YS Jagan Likely To Another Odarpu Yatra: టీడీపీ అధికారంలోకి వచ్చాక భయాందోళనలో ఉన్న పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దిగనున్నారు. అది ఓదర్పు యాత్రనా? లేక మరేటో తెలియదు కానీ జగన్ ప్రత్యక్ష పోరాటానికి దిగారు.
YS Jagan Reacts On Vinukonda Incident: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దారుణాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీల రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. రౌడీలను ప్రోత్సహించడానికి సిగ్గులేదా అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, వగలపూడి అనితను నిలదీశారు.
Roja Video Viral: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి రోజా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఎదుటివాళ్లపై దాడి చేయడంలో రోజాను మించిన వారు లేరనే ఖ్యాతి గడించింది. అదే ఆమెకు ప్లస్ గాను మైనస్ గా ను మారాయి. తాజాగా ఈ ఏపీ మాజీ మంత్రి తమిళనాడులోని తిరు చెందూర్ ఆలయంలో చేసిన పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
YS Jagan Mohan Reddy Once Again Bengaluru Visit: ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటనకు వెళ్లారు. రెండు వారాల వ్యవధిలో మరోసారి బెంగళూరు పర్యటించడం ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Bandi Sanjay Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను వీరప్పన్‌తో పోల్చారు.
YS Jagan Saves A Life In Pulivendula: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిండు ప్రాణాన్ని కాపాడారు. పులివెందుల పర్యటనలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురవగా ఈ విషయం తెలిసిన వెంటనే తన కాన్వాయ్‌లోని 108 అంబులెన్స్‌లో వైఎస్ జగన్ ఆస్పత్రికి తరలించారు. అతడికి సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలతో బతికాడు.
YS Sharmila Prays Tribute To His Father YS Rajasekhara Reddy: ఉమ్మడి ఏపీ సీఎం, తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుమార్తె, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. 75 జయంతి సందర్భంగా ఇడుపులపాయలో షర్మిల తన తల్లి విజయమ్మతో కలిసి అంజలి ఘటించారు.
DK Shivakumar Fire On Fake News About Meet With Jagan: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్సీపీ విలీనం అంటూ విస్తృతంగా ప్రచారం జరిగిన వార్తలకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. జగన్‌తోనే తాను భేటీ కాలేదని స్పష్టం చేశారు.
Big Shock To YS Jagan Ali Resigned From YSR Congress Party: ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. సినీ నటుడు అలీ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు ఏకంగా రాజకీయాలనే వదిలేశారు.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులైన ఐఏఎస్ జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్యలకు కీలక పోస్టులను కేటాయించింది. గత ప్రభుత్వంలాగా రీవెంజ్ లకు పాల్పడకుండా హుందాగా ప్రవర్తించింది.
vidadala Rajini land fraud: ఏపీ మాజీ మంత్రి విడదల రజినీ గత ప్రభుత్వ హయాంలోని జగనన్న కాలనీలో భాగంగా రైతులకు భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు రైతులు ఆరోపించారు.
EVM Damage Case: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాచర్ల ఓటింగ్ బూత్ లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి హల్ చల్ చేశారు. ఓటింగ్ బూత్ లో ప్రవేశించి అక్కడే ఉన్న ఈవీఎంలను ధ్వంసం చేశారు.దీన్ని ఎన్నికల సంఘం కూడా సీరియస్ తీసుకుంది.
Ex minister anil kumar: వైఎస్సార్సీపీకి చెందిన మాజీమంత్రిపై ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలోని తన స్థలంలో వైసీపీ ఆఫీసు కడుతున్నారంటూ ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
Speaker Election: లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై సందిగ్దత తొలగిపోయింది. పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. న్యూట్రల్ పార్టీల మద్దతు కీలకంగా మారిన తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
AP Volunteers: ఏపీ వాలంటీర్లకు చంద్రబాబు సర్కారు మరో దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పటికే తమ ఉద్యోగాలు ఉంటాయో.. పోతాయో అన్న టెన్షన్ లో ఉన్న వారికి మరో షాక్ ఇచ్చింది.
Butta Renuka Meets Anam Ramanarayana Reddy: అధికారం కోల్పోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుక పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి వైసీపీ నుంచి ఆమె టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉంది.
YS Jagan Another Odarpu Yatra For Party Karyakartas: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరో ఓదార్పు యాత్ర జగన్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.