Delhi Congress releases 3rd list: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 16 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో మాజీ ఎంపీ కృష్ణతీరథ్ పేరు కూడా ఉంది. మూడో జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో చూద్దాం.
NCP SP leader Mahesh Kothe passes away: మహాకుంభమేళాలో విషాదం నెలకొంది. మహాకుంభ్‌లో జరిగిన అమృత్స్నాన్లో, ఎన్సీపీ శరద్ వర్గం నాయకుడు మహేష్ కోఠే గుండెపోటుతో మరణించాడు. కోఠే వయస్సు 60 సంవత్సరాలు. మహేష్ కోఠే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్లారు. త్రివేణి సంగమం వద్ద నీటిలో ఉన్నప్పుడు గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Mahakumbh Mela: ప్రయాగరాజ్ లో మహాకుంభమేళా రెండో రోజూ జనకోలాహలంతో సందడిగా మారింది. ఈ క్రమంలో ఈ కుంభమేళాను ఆకాశం నుంచి చూస్తే ఎలా ఉంటుంది? అలాంటి అద్భుత చిత్రాలను మీ కళ్ల ముందుకు తీసుకువస్తున్నాం.
8th Pay Commission Big Updates: ప్రస్తుతం అంతా 8వ వేతన సంఘం గురించే చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం తీసుకొస్తుందా లేక ప్రత్యామ్నాయం విధానం కోసం ఆలోచిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
Laurence Powell falls sick: స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్స్ పావెల్ ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె ప్రస్తుతం శిబిరంలో చికిత్స తీసుకుంటున్నట్లు స్వామిజీలు వెల్లడించారు.
Leopard enters mp vishweshwar residence: చిరుత పులి ఎంపీ ఇంటి ఆవరణలోకి హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు.
Nag Mark 2 Missile: భారత రక్షణా దళంలో మరో అస్త్రం చేరింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాల్ని ఛేదించే నాగ్ మార్క్ 2 ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Karnataka Road Accident: కర్ణాటక మహిళా మంత్రి ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు చెట్టుకు గుద్దుకుని ముందు భాగం నుజ్జయిపోయింది. ఈ ఘటన తీవ్రత ఇలా ఉంది.
AAP Freebies: ఢిల్లీలో ఎన్నికల సందడి నడుస్తోంది. రాజకీయ పార్టీలు ఓవైపు గెలుపు గుర్రాల్ని సిద్ధం చేస్తూనే మరోవైపు ఓట్లు దండుకునే హామీలపై దృష్టి సారిస్తున్నాయి. నాలుగోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుంటే, ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
Aadhar Card Photo Update: ఆధార్ కార్డు మన దేశంలో ఏ లావాదేవీలు చేయాలన్నా తప్పనిసరి. స్కూల్లో అడ్మిషన్ నుంచి ప్రతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ అర్హత పొందాలన్నా ఈ ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిందే. అయితే ఆధార్ కార్డు పై ఉన్న ఫోటో ఎన్ని రోజులకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
UGC NET Exam Postponed: డిసెంబర్ 2024కు సంబంధించిన నిర్వహిస్తున్న యూజీసీ నెట్ పరీక్షల్లో ఒకటి వాయిదా పడింది. జనవరి 15న జరగాల్సిన నెట్ పరీక్ష మరో కొత్త తేదీన నిర్వహించునున్నారు.
Maha kumbh 2025: మహాకుంభం ప్రారంభమైంది. తొలి రోజైన ఈరోజు 1.5 కోట్ల మంది ప్రజలు పుణ్య స్నానాలు చేశారు. సాధువులు, కల్పవాసులు, భక్తులందరికీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
PM Modi: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు , సినీ ప్రముఖలు హాజరయ్యారు.
Pandit Vishnu rajoria comments: మధ్యప్రదేశ్‌కు చెందిన పరుశురామ్ కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిట్ విష్ణు రజోరియా చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలర్ గా మారింది. దీనిపై అనేక మంది భిన్నంగా స్పందిస్తున్నారు.
Maha kumbh mela utsav: కుంభమేళలో ఒక అఘోరీ బాబా యూట్యూబర్ ను చావబాదాడు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు.
Kumbha Mela 2025 Helicopter Services: హిందూ అతిపెద్ద జాతర మహాకుంభమేళా ప్రారంభమైంది నేటి నుంచి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్‌లో భక్తులతో కిటకిటలాడుతుంది. 45 రోజుల పాటు నిర్వహించే ఈ మహా కుంభమేళకు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. అయితే దీన్ని హెలికాప్టర్ లో కూడా ఈ కుంభమేళా దృశ్యాలను తిలకించవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
BSNL 84 Dats validity Plan: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా 84 రోజుల వాలిడిటీ ప్లాన్ తో డేటా ఫ్రీ, అపరిమిత వాయిస్ కాలింగ్ తీసుకువచ్చింది. ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ కంపెనీకి మిలియన్ల కొద్ది కస్టమర్లతో, అద్భుతమైన ప్లాన్స్ అందిస్తోంది.. అయితే బిఎస్ఎన్ఎల్ మరో రెండు ప్లాన్లను అతి తక్కువ ధరలోనే పరిచయం చేసింది. 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం
Sabarimala: 40 రోజుల అకుంఠిత అయ్యప్ప మండల దీక్ష తర్వాత మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి దర్శించుకుంటే పుణ్యప్రదం అని భక్తులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఒక్కసారిగా అయ్యప్పలు పోటెత్తడంతో క్యూ లైన్లు కిలో మీటర్ల మేర ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.