుపాము.. అరుదైన వీడియో..
  • Putin Tour in India: పుతిన్ భారత్ రాక నేపథ్యంలో .. రష్యా, భారత్ మధ్య అణు రియాక్టర్స్ సహా పలు కీలక ఒప్పందాలు..
    Putin India Tour
    Putin Tour in India: పుతిన్ భారత్ రాక నేపథ్యంలో .. రష్యా, భారత్ మధ్య అణు రియాక్టర్స్ సహా పలు కీలక ఒప్పందాలు..
  • Bank Holidays: బ్యాంకులకు 10 రోజులు సెలవులు..ఈ పనులు ముందే కానివ్వండి..బంద్ ఎప్పుడంటే?
    Bank holidays
    Bank Holidays: బ్యాంకులకు 10 రోజులు సెలవులు..ఈ పనులు ముందే కానివ్వండి..బంద్ ఎప్పుడంటే?
  • Traffic Challan: వాహనదారులకు బిగ్‌ షాక్‌.. 100 శాతం రాయితీ ఫేక్‌, అది వారికి మాత్రమే..!
    Traffic Challan Fake News
    Traffic Challan: వాహనదారులకు బిగ్‌ షాక్‌.. 100 శాతం రాయితీ ఫేక్‌, అది వారికి మాత్రమే..!
  • Autism Treatment: పిల్లల్లో ఆటిజం.. వైద్యులు చెప్పే నివారణ చర్యలు ఇవే! ఇది బాగుంటే అంతే మంచిదే..
    Autism Treatment
    Autism Treatment: పిల్లల్లో ఆటిజం.. వైద్యులు చెప్పే నివారణ చర్యలు ఇవే! ఇది బాగుంటే అంతే మంచిదే..
  • YS Sharmila: చంద్రబాబు చెబుతున్న మాట ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్.!.  వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
    YS Sharmila
    YS Sharmila: చంద్రబాబు చెబుతున్న మాట ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్.!. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
  • Putin: రష్యా అధ్యక్షుడికి హైదరాబాద్‌ హౌస్‌లో ఆథిత్యం.. అది ఎవరిది? ప్రత్యేకతలేంటి తెలుసా?
    Putin India Visit
    Putin: రష్యా అధ్యక్షుడికి హైదరాబాద్‌ హౌస్‌లో ఆథిత్యం.. అది ఎవరిది? ప్రత్యేకతలేంటి తెలుసా?
  • Chandra Grahan Transit: చంద్రుడి ఎఫెక్ట్‌.. డిసెంబర్‌లో ఈ రాశులవారి జీవితాల్లో అద్భుత మార్పులు!
    Chandra Gochar
    Chandra Grahan Transit: చంద్రుడి ఎఫెక్ట్‌.. డిసెంబర్‌లో ఈ రాశులవారి జీవితాల్లో అద్భుత మార్పులు!
  • Zodiac Signs: ఈ 3 రాశుల వారు తిరుమల కొండ అస్సలు ఎక్కకూడదు! ఏం జరుగుతుందో తెలుసా?
    Zodiac signs
    Zodiac Signs: ఈ 3 రాశుల వారు తిరుమల కొండ అస్సలు ఎక్కకూడదు! ఏం జరుగుతుందో తెలుసా?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x