Ntr bharosa pension distribution in ap: చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణిలో భాగంగా పల్నాడులో లబ్దిదారుడి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏడుకొండలు అనే వ్యక్తి ఇంట్లో కాఫీ పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Perni Nani: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులో హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రికి రిలీఫ్ లభించింది. అప్పుడే తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mid Day Meals: ఇంటర్మీడియట్ విద్యార్ధులకు శుభవార్త, ఏపీ ప్రభుత్వం కీలకమైన పధకం ప్రారంభించనుంది. రేపటి నుంచి ఇంటర్ విద్యార్ధులకు సైతం మద్యాహ్న భోజనం అందించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh Free Bus Scheme: 2024 ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామిలతో తెలుగు దేశం కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరి అపుడే ఆరు నెలలు పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో తమ హామిల్లో ముఖ్యమైనది మహిళలకు ఉచిత బస్సు పథకం. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో ఈ పథకం పూర్తిగా విఫలమైంది. కానీ ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా ఈ పథకాన్ని వచ్చే తెలుగు నూతన సంవత్సరాది నుంచి అమలు చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
Year Ender 2024 - Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. 2024లో పొలిషియన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పాలి. ఈయన ఈ యేడాది ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో జరిగిన ఎన్నికల్లో చెరగని ముద్ర వేసారు. అంతేకాదు.. ఏపీతో పాటు దేశంలో ఢిల్లీ గద్దెపై నరేంద్ర మోడీ సర్కార్ మూడోసారి కొలువు దీరడంలో ఈయనే ఉన్నారని చెప్పారు. ఓ రకంగా 2024లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన పొలిటిషన్ గా రికార్డులకు ఎక్కారు.
Cold Waves: ఈ నెల మొదట్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు చలికి చిగురుటాకుల్లా ఒణికిపోయారు. నిన్న మొన్నటి వరకు ఏపీలో తుఫాను ప్రభావంతో చలి తీవ్రత తగ్గింది. తాజాగా ఇపుడు మళ్లీ చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు గజ గజ ఒణికిపోతున్నారు.
Liquor Sales: మందుబాబులకు గుడ్‌న్యూస్. ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 31కు సిద్ధమైంది. తాగినోళ్లకు తాగినంతగా జోరుగా మద్యం అమ్మకాలు సాగనున్నాయి. ఇవాళ రాత్రి భారీగా మందు విక్రయాలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Big Shock To YS Jagan Ganji Chiranjeevi And YCP MLC Joins In JanaSena Party:అధికారంలో ఉన్న జనసేన పార్టీ రాజకీయంగా బలోపేతం కావడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఇతర పార్టీల నాయకులను ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ దెబ్బ కొట్టారు. వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్సీతోపాటు కీలక నాయకుడిని పవన్ చేర్పించుకుని పవర్ పంచ్ వేశారు.
CM Chandrababu Approves 9 Projects Worth Of 1 Lakh 82k Crores Of Investments: ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారబోతున్నది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రత్యేక కార్యాచరణ చేపట్టగా దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పధకంపై క్లారిటీ వచ్చింది. రాష్ట్రంలో ఎప్పట్నించి ఈ పధకం ప్రారంభమయ్యేది తేలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aadya and akiranandan auto ride: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిడ్డలు ఆద్య, అకిరా నందర్ లను వారణాసిలో ఆటోలో ప్రయాణిస్తు హల్ చల్ చేశారు.ఈ వీడియో లు ప్రస్తుతం నెట్టింట సందడిగా మారాయి.
Govt Employees Pay Scale: 2000 DSC ఉపాధ్యాయులు 2024లో 24 సంవత్సరాల ఇంక్రిమెంటు తీసుకోవాల్సి ఉంటుంది. 24 Year స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే.. దాని ద్వారా రావాల్సిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది. తదుపరి కొత్త కేడర్‌లో AAS అంటే 6-12-18 స్కేల్స్ రావు. పూర్తి వివరాలు ఇలా..
Bandi Sanjay Kumar Counter To Pawan Kalyan Comments: అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
Chandrababu Review On Irrigation Dept: ఆంధ్రప్రదేశ్‌ను సశ్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జలహారతి పేరిట రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని.. ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలని.. పరిశ్రమలకు నీటి సదుపాయం కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.