Money Tips: నేటికాలంలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం గడపవచ్చు. అయితే పెరుగుతున్న ఖర్చులు పెరుగుతుండటం..ఆదాయం తగ్గుతుండటంతో భార్యభర్తలు ఇద్దరు పనిచేసినా..డబ్బులు మిగలనివారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు ఉద్యోగం చేస్తూనే కొన్ని పద్ధతులు పాటించినట్లయితే మీ జీతం కంటే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అదేంటో చూద్దాం.
PM Vidyalaxmi Scheme: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యార్థులకు కోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఏకంగా 10లక్షల రూపాయల సహాయం అందజేస్తుంది. ఈ స్కీము కోసం ఎలా అప్లయ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఉపశమనం అందించిన బంగారం ధర ఈరోజు మాత్రం భారీగా పెరిగింది. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Tofu Manufuctring Business Plan: పండగ వేళ కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ బిజినెస్ ఒక లక్కీ డ్రా అని చెప్పవచ్చు.పండగలు అంటే ఖర్చులు పెరిగే సమయం. కొత్త ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఇంతకీ ఈ బిజినెస్ ఎంటి..? ఎలా ప్రారంభించాలి అనేది తెలుసుకుందాం.
Friday Bank Holiday: దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రాంతాల్లోని బ్యాంకులకు రేపు సెలవు ఉంది. మీరు ఈ విషయం తెలుసుకుని బ్యాంకులకు వెళ్లాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గత నెలలో కేవలం 15 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేశాయి. నవంబర్ నెలలో కూడా భారీగానే సెలవులు వచ్చాయి. అయితే, రేపు కూడా నవంబర్ 8 ఛత్ పూజ సందర్భం బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.
Business Ideas : మహిళలు మీరు ఇంటి వద్ద ఉంటూనే మంచి ఆదాయం పొందాలని చూస్తున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు వచ్చేసాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఏం చేయలేదు మనం తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం ధరలు ట్రంప్ రాకతో భూమార్గం పడుతున్నాయి. ఒక్క దెబ్బతో బంగారం ధర ఒక్కరోజులోనే 2000 రూపాయలు తగ్గింది. తాజాగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి? ఎంత మేర తగ్గే అవకాశం ఉందో తెలుసుకుందాం.
YES Bank Key Announcement: ఆర్బిఐ త్వరలోనే కీలక రెపోరేట్లను తగ్గిస్తుందన్న సంకేతాల మధ్య ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే షాకింగ్ న్యూస్ చెబుతున్నాయి. డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేస్తున్నాయి. ఇప్పుడు ఓ దిగ్గజ బ్యాంకు కూడా ఇదే పనిచేసింది. ఎంపిక చేసిన టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించంది. ఇది నవంబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
EPFO Udpate: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా మీ జీవితంలో పిఎఫ్ డబ్బులు కట్టవుతున్నాయా... అయితే ఇది మీకు బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ కోసం 50 వేల రూపాయల అదనపు బోనస్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఎందుకు కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకుందాం.
Trump Can Change The Rules Of H-1b Visa: అమెరికాలో ట్రంప్ సర్కార్ కొలువు తీరేందుకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్ విధానాలు ఎలా ఉండనున్నాయి భారత్ అమెరికా బంధం భవిష్యత్తులో ఎలా ఉండనుంది అనే విషయాల పైన ఇప్పుడు విరివిగా చర్చ జరుగుతుంది. నిజానికి డోనాల్డ్ ట్రంప్ విధానాలు భారతదేశానికి కొత్తేమీ కాదు ఆయన 2017 నుంచి 2021 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి విధానాలు అవలంబించారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతీయ టెకీ కంపెనీలకు ట్రంప్ సర్కార్ పెట్టిన వీసా కొర్రీలు అందరికీ తెలిసిన విషయమే.
