YS Jagan Full Confidence On Winning: ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని పూర్తి ధీమా వ్యక్తం చేశారు.
Postal Ballot Votes New Records In Andhra Pradesh Elections: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఓట్లు వేశారు. తమకు దక్కిన అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకోకుండా ఉద్యోగులందరూ ఓట్లు గంపగుత్తగా వేశారు. అయితే బ్యాలెట్ ఓటర్లు ఎవరి తరఫున ఉన్నారనేది ఉత్కంఠ నెలకొంది.
Kodali Nani Collapsed In His House: ఆంధ్రప్రదేశ్‌లో కీలక స్థానమైన గుడివాడ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి మరోసారి కొడాలి నాని గెలుస్తాడా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో నాని అస్వస్థతకు గురవడం కలకలం రేపింది.
Allu Arjun Visits With His Wife Sneha Reddy In Road Side Dhaba: ఎన్నికల ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన అల్లు అర్జున్.. అక్కడి నుంచి వచ్చి ఓ సాధారణ దాబాలో భోజనం చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. అర్ధరాత్రి వరకూ సాగిన పోలింగ్ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం వరకూ పోలింగ్ నమోదైనట్టు అంచనా. భారీగా నమోదైన పోలింగ్ అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీల్లో ధీమా పెంచుతోంది. పోలింగ్ సరళి మాత్రం ఎవరికీ అంతుబట్టకుండా ఉంది
High Tension In Andhra Pradesh Polling Booths: ఏపీ భవిష్యత్‌కు కీలకమైన ఎన్నికలు కొన్నిచోట్ల హింసాత్మకంగా, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య వివాదాలు చోటుచేసుకుని పరస్పరం దాడులు జరిగాయి. వీటిని ఈసీ తీవ్రంగా పరిగణించింది.
AP Assembly Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Political Party Chiefs Where Cast Their Votes In AP Elections: ఓటేసేందుకు ప్రజలంతా స్వస్థలాలకు చేరుకుంటుండగా.. ఆయా రాజకీయ పార్టీల నాయకులు కూడా తమ ఓటు ఉన్న ప్రాంతాలకు వెళ్లారు. సీఎం జగన్ పులివెందులలో ఓటు వేయనున్నారు.
4th Phase Lok Sabha Polls : ఇప్పటి ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన తెలంగాన, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అంతేకాదు తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు నేటితో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో మైకులు మూగబోనున్నాయి.
YS Jagan Mohan Focused On Birth Place Kadapa District: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్సార్ మరణం, కాంగ్రెస్ పార్టీ పునఃప్రవేశం, చంద్రబాబు నీచపు రాజకీయంపై దుమ్మెత్తిపోశారు.
AP Land titling Act: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చుట్టే తిరుగుతోంది. దీనిపై ఏపీలో ప్రతిపక్షాలు మంచిది కాదంటూ దుష్ప్రచారం చేస్తుంటే.. ఈ ముసాయిదా చట్టంపై కేంద్రం వైఖరి ఏమిటన్నది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజలకు భూ హక్కులపై లేని పోని సమస్యలు వస్తాయని ప్రతిపక్షాలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిజంగానే భూములపై హక్కులు కోల్పోవాల్సి వస్తుందా.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ?
AP Land titling Act: ఏపీలో వ్యవసాయ భూములు, వ్యవయేతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే భూములు.. ఇంకా అనేక పేర్లతో భూములు ఉన్నాయి. వాటిన్నింటికీ కలిపి 30కి పైగా రికార్డులున్నాయి. ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటి రికార్డులు. ఈ రికార్డుల్లో ఎన్నో పేచిలున్నాయి. అందుకే ఏపీలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చెబుతున్నారు.
Land titling Act: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజల పాలిట యమపాశం అంటూ ప్రతిపక్షాలు ఏపీలోని వైసీపీ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలకు మేలు చేసేదే అంటూ చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏమిటి ? ఇది ప్రజలకు ప్రయోజనమా.. ? లేదా అనేది చూద్దాం..
AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది.
CID Files Case On Chandrababu Nara Lokesh On Land Titling Case: లేని విషయాన్ని ఉన్నట్టు చూపించి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న చంద్రబాబు, లోకేశ్‌పై ఈసీ కొరడా ఝుళిపించింది. ఈసీ ఆదేశాలతో సీఐడీ తండ్రీకొడుకులపై కేసు నమోదు చేయడం ఏపీలో కలకలం రేపింది.
RK Roja Nagari: ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన నగరి నియోజకవర్గంపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి ఎవరు గెలుస్తారనే ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేస్తున్న సినీ నటి ఆర్కే రోజా సెల్వమణి హ్యాట్రిక్ విజయం సాధిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రోజాను ఓడించాలనే పట్టుదలతో టీడీపీ ఉండగా జనసేన పార్టీ మద్దతు తెలుపుతోంది. జగన్ గాలిని నమ్ముకున్న రోజా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సాధిస్తుందా? టీడీపీ, జనసేన పార్టీల పంతం నెగ్గుతుందా? అనేది ఆసక్తిగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.