/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

Major making video: అడివి శేష్ హీరోగా రూపొందుతన్న మేజర్ మూవీ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ మేజర్ మూవీ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇంటెన్స్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరైన అడివి శేష్ మేజర్ సినిమాలోనూ అంతకంటే మేజర్ యాక్షన్ సీక్వెల్స్ చేశాడని మేజర్ మూవీ మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతోంది. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ రియల్ స్టోరీ (Major Sandeep Unnikrishnan) ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ మూవీలో సందీప్ మేజర్ పాత్రను పోషిస్తున్నారు.  

మహేష్ బాబు చిత్ర నిర్మాణ సంస్థ జిఎంబీ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్, ఎ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అడివి శేషు సరసన సాయి మంజ్రేకర్, శోబితా దూళిపాల ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాతల్లో మహేష్ బాబు (Mahesh Babu) కూడా ఒకరు కావడంతో మేజర్ మూవీ మేకింగ్ వీడియోను మహేష్ బాబు యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేశారు.      

Also read : Dasari Narayana Rao sons case : దాసరి నారాయణరావు ఇంటికి సివిల్ కోర్టు నోటీసులు

వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న మేజర్ మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది. అడివి శేషు గతంలోనూ భిన్నమైన కథలను ఎంచుకోవడంతో మేజర్ మూవీ (Major movie latest updates) కూడా బాగుంటుందనే అంచనాలు ఉన్నాయి.

Also read: Ravi Teja's Tiger Nageswara Rao : డిఫరెంట్ బయోపిక్‌తో వస్తోన్న రవితేజ

Also read : Bheemla Nayak Update: గెట్ రెడీ ఫర్ దీపావళి ట్రీట్.. సాయంత్రం 'లాలా భీమ్లా' ప్రోమో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Adivi Sesh's Major movie shooting completed, Major making video released
News Source: 
Home Title: 

Major making video: అడివి శేష్ నటిస్తున్న మేజర్ బయోపిక్ మేకింగ్ వీడియో

Major making video: అడివి శేష్ నటిస్తున్న మేజర్ బయోపిక్ మేకింగ్ వీడియో
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Major making video: అడివి శేష్ నటిస్తున్న మేజర్ బయోపిక్ మేకింగ్ వీడియో
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, November 3, 2021 - 16:54
Created By: 
Pavan Reddy Naini
Updated By: 
Pavan Reddy Naini
Published By: 
Pavan Reddy Naini
Request Count: 
65
Is Breaking News: 
No