Public Provident Fund Scheme 2024: "పెద్దలు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. దీపం అంటే మన జీవితంలోని సుఖమయమైన కాలం. కష్టాలు రాకముందే మనం మన జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు కొత్తగా ప్రారంభించడం కష్టమవుతుంది. ఆలోచించి ఖర్చులు తగ్గించుకోవాలి. సేవింగ్స్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉంటాము. ప్రస్తుత కాలంలో డబ్బు పొదుపు చేయడం చాలా ముఖ్యమైన విషయంగా మారింది. అందుకే చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.
DLF Dahlias Project:మహానగరాల్లో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనడం అనేది సామాన్యుడి సొంతింటి కల. దీనికోసం బ్యాంకు నుంచి లోన్ తీసుకొని మరి చెల్లిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ ధర ఏకంగా 100 కోట్ల రూపాయలు పలికింది. ఇంతకీ ఆ అపార్ట్మెంట్లో ఉండే సదుపాయాలు ఏంటి..? ఎందుకు అంత ధర పలికింది ఇలాంటి విశేషాలు తెలుసుకుందాం.
Toyota Big Festive Offers : భారత్ లో ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. ఈ పండగల సీజన్ లో విక్రయాలను పెంచుకునేందుకు టయోటా తన వెహికల్స్ పై ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. టయోటా తన లగ్జరీ సెడాన్ టయోటా క్యామ్రీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
Gold prices: బంగారం ధరలు అనూహ్యంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొంతకాలంగా రికార్డులను స్థాపించిన బంగారం ధర ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే ప్రస్తుతం ఈ ట్రెండు ఎంతకాలం కొనసాగుతుంది. భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గవచ్చా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
BYD eMAX 7 Electric Car: కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే ఈ కారు గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. విజయదశమి సందర్భంగా కొత్త కారు మార్కెట్లోకి వచ్చింది. ఆ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
BSNL New Recharge Plan: ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్ ఇతర ప్రైవేటు దిగ్గజ కంపెనీలు జియో, ఎయిర్టెల్, వీఐ మాదిరి కళ్లుచెదిరే ఆఫర్లను ప్రకటిస్తోంది. దీంతో ఎక్కువ శాతం మంది కస్టమర్లు ఈ ప్లాన్లకు ఆసక్తి చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన మరో ప్లాన్ కేవలం రూ.7 రోజుకు 105 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఆ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
2024 Small Business Ideas: ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP) అనేది భారతదేశంలో ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఈ పథకంతో నెలకు రూ. 50 వేలు సంపాదించవచ్చు. ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి..? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Today Gold Rate: ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం కూడా బంగారం ధర తగ్గింది. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో అనేక పథకాలు ఉన్నాయి. పోస్ట్ ఆఫీసులో స్కీముల్లో పెట్టుబడి పెడితే మంచి వడ్డీరేటు కూడా ఉంటుంది. అలాంటిదే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. కానీ మీరు ఒక్క తప్పు చేస్తే మాత్రం భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అదేంటో చూద్దాం.
EPFO Diwali Gift: మీకు పీఎఫ్ ఖాతా ఉందా. అయితే మీకో గుడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు దీపావళి భారీ బహుమతిని అందించబోతోంది. ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ ను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం అనేక ప్రధాన చర్యలను తీసుకుంటోంది.
October 11 Public Holiday 2024: కొన్ని ప్రత్యేక దినాల్లో ప్రభుత్వాలు సెలవు దినాలను ప్రకటిస్తాయి. అక్టోబర్ 11న కూడా పబ్లిక్ హాలిడే ప్రకటించింది. అయితే, రేపు శుక్రవారం ఏ ప్రాంతాల్లో పబ్లిక్ హాలిడే ఉంటుంది? ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం రేపు ఎందకు బ్యాంకులు బంద్ ఉంటాయి తెలుసుకుందాం.
Meesho Employees Gets Nine Days Of Paid Leave: ఉద్యోగుల్లో శక్తి సామర్థ్యాలు పెంచేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో కీలక ప్రకటన చేసింది. 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది.
ZEE Entertainment Enterprises : ZEE ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ గురువారం నాడు పద్మవిభూషణ్ రతన్ టాటా మృతి పట్ల భారమైన హృదయంతో సంతాపం వ్యక్తం చేసింది. రతన్ టాటా అనేక తరాల పాటు భారతీయులకు మార్గదర్శిగా నిలుస్తారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
Tata Family Tree: టాటా గ్రూపులోకి రతన్ టాటా ఎంట్రీ రెడ్ కార్పెట్ పరిచినట్లు జరగలేదా.. ఆయన టాటాలకు నిజంగా రక్తసంబంధీకులు కారా.. టాటా కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు.. వారికి రతన్ టాటా కు ఉన్న రిలేషన్ ఏంటి.. ఇలాంటి విషయాలు తెలుసుకుందాం
Ratan Tata: మనం వంటగదిలో ఉపయోగించే ఉప్పు నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు రతన్ టాటా కంపెనీలో ఎన్నో తయారు అయ్యాయి. టాటా గ్రూప్ దేశంలోనే మొదటిసారిగా అయోడిన్ తో కూడిన సాల్ట్ ప్యాకెట్లను విక్రయించింది. 1983లో తయారైన టాటా సాల్ట్ నేడు అందరి ఇళ్లలోనూ ఉపయోగిస్తున్నారు. టాటా ఉప్పు వెనకున్న అసలు కథ ఏంటో చూద్దాం.
Tata Group Valuation: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కన్నా టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ అత్యధికం అంటే ఆశ్చర్యం కలగక మానదు. అవును మీరు వింటున్నది నిజమే రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను సైతం దాటి ఆకాశమే హద్దుగా ఎదిగి దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్లేందుకు దోహదపడింది.
Mukesh Ambani emotional over Ratan Tata's death: రతన్ టాటా మరణవార్తతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఎమోషనల్ ట్వీట్ చేశారు. రతన్ టాటా తన గుండెల్లో ఎప్పుడూ ఉంటారని అన్నారు.
BSNL Recharge Plan: ఎక్కువ డేటా వినియోగించుకునే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్. అతి తక్కువ ధరలో ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందే అవకాశం. ఈ ప్లాన్ ఏడాదిపాటు వ్యాలిటిటీ లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
Ratan Tata Motivation: ప్రతిఒక్కరూ సంతోషంగా, ఆనందంగా జీవించేందుకు ఎన్నో దారులను వెతుకుతుంటారు. అలాగే రతన్ టాటా కూడా తన నిజమైనా ఆనందాన్ని ఇచ్చే పనేంటో వెతికారు. ఆయన ఏ పనిలో సంతోషం ఇచ్చిందన్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మీరు కూడా జీవితంలో ఆనందంగా, సంతోషంగా ఉండాలంటే రతన్ టాటా చెప్పిన ఈ విషయాలను నిద్రలో కూడా మర్చిపోకూడదు.
Ratan Tata Death Time: ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా నిన్న రాత్రి స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం టాటా స్టాక్స్ ఏమవుతాయి అని ఎంతోమందిలో అనుమానం ఉంది. మరి టాటా స్టాక్స్ కొన్న వారి పరిస్థితి ఏమిటో ఒకసారి చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.