రెడ్డి ఇక్కడ సూడు లిరికల్ సాంగ్ విడుదల

అరవింద సమేత సినిమా నుంచి రెడ్డి ఇక్కడ సూడు లిరికల్ సాంగ్

Last Updated : Sep 29, 2018, 05:08 PM IST
రెడ్డి ఇక్కడ సూడు లిరికల్ సాంగ్ విడుదల

అరవింద సమేత సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉండగా అందులో ఒక్కో పాట ఒక్కో రకమైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాటలకు భారీ స్పందన కనిపించగా తాజాగా రెడ్డి ఇక్కడ సూడు లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటకు దలేర్ మొహంది, అంజనా సౌమ్య తమ స్వరం అందించారు. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Trending News