Badlapur Molestation Case: మహరాష్ట్రలోని బద్లాపూర్ లో జరిగిన ఘటనతో దేశం మరోసారి ఉలిక్కిపడిందని చెప్పుకొవచ్చు. అభంశుభం ఎరుగని నర్సరీ చిన్నారులపై కామాంధులు.. బాత్రూమ్ లో అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
Kolkata doctor murder case: కోల్ కతా ఘటనలో పోలీసులు నిందితుడు సంజయ్ రాయ్ ను అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో అతని గురించి ప్రస్తుతం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతగాడికి ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు అయినట్లు తెలుస్తోంది.
Bharath Bandh On august 21st: రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి రేపు ఆగష్టు 21 బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆ సంఘం ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. భారత్బ బంద్‌లో భాగంగా రేపు దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు అన్నింటికీ సెలవు ఉంటుందా? ఆ వివరాలు తెలుసుకుందాం.
IT Refund Delay: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గడువు ముగిసింది. చాలామందికి రిఫండ్ కూడా వచ్చేసింది. కానీ కొంతమందికి రిఫండ్ ఇంకా రాలేదు. మీక్కూడా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ రిఫండ్ అందకపోయుంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం. పూర్తి వివరాలు మీ కోసం.
India Post GDS Recruitment 2024: పోస్టాఫీస్ జీడీఎస్ రిక్రూట్మెంట్ గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను ఇండియా పోస్ట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా 12 సర్కిళ్లకు సంబంధించిన మెరిట్ లిస్ట్ జాబితా విడుదలైంది. ఇందులో మీరు ఉన్నారా? ఇలా వెంటనే చెక్ చేసుకోండి.
Kolkata Rape and Murder Case: కోల్ కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఈ ఘటన అత్యంత దారుణమైనదిగా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు ఆలస్యమైందంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పోలీసులు, ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారంటూ మండిపడింది.
Post office Schemes: దేశంలో గత కొద్దికాలంగా పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. ఆకర్షణీయమైన వడ్డీ, అందుబాటులో పథకాలు ఉండటంతో పోస్టాఫీసుల సేవింగ్ స్కీమ్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. మీక్కూడా పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉంటే ఏ పథకాలపై ఎంత వడ్డీ లభిస్తోందనే వివరాలు తెలుసుకుందాం.
Rakhi Purnima festival: మహిళ కొన్నినెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుంది. దీంతో ఆమెకు వైద్యులు టెస్టులు చేసి వెంటనే కిడ్నీను మార్చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు తనవాళ్లకు చెప్పుకుని కుమిలీపోయేది.
Pan Card Correction: ప్రస్తుతం ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డు , పాన్ కార్డు అనేవి కీలమైన డాక్యుమెంట్లుగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేటు పనులకు ఈ రెండూ అవసరం. చాలామందికి ఈ రెండు కార్డుల్లో ఉండే పేర్లు లేదా ఇంటి పేర్లు మ్యాచ్ కావు. తప్పులు దొర్లుతుంటాయి. వీటిని ఎలా సరి చేసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం.
e Pan Card Download Process: ప్రభుత్వ, ప్రైవేట్ పని ఏదైనా కొన్ని డాక్యుమెంట్లు తప్పకుండా ఉండాల్సిందే. అలాంటి డాక్యుమెంట్లలో కీలకమైనవి ఆధార్ కార్డు, పాన్‌కార్డు. ఒక్కోసారి డాక్యుమెంట్లు లేని కారణంగా పని ఆగిపోతుంటుంది. అందుకే ఇ డాక్యుమెంట్ అనేది కీలకంగా మారింది.
Rg kar hospital: కోల్ కత్తాలోని ఆర్ జీకర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ ఘటనపై దేశంలో నిరసనలు మిన్నంటాయి. గతంలో ఈ ఆస్పత్రిలో అనేక మరణాలు ఇప్పటికి కూడా మిస్టరీలుగా ఉన్నాయని విషయం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
VIPs Rakhi Narendra Modi KTR Celebrations: రాజకీయాల్లో చాలా బిజీ ఉండే నాయకులు రాఖీ పండుగలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, తెలుగు రాష్ట్రాలు సీఎంలు చంద్రబాబు, రేవతంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
Indian Airforce Recruitment 2024: కేవలం పది ఉత్తిర్ణతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ సంపాదించే సువర్ణ అవకాశం. దీనికి సంబంధించిన ఓ నోటిఫికేషన్ ఇండియన్ ఎయిర్ పోర్స్ రిక్రూట్మెంట్ విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం గురించి అప్డేట్ ఇది. ఇది అమలైతే ఉద్యోగులకు జీతం, పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెరగనున్నాయి. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది.
Kolkata doctor rape and murder case: కోల్ కతాలోని ట్రైయినీ డాక్టర్ ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఏకంగా అత్యున్నత ధర్మాసం ఈ కేసును సుమోటోగా స్వీకరించి కీలక వ్యాఖ్యలు చేసింది.
RG Kar Medical College Murder case: కోల్‌కతా డాక్టర్ హత్య కేసు విషయంలో.. హత్యనకు గురైన యువతి తండ్రి తన కూతురు చావు మీద అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను సెమినార్ హాలులోనే చంపారన్నది నిజం కాదేమో అని ఆయన అంటున్నారు. మరోవైపు హత్య కేసులో ఆమె స్నేహితులు కూడా కొన్ని కీలకమైన విషయాలు బయట పెట్టారు. అవి కేసుని కీలక మలుపు తిప్పబోతున్నాయి.
Trainee doctor murder case: కోల్ కతా డాక్టర్ హత్య ఘటన తర్వాత దేశంలో నిరసనలు పీక్స్ కు చేరాయి. ఇప్పటికే కోత్ కతాలో ఆర్ జీ కర్ ఆస్పత్రి దగ్గర వందల సంఖ్యలో విద్యార్థులు గుమిగూడి తమ నిరసలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యలో కోల్ కతా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Kolkata doctor rape and murder case: కోల్ కతా డాక్టర్ ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. ఈ నేథ్యంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.