Gold Savings Scheme : ఒకసారి డబ్బులు చెల్లించి బంగారం కొనుగోలు చేయలేనివారు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారు గోల్డ్ డిపాజిట్ స్కీముల్లో చేరుతుంటారు. అయితే మీరు కూడా గోల్డ్ డిపాజిట్ స్కీములో చేరుతున్నట్లయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్. నిన్నటి వరకూ ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. బంగారం ధర భారీగా తగ్గిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆకాశానికి చేరిన బంగారం ధరను కిందకు దించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
How to Check PF Balance: చాలామంది ఉద్యోగులకు తమ పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఇబ్బంది పడకుండా చాలా సింపుల్‌గా పీఎఫ్ బ్యాలెన్స్‌ను మీరు చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్, ఎస్ఎంఎస్, మిస్డ్‌కాల్, ఉమాంగ్ యాప్ ద్వారా పీఎఫ్ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Kawasaki Eliminator 2024: త్వరలోనే మార్కెట్లోకి ఎంతో శక్తివంతమైన కవాసకి ఎలిమింటర్ మోటర్ సైకిల్ విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ కానుంది. అయితే ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ ఎయిర్టెల్, జియోలకు బిగ్ షాక్ ఇస్తుంది. ఒకటి కాదు ఏకంగా నాలుగు ప్లాన్లతో ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. ఆ ప్లాన్ వివరాలు తెలిస్తే మీరు కూడా ఇప్పుడే రీఛార్జీ చేసుకుంటారు. పూర్తి వివరాలు మీ కోసం.
Elon Musk's Strategy Behind Trump's Victory: డోనాల్డ్ ట్రంప్ విజయం వెనుక ఎంతమంది ఉన్నప్పటికీ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సహాయం మాత్రం మరెవరు చేయలేదన్న సంగతి చెప్పుకోవచ్చు. ఒక దశలో పూర్తిగా పడిపోయిన ట్రంపు గ్రాఫ్ ను నిలబెట్టడంలో మస్క్ పడ్డ శ్రమ అంతా అంతా కాదని చెప్పవచ్చు. ట్రంప్ విజయం కోసం అసలు ఎలాన్ మాస్క్ ఎందుకు కష్టపడ్డాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
cryptocurrency market : ట్రంప్ రాకతో బిట్ కాయిన్ రికార్డులు తాకింది. తొలిసారిగా బిట్ కాయిన్ చరిత్రలోనే అత్యధికంగా 75 వేల డాలర్ల స్థాయిని తాకింది. భారతీయ కరెన్సీలో అక్షరాల 63 లక్షల రూపాయలు దాటింది. ట్రంప్ ప్రభుత్వం క్రిప్టో కరెన్సీలకు ఊపు అందిస్తుందని ఉత్సాహంతో క్రిప్టో మార్కెట్ స్పందిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
New Business Ideas: వర్మీ కంపోస్టింగ్ అనేది సహజ వ్యర్థాల వంటి సేంద్రీయ పదార్థాలను పోషకాలు అధికంగా ఉన్న కంపోస్టగా తయారు చేసేందుకు పురుగులను ఉపయోగించే ప్రక్రియ. వర్మీ కంపోస్ట్ గా తయారు చేసేందుకు నేల నాణ్యతను మెరుగుపరచడానికి, రసాయన ఎరువులను అవసరాన్ని తగ్గించడానికి దాన్ని ఉపయోగించవచ్చు.
Gold Price: అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ విజయం బాటలో ఉన్న నేపథ్యంలో భారత్ లో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని అంచనాలు వెలవాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం ధరలు ఏ మేరా తగ్గనున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకుందాం
1995 పెన్షన్ స్కీమ్ ప్రకారం దేశవ్యాప్తంగా 97,640 మంది అధిక పెన్షన్ అందుకునేందుకు అర్హులు. నవంబర్ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అత్యధిక జీతం తీసుకుంటున్నవాళ్లే అధిక పెన్షన్‌కు అర్హులు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.