AP Volunteers: ఏపీ వాలంటీర్లకు చంద్రబాబు సర్కారు మరో దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పటికే తమ ఉద్యోగాలు ఉంటాయో.. పోతాయో అన్న టెన్షన్ లో ఉన్న వారికి మరో షాక్ ఇచ్చింది.
Butta Renuka Meets Anam Ramanarayana Reddy: అధికారం కోల్పోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుక పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి వైసీపీ నుంచి ఆమె టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉంది.
YS Jagan Another Odarpu Yatra For Party Karyakartas: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరో ఓదార్పు యాత్ర జగన్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
Vidadala Rajini Quits Ysrcp rumours: వైఎస్సార్సీపీ మాజీ మంత్రి విడదల రజీనీ మరో పార్టీలోకి వెళ్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇది టెన్షన్ పెట్టించే అంశంగా చెప్పుకొవచ్చు.
YS Jagan Mohan Reddy Vs Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు చేతులెత్తి మొక్కుతున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అభిమానులు . జగన్ ఫ్యాన్స్ ఏంటి పవర్ స్టార్ ను అభినందించడం ఏమిటి ఆశ్చర్యపోతున్నారా..! వివరాల్లోకి వెళితే..
YSRCP Leader Siromundanam in Vijayawada: వైసీపీ నందెపు జగదీష్ గుండు కొట్టించుకుని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమా తన భవనాన్ని కూల్చివేయించారని ఆయన ఆరోపిస్తూ.. కూల్చిన భవనం ముందే కూర్చొని శిరోముండనం చేయించుకున్నారు.
YSRCP Counter Attack On Rushikonda Palace TDP Allegations: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండ భవనంపై ప్రధాన పార్టీల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఆ రెండు పార్టీలు విమర్శ, ప్రతివిమర్శలు చేసుకోవడం ఆసక్తికరం.
YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. వైయస్ఆర్సీపీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డికి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వనున్నారా.. ? ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న పులివెందుల నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్ గా చేయనున్నారా.. ? అంటే ఔననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు ?
Chandra babu naidu Oath ceremony: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారంచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసరపల్లిలో అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.
Chandrababu Likely To Invite Former CMs YS Jagan And KCR For Swearing Ceremony: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబు తన రాజకీయ శత్రవులు, మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్కు ఆహ్వానం పలుకుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Ap assembly election results 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయంను మూటగట్టుకొవడంపై మాజీ సీఎం జగన్ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల వైసీపీ మాజీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
YS Jagan Decided To Shift YSRCP Central Office From Tadepalli To Camp Office: ఎవరూ ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యాలయాన్నే మార్చేయాలని నిర్ణయించారు.
YS Jagan Review With YSRCP MLAs In Tadepalli: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అపధ్దర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 10 మంది ఎమ్మెల్యేలతో తాడేపల్లిలోని తన నివాసంలో జగన్ సమావేశమయ్యారు.
YS Sharmila Dream Fulfill With YS Jagan Defeat In AP Elections: ఐదేళ్లు ఒక్క మనిషి రాజకీయాలను పూర్తిగా మార్చి వేసింది. నాడు విజయంలో కీలక పాత్ర పోషించగా నేడు అదే వ్యక్తి ఓటమిలో కీలక పాత్ర పోషించింది. ఆమెనే వైఎస్ షర్మిల.
Mudragada Padmanabham: రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయనేదానికి ముద్రగడ పద్మనాభం ఒక ఉదాహరణ. గత నాలుగు దశాబ్దాలకు పైగా ఏపీ రాజకీయాల్లో ఆయన పేరు నానుతూనే ఉంది. తాజాగా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరిన ముద్రగడ.. తాజాగా తన పేరు మార్చుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.
Ap assembly election results 2024: ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఈసారి ఏపీ ఎన్నికలలో వినూత్నంగా తీర్పు నిచ్చారు. ఏపీలో వైఎస్సార్సీపీ కేవలం 175 స్థానాలకు గాను కేవలం 10 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో వైఎస్సార్పీకి ఇది ఊహించని షాక్ గా చెప్పుకొవచ్చు.
These Is The Reasons Of YSRCP Crushing Defeat In AP Assembly Election Results: ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంచలన తీర్పుతో వైఎస్ జగన్ను చావు దెబ్బ తీశారు. కనీసం ప్రతిపక్ష హోదా దక్కని స్థితిలో తీర్పునివ్వడం చూస్తుంటే ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. జగన్ ఓటమికి కారణాలు చాలా ఉన్నాయి.
Loksabha elections results 2024: ఏపీలో కూటమి దూసుకుపోతుంది. ఇప్పటికే కూటమి అభ్యర్థులు 155 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వైఎస్సార్సీపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.