8th Pay Commission DA Hike key update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు తియ్యని వార్త చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 7 వేతన సంఘం డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకొవచ్చు.
Richest State: దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా మహారాష్ట్ర తొలి స్థానంలో నిలవగా, తెలంగాణ మాత్రం తలసరి ఆదాయంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం పొందుతున్న ప్రజలు తెలంగాణలో ఉన్నట్టుగా ఈ గణాంకాలు చెప్తున్నాయి. దీని ద్వారా ఆయా రాష్ట్రాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది.
Supreme Court: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రేషన్‌కార్డులు అందించడంలో వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యిది. వలస కూలీలకు రేషన్‌కార్డులు అందించడంపై సుప్రీం కోర్టు శనివారం విచారణ జరిపింది. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి నవంబర్ 19 వరకు కేంద్ర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చివరి ఛాన్స్ ఇచ్చింది.
PM Kisan yojana 18 th installment Released: కేంద్ర ప్రభుత్వం నవరాత్రుల్లో భారీ కానుక ప్రకటించింది. రైతులకు దసరా ముందు తీపి కబురు అందించింది. నిధులు విడుదల చేసి వారి ఖాతాల్లో డబ్బులు నేరుగా జమా చేసింది. దీంతో రైతులకు నవరాత్రల్లోనే పండుగ కానుక అందింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Yati narsinghanand controversy: హరిద్వార్ కు చెందిన ఒక ఆలయ పూజారీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారాయి. ఏకంగా దేశ వ్యాప్తంగా ఆయనపై పలు పోలీస్ స్టేషన్ లలో యాభైకి పైగా కేసులు నమోదయ్యాయి.
Aadhaar Card Rules: ఆధార్ కార్డుకు సంబంధించి యూఐడీఏఐ ఎప్పటికప్పుడు అప్డేట్స్ జారీ చేస్తుంటుంది. దేశంలో ప్రతి చిన్న పనికి తప్పనిసరిగా మారిన ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునే అవకాశముంటుంది. మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అయితే ఎన్ని సార్లు మార్పులు చేయవచ్చనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
PM Kisan Yojana 18 th Installment: దసరా పండుగకు ముందు రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. నేడు కిసాన్ సమృద్ధి యోజన 18వ విడుత డబ్బులను వారి ఖాతాల్లో జమా చేయనుంది. ఈ నేపథ్యంలో రైతుల ఖాతాల్లో పండుగకు ముందే రూ.2000 అందనున్నాయి.
Chhattisgarh Encounter Latest News: ఛత్తీస్గడ్ లో ఈరోజు జరిగిన భారీ ఎన్కౌంటర్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఎన్కౌంటర్లో.. ఏకంగా 36 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. ఇందులో ఎంతోమంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటో ఒకసారి చూద్దాం.
IMD Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Udhayanidhi Stalin Strong Warns To Pawan Kalyan: రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర రచ్చ మొదలైంది. వెయిట్ అండ్ సీ అంటూ పవన్ కల్యాణ్‌కు తమిళ డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Maharashtra deputy speaker: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గిరిజన తెగకు సంబందించి రిజర్వేషన్ విషయంలో నిరసన తెలియజేస్తూ ఆయన ఏకంగా మూడో అంతస్థు నుంచి కిందకు దూకేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
SSC CGL Tier 1 Answer Key 2024: ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1 పరీక్ష జవాబు పత్రాన్ని విడుల చేశారు. కాంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ టైర్ 1 ఎగ్జామ్ సెప్టెంబర్ 9 నుంచి 26 మధ్య నిర్వహించింది. దీనికి సంబంధించిన జవాబు కీ విడుదల చేశారు.
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Railway Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేవలం 10వ తరగతి, ఐటీఐ విద్యార్ఙతతో ఏకంగా రైల్వేలో ఉద్యోగం సంపాదించే అద్బుత అవకాశం. ఇందుకు సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Kisan Yojana 18 th installment: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో రేపు అక్టోబర్ 5వ తేదీన జమా కానున్నాయి. ఈసారి 18వ విడతలో భాగంగా రైతుల ఖాతాల్లో