Andhra Pradesh Fee Reimbursement: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న ఫీజు చెల్లింపు విధానంపై కీలక మార్పులు చేసింది. దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Rain Alert In Andhra Pradesh: గత కొన్ని రోజులుగా వాతావరణం చల్లబడింది. అండమాన్ సముద్రంలో నేడు ఆవర్తనం ఏర్పడనుంది. ఇది అతి భారీ వర్షాలకు కూడా దారితీస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
YS Sharmila Protest: ముఖ్యమంత్రులు మారుతూ ప్రతిసారి శంకుస్థాపనకు నోచుకుంటున్న కడప స్టీల్ ప్లాంట్ వాస్తవ రూపం దాల్చడం లేదని వైఎస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. టెంకాయలు కొట్టడమే ఉంది కానీ పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
Tirupati Temple:తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. అలాంటి తిరుపతిలో గతంలో జరిగిన ఘటన ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. దీంతో హిందు సంఘాలు దీనిపై మండిపడుతున్నాయి.
Ys Jagan Comments: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, క్రూర రాజకీయాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తన తల్లి, చెల్లెలిపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా అని తీవ్రంగా దుయ్యబట్టారు.
AP Assembly Budget Session: ఏపీలో బడ్జెట్ సమావేశాలు చప్పగా సాగుతున్నాయా..? అసెంబ్లీలో వార్ వన్ సైడ్ గా మారిందా..? అసెంబ్లీలో ఏదో మిస్ అవుతున్నట్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారా..? చంద్రబాబు ప్రసంగం తప్పా అసెంబ్లీలో పెద్దగా ఏమీ లేదనే అభిప్రాయంలో కూటమి ఎమ్మెల్యేలో ఉందా..? ఎలాగైనా జగన్ ను అసెంబ్లీకీ రప్పిస్తే బాగుండు అని కూటమి నేతలు భావిస్తున్నారా..?
YS Sharmila Demands Arrest For Sajjala Bhargav Reddy: తనపై.. తన కుటుంబంపై అసభ్య పోస్టుల వెనుక సజ్జల భార్గవ్ రెడ్డి దాగి ఉన్నాడని.. అతడు జగన్ ఇంట్లో దాగి ఉన్నా కూడా అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Kishan Reddy Offer Prayers At Tirumala And Welcomes TTD Decisions: తిరుమల పవిత్రత కాపాడేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలుకుతూనే ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి దర్శనాలు కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు.
Ram Gopal varma petition: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ ను దాఖలు చేసినట్లు తెలుస్తొంది. తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారంట.
Boys Attacks video: అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఇంటర్ చదువుతున్న యువకుడిని స్నేహితులు దారుణంగా కొట్టారు. పొలాల్లోకి లాక్కెళ్లి ఇష్టమున్నట్లు బాదారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
AP Liquor News: మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం మరో భారీ శుభవార్తను చెప్పింది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. దీంతో వారికి డబుల్ కిక్కెచ్చే వార్త అయింది. ఇప్పటికే రూ.99 కు విక్రయిస్తున్న మద్యంతో ఇది బంపర్ ఆఫర్ అంటున్నారు మద్యం ప్రియులు..
Pawan Kalyan Drinking Water Supply Review: ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేదని.. ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. సురక్షిత నీరు ప్రజలకు అందిస్తామని.. దీనికి అవసరమైన సేవలను అందిస్తామని ఆయన తెలిపారు.
Pawan Kalyan Review On Drinking Water Supply: ఐదేళ్లు ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేదని.. ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.
YCP PARTY: నెల్లూరు జిల్లాలో ఆ కుటుంబానిదే ఆధిపత్యం.. సింహాగిరి రాజకీయాలన్నీ ఆ కుటుంబం చుట్టూ తిరుగుతాయి. కానీ.. ఇటీవల ఆ కుటుంబం రూట్ మారుస్తోందా..! వచ్చే ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోందా..! ఇంతకీ నెల్లూరులో ఆ ఫ్యామిలీ చేయాలనుకుంటున్న రాజకీయం ఏంటి..!
Cyclone Warning: ఓ వైపు పెరుగుతున్న చలి, మరోవైపు పొంచి ఉన్న భారీ వర్షాలతో ఏపీలో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP POLITICS: ఎమ్మెల్యేగా హ్యట్రిక్ నమోదు చేశారు ఆ ఎమ్మెల్యే. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రమంత్రిగానూ సేవలందించారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడంతో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. అప్పటినుంచి సైకిల్ పార్టీలో కీలపాత్ర పోషిస్తూ చినబాబుకు మరింత దగ్గరయ్యారు. కానీ అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉందన్న చందంగా ఆయనకు మాత్రం అమాత్యాయోగం మళ్లీ వరించలేదు. అందుకే ఎవరికి చెప్పుకోలేక.. అటు మింగలేక ఇటు కక్కలేక తెగ పరేషాన్ అవుతున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఏంటా ఆ కథా..!
Law Student Gang Raped By Four Students In Vizag: ఆంధ్రప్రదేశ్లో మహిళలకు భద్రత కరువైనట్టు కనిపిస్తోంది. తరచూ ఎక్కడో చోట నేరాలు జరుగుతుండగా.. తాజాగా విశాఖపట్టణంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఏపీలో సంచలనంగా మారింది.
YS Sunitha Reddy Meets Vangalapudi Anitha: తన తండ్రి హంతకులకు శిక్ష పడేంత వరకు అతడి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి ఒంటరి పోరాటం చేస్తుండగా.. ఏపీ ప్రభుత్వం సహాయం కోరుతున్నారు. ఈక్రమంలో ఆమె హోంమంత్రి, సీఎంఓ అధికారులతో భేటీ కావడం కలకలం రేపుతోంది.
Case filed against rgv: రామ్ గోపాల్ వర్మపై ఇటీవల ఏపీ పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు తమ ఎదుట హజరు కావాలని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.