Telangana Cabinet: ఆగస్టు 5న మంత్రివర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రులు ( Telangana Cabinet ) త్వరలో సమావేశం అవనున్నారు. ఆగస్టు 5ప తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. 

Last Updated : Aug 1, 2020, 02:46 PM IST
Telangana Cabinet: ఆగస్టు 5న మంత్రివర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రులు ( Telangana Cabinet ) త్వరలో సమావేశం అవనున్నారు. ఆగస్టు 5ప తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) ఆధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ ఆగస్టు 5న మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభం కానుంది. ప్రగతీ భవన్ లో జరిగే ఈ సమావేశంలో నూతన సచివాలయ నిర్మాణం , కరోనావైరస్ ( Coronavirus in Telangana ) పై తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు, విద్యాసంవత్సరం వంటి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

 

WHO: కొన్ని దశాబ్దాల పాటు కరోనా కష్టాలు తప్పవు

First Time Sex Tips: తొలిసారి సెక్స్ చేసేవారికి టిప్స్ 

Trending News