Andhra Pradesh Politics: పోలీసుల గౌరవాన్ని దిగజార్చే విధంగా ఇటీవల కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో వరుస కథనాలు ప్రచురితమౌతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఏపీ ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం సీరియస్ అయ్యింది.
YS Jagan Memantha Siddham: ఏపీ రాజకీయాలు వలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి. పింఛన్ల పంపిణీ ఆపి చంద్రబాబు 31 మంది మృతికి కారణమైన హంతుకుడిగా వైఎస్ జగన్ ప్రకటించారు.
Andhra Pradesh Politics: అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో తనకు గౌరవం దక్కలేదని ఆమె తెలిపారు. టెక్కలి స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు.
AP Elections 2024: ఏపీ ఎన్నికల వేళ రాజకీయాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. అధికార, ప్రతిపక్షాలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. అధికార పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలైన తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వెలువడుతున్న వివిధ సర్వేలు ఆసక్తి రేపుతున్నాయి.
Perni Nani Fire On Narendra Modi Speech: ఎన్డీయే కూటమి 'ప్రజాగళం' సభలో నాయకుల ప్రసంగాలను మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, బాబు, పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Mudragada Padmanabham YSRCP Joining: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మూడు పార్టీలు కలిసి పొత్తు ఏర్పరుచుకోగా.. అధికార వైఎస్సార్సీపీ దానికి తగ్గట్టు వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
BC Declartion: ఏపీ ఎన్నికల వేళ తెలుగుదేశం-జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. అధికారంలో వస్తే వెనుకబడినర్గాలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని తెలిపాయి. వివిధ తాయితాలతో బలహీనవర్గాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామని వెల్లడించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vision Visakha: రానున్న ఎన్నికల్లో గెలిచి వైజాగ్‌లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విజన్ విశాఖలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
Gummanur Jayaram Resigns to YSRCP: వైసీపీకి, ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి గుమ్మనూరు జయరాం. ఆలూరు నియోజకవర్గం నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
RGV Vyooham Release Date: ఏది ఏమైనా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనుకున్నది సాధించాడు. తను తెరకెక్కించిన 'వ్యూహం' సినిమాకున్న అడ్డంకులు తొలిగించుకున్నాడు. మార్చి 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు.
Yatra 2 World Wide Closing Collections: ఏపీ సహా దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో తెలుగు సహా వివిధ భాషల్లో పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు థియేటర్స్‌లో క్యూ కడుతున్నాయి.
ఈ రూట్లోనే వై.యస్.జగన్మోహన్ రెడ్డి .. తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడానికి తోడ్పడ్డ పాదయాత్ర నేపథ్యంలో 'యాత్ర 2' మూవీ తెరకెక్కింది. ఈ నెల 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఇక టోటల్ రన్లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబట్టిందో మీరు ఓ లుక్కేయండి..
AP Politics: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నం. కులానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే ఏపీ రాజకీయాల్లో ఇటీవల అసభ్య పదజాలంతోపాటు ట్రెండింగ్ అంశాలు చొచ్చుకుని వచ్చాయి. ఇప్పుడు కుర్చీ, కాలర్, సిద్ధం వంటి విభిన్నమైన పదజాలం రాగా.. తాజాగా ముద్దపప్పు, కోడిగుడ్డు కూడా తోడయ్యాయి. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Pawan Kalyan Elections: తాను స్థాపించిన జనసేన పార్టీకి పవన్ కల్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో విరాళాలు సేకరిస్తుండగా ఒక నాయకుడిగా పార్టీకి పవన్ విరాళం అందించారు. ఈ సందర్భంగా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Actor Ali Politics: ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నాళ్ల నుంచో పోటీ చేయాలని భావిస్తున్నా నటుడు అలీకి అవకాశం మాత్రం దక్కడం లేదు. ఈసారిగా కూడా ఆ అదృష్టం లభిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అలీ కీలక ప్రకటన చేశారు.
Chandrababu: జనసేనతో పొత్తు వలన ఏర్పడిన విబేధాలు, అసంతృప్తులను టీడీపీ అధినేత చంద్రబాబు చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పొత్తుల విషయమై పార్టీ నాయకత్వానికి కీలక సూచనలు చేశారు.
AP Politics: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు అభ్యర్ధుల మార్పులు చేర్పులు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. తాజాగా మరో ఎంపీ అభ్యర్ధి పార్టీ నేతలకు అందుబాటులో లేరని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila DSC: డీఎస్సీ ఉద్యోగాల ప్రకటనపై షర్మిల ప్రభుత్వాన్ని నిలదీశారు. తనపై వ్యక్తిగత విమర్శలు కాదు వీటికి సమాధానం చెప్పాలంటూ ప్రశ్నలు సంధించారు. తన సోదరుడు సీఎం జగన్‌పై ప్రశ్నలు విసిరారు.
Who Will Win In AP Elections: తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. కొన్నేళ్ల కిందట పార్టీ మారిన ఆయన తాజాగా జనసేనలో ఉన్నారు. ఈ సందర్భంగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పృథ్వీ రానున్న ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Rajya Sabha Candidates: ఊహించినట్టుగానే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో మూడో స్థానానికి కూడా పోటీ దిగుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.