AP Ration Cards: APలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పింది ప్రభుత్వం. నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని రేషన్ షాపుల నుంచి ప్రభుత్వం అందించాలనే యోచన చేస్తోంది.
Dana Cyclone: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను తీరం దాటింది. ఇది ఒడిషాలోని బిత్తర్ కనిక జాతీయ పార్క్, ధమ్రా మధ్య మిడ్ నైడ్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉదయం వరకు ఇది కొనసాగి తుపాన్ బలహీనపడనుంది.
Chandrababu Comments On YSR Family: వైఎస్సార్ కుటుంబ ఆస్తి తగాదాలపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పందించారు. సొంత తల్లి చెల్లిని కోర్టుకు ఈడ్చిన వైఎస్ జగన్ లాంటి మనుషులను తానెప్పుడూ చూడలేదని.. అలాంటి వ్యక్తిపై అసహ్యాం వేస్తోందని మండిపడ్డారు.
YS Sharmila vs YS Jagan: తన సోదరుడు వైఎస్ జగన్ ఆస్తుల గొడవ సృష్టించడంపై ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాన్య విషయం కాదు జగన్ సార్ అంటూ కౌంటర్ ఇచ్చారు.
YS Jagan Financial Dispute: అందరి ఇంట్లో ఉండే గొడవల మాదిరి తమ ఇంట్లో ఉన్నాయని.. వైఎస్ విజయమ్మ, షర్మిలతో కలిసి రాజకీయం చేయడం దుర్మార్గం అంటూ చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu And NTR Family Escape Taraka Ratna Daughter Function: నటుడు, టీడీపీ నాయకుడు దివంగత నందమూరి తారకరత్న పెద్ద కుమార్తె నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరైనట్లు సమాచారం. అయితే ఈ వేడుకకు నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ నాయకులు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
YS Sharmila Fire On YS Jagan: తన సోదరుడు వైఎస్ జగన్ చేసింది మహాపాపమని.. తండ్రి వైఎస్సార్ ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Python halchal near cm babu residence: సీఎం చంద్రబాబు నివాసానికి దగ్గరలో భారీ ఎత్తున కొండ చిలువ హల్ చల్ చేసింది. దీంతో భద్రత సిబ్బంది ఒక్కసారిగా టెన్షన్ కు గురైనట్లు తెలుస్తొంది.
Ex Minister Peddireddy Ramachandra Reddy: వైసీపీ అధినేత జగన్ వైఖరిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారా..! అందుకే ఉమ్మడి కడప జిల్లా బద్వేల్లో జగన్ పర్యటనకు పెద్దారెడ్డి డుమ్మా కొట్టారా..! ఆ విషయంలో జగన్ తన మాట వినిపించుకోనందుకే పెద్దిరెడ్డి నరాజ్ అయ్యారా..! ఇంతకీ జగన్‌పై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు ఆలకబూనారు..!
AP TET 2024 Key: ఆంధ్రప్రదేశ్ టెట్ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్. ఇటీవల జరిగిన టెట్ పరీక్షల ప్రాధమిక కీ విడుదలైంది. ముందుగా ప్రకటించినట్టే నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి. టెట్ ప్రాధమిక కీను https://aptet.apcfss.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Amaravati New Railway Line: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి కేంద్రం గుడ్‌న్యూస్ విన్పించింది. అమరావతి కొత్త రైల్వే లైనుకు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఇదొక కీలకమైన పరిణామంగా చెప్పవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan Mohan Reddy : ఏపీ మాజీ సీఎం జగన్ కు రాజకీయంగా ఇబ్బందులు మొదలయ్యాయా..? ఇక నుంచి జగన్ కు రాజకీయంగా పెను సవాళ్లు ఎదురుకాబోతున్నాయా..? ఒక వైపు పార్టీ నుంచి నేతల వలసలు మరోవైపు అధికార పార్టీ నుంచి సవాళ్లు మధ్యలో కుటుంబ వ్యవహారాలు జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయా..? ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పద్మవ్యూహంలో చిక్కుకున్నారా..? రాజకీయ పద్మవ్యూహం నుంచి బయటపడుతారా లేకా మరో అభిమన్యుడు అవుతారా..?
YCP Vs TDP Twitter War: మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని.. నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? అంటూ వైఎస్ఆర్సిపి ఈరోజు 12 గంటలకు తమ ట్విట్టర్ పేజీలో విడుదల చేసిన పోస్టు. ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్‌గా.. ఎన్నో వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో.. అంటూ పోస్ట్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది!
Dana Cyclone: బంగాళాఖాతంలో దానా తుపాను క్రమంగా బలపడుతోంది. ఇది తీవ్ర తుపానుగా మారి ఒడిశాలోని పూరీ, పశ్చిమబెంగాల్లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్ కనిక, ధమ్రాకు సమీపంలో.. ఇవాళ అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాములోగా తీరం దాటవచ్చని వాతావరణశాఖ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.