Salman VS Lawrence Bishnoi: కండల వీరుడు సల్మాన్ కు కొన్ని ఏళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు హత్యకు కుట్రలు సైతం ప్లాన్ లు చేశారు.
Another Cyclone on October 22: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల ముప్పు తొలగిపోక ముందే మరో విపత్తు ముంచుకు రానుంది. బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీనివల్ల రానున్న 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కాగా, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
Supreme Court Dismessess Case Isha Foundation: సద్గురు జగ్గీ వాసుదేవ.. కోయంబత్తూర్ వేదికగా ఎన్నో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్విహిస్తూ వస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈషా ఫౌండేషన్ రన్ అవుతోంది. తాజాగా ఈషా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Radhika Merchant Birthday Bash: పెళ్లయిన తర్వాత తన మొదటి పుట్టినరోజుని.. ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేది రాధిక మర్చంట్. అంబానీ ఎంత ఈ సెలబ్రేషన్స్ కి ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు. అయితే ఈ పుట్టినరోజు సంబరాలలో.. రాధికకి ఘోర అవమానం.. జరిగింది అదేమిటో ఒకసారి చూద్దాం..
Salman khan Receives fresh threat: బాలీవుడ్ కండల వీరుడికి బిష్ణోయ్ గ్యాంగ్ మళ్లీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా ముంబై ట్రాఫిక్ పోలీసుల విభాగానికి వాట్సాప్ సందేశాన్ని పంపించారు. దీంతో మళ్లీ ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Tamanna Bhatia in Money Laundering: ప్రముఖ తెలుగు హిరోయిన్ తమన్నా భాటియా నిన్న ఈడీ విచారణకు హజరయ్యారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా ఆమె గురువారం గువహాటీలోని ఈడీ ఆఫీసులో హాజరు అయ్యారు. మనీలాండరీంగ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ విచారణ చేపట్టింది. ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్ యాప్ అయిన మహాదేవ్ బెట్టింగ్‌కు సంబంధించి ఈ విచారణ చేపట్టింది.
Tomorrow Holiday To Schools And Colleges: మళ్లీ వర్షాలు కుండపోతగా పడుతుండడంతో జనజీవనం స్తంభిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండడంతో నగరవ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కోటికి పైగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏ 3 శాతం పెంచడంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. మరిప్పుడు మొత్తం డీఏను కనీస వేతనంలో విలీనం చేస్తారా లేదా , ప్రభుత్వం ఏ చెబుతోంది.. ఆ వివరాలు మీ కోసం.
Railways Advance Ticket Booking Period: రైల్వే ప్రయాణీకులకు భారీ శుభవార్త చెప్పింది ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ రిజర్వేషన్ (ARP) కొత్త రూల్ ప్రకారం ఇకపై రోజులపాటు రిజర్వేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. 120 రోజులు ప్రయాణీకుల అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని 60 రోజులకు తగ్గించింది రైల్వే బోర్డు. ఈ నయా రూల్ 2024 నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
Special Treat For AP CM Chandrababu Naidu In Haryana: హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు అరుదైన గౌరవం లభించింది. వేడుకకు హాజరైన చంద్రబాబుకు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు ప్రత్యేకంగా ఆహ్వానం పలికి ప్రత్యేక కుర్చీలో కూర్చోబెట్టారు. ఇది చూసి టీడీపీ నాయకులు, కూటమి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Nikita Porwal, Femina Miss India 2024: ఫెమినా మిస్ ఇండియా 2024 పోటీల్లో నికితా పోర్వాల్ గెలిచింది. ఈమె ఈ ఏడాదికి గాను కిరీటం కైవసం చేసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అందరి చూపులు నికితా వైపే మళ్లాయి. ఇంతకీ నికితా పోర్వాల్ ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా? కేవలం 18 ఏళ్ల వయస్సులోనే ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను దక్కించుకున్నారు.
Diwali Bonus to BMC Employees: కేంద్ర ప్రభుత్వం నిన్నే 7వ వేతన సంఘం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. దీంతో దీపావళి ముందే కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపి కబురు అందింది. అయితే మరో ప్రభుత్వం కూడా ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది దీంతో దీపావళి ముందే ఉద్యోగులకు పండగే పండగ ఆ వివరాలు తెలుసుకుందాం.
Supreme Court Next CJI: దేశంలోని సర్వోన్నత న్యాయస్థానానికి తదుపరి ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వయంగా ఆయన పేరు ప్రతిపాదించారు. త్వరలో కేంద్రం దీనికి ఆమోదముద్ర వేయనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎవరు, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NSG Commandos Salary: కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్జీ (National Security Guard) వీఐపీ భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలువురు రాజకీయ నేతలకు ఉన్న ఎన్ఎస్జీ భద్రతను ఉపసంహరించుకుంది. ఈ వీఐపీ భద్రత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు మరో 9 మంది ప్రముఖులకు సెక్యురిటీ అందిస్తుంది. వారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను అందిస్తుంది. అయితే, వీరిని ఉపసంహరించి వారికి సీఆర్పీఎస్ భద్రతను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్ఎస్జీ కమాండోల జీతభత్యాలు ఎంత ఉంటాయో తెలుసుకుందాం.
DA Hike: ప్రతి సంవత్సరం దీపావళికి.. సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్.. ఉద్యోగులకు, పెన్షనర్లకు బహుమతి ప్రకటించే సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే చెయ్యనుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఈసారి పెన్షనర్లకు.. డియర్ నెస్.. ఏకంగా మూడు శాతం పెంచుతుంది అని సమాచారం.
New Lady Of Justice Statue: ఇన్నాళ్లు న్యాయదేవత అంటే కళ్లకు గంతలు కట్టుకుని ఉండేది. ఇప్పుడు న్యాయ దేవత కళ్లు తెరచుకుంది. సుప్రీంకోర్టు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త విగ్రహం న్యాయస్థానంలో కొలువుదీరింది. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
7th Pay Commission DA Hike Formula: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించినట్లే 3 శాతం డీఏ పెరిగింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి పెరిగింది. పెరిగిన జీతాలు జూలై 1వ తేదీ నుంచి ఉద్యోగుల ఖాతాల్లో అక్టోబర్ శాలరీతో కలిపి జమ కానున్నాయి. కొత్త పే కమిషన్ ఏర్పాటుపై ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నా.. నిరాశే ఎదురైంది. అయితే దీపావళికి ముందు జీతాల పెంపు ప్రకటన రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 శాతం డీఏ పెరగడంతో ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుంది..? ఎలా లెక్కలు వేస్తారు..? పూర్తి వివరాలు ఇలా..
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త విన్పించింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపు ప్రకటన వెలువడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో డీఏ పెంపును ఆమోదించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అప్ డేట్ వెలువడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనున్న కేబినెట్ భేటీలో డీఏ పెంపుపై ప్రకటన వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. డీఏ 3 శాతానికి మంత్రిమండలి ఆమోదించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chennai Weather Today: రాయలసీమలో, అలానే తమిళనాడులోని కొన్ని ప్రదేశాలలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరం పై వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. అందువల్లనే చెన్నైలో రెడ్ అలర్ట్ ఇంకా కొనసాగుతోంది. అక్కడ ఏకంగా 300 ప్రాంతాలు జలమయం అయ్యాయి. పార్కింగ్ కోసం కార్లు ఏకంగా ఫ్లై ఓవర్ ఎక్కే పరిస్థితి ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.