SreeMukhi Pics: శ్రీముఖి అందాల విందు.. హాట్ క్లీవేజ్ షోతో సెగలు రేపుతోందిగా! పిక్స్ వైరల్

Actress SreeMukhi Latest Cleavage Images shakes internet. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే శ్రీముఖి ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 27, 2022, 06:25 PM IST
  • శ్రీముఖి అందాల విందు
  • హాట్ క్లీవేజ్ షోతో సెగలు రేపుతోందిగా
  • శ్రీముఖి పిక్స్ వైరల్
SreeMukhi Pics: శ్రీముఖి అందాల విందు.. హాట్ క్లీవేజ్ షోతో సెగలు రేపుతోందిగా! పిక్స్ వైరల్

Anchor SreeMukhi shares mind blowing Hot Cleavage Images in Red Dress: 1993 మే 10న శ్రీముఖి నిజామాబాద్‌లో జన్మించారు. ఇంటర్ అనంతరం మెడిసిన్ చేసేందుకు బిడిఎస్‌లో సీటు కూడా సంపాదించారు. 

బిడిఎస్‌ చదువుతుండగా టీవీ వ్యాఖ్యాతగా అవకాశం రావడంతో చదువు మధ్యలోనే ఆపేశారు. అదుర్స్ అనే కార్యక్రమంతో వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇచ్చారు. 

2012లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాతో శ్రీముఖి వెండితెరకు పరిచయం అయ్యారు. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయిక అయ్యారు. 

నేను శైలజ, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ధనలక్ష్మి తలుపు తడితే, సావిత్రి, జెంటిల్‌మేన్, బాబు బాగా బిజీ, కుటుంబ కథ చిత్రమ్ లాంటి సినిమాల్లో శ్రీముఖి నటించారు. తమిళంలో ఎట్టుతిక్కుం మధయానై, కన్నడంలో చంద్రిక అనే సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు.

శ్రీముఖి బిగ్ బాస్ షో మూడో సీజన్ రన్నర్‌గా నిలిచారు. బిగ్ బాస్ తరువాత కాస్త ఊపు తగ్గినా.. ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫాంలోకి వచ్చారు. చానెళ్లు, ఓటీటీల్లోనూ శ్రీముఖి చాలా షోలను హోస్ట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే శ్రీముఖి ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా రాములమ్మ ఎద అందాలు ఆరబోశారు. 

Also Read: MS Dhoni Dance: ఎంఎస్ ధోనీ అదిరే స్టెప్పులు.. పబ్‌లో రచ్చ రంబోల! ఎవరితోనో తెలుసా

Also Read: Sanju Samson: సంజూ శాంసన్ మంచి మనసు.. రెండో వన్డే మ్యాచ్‌ ఆడకున్నా సాయం! వీడియో వైరల్‌  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

Trending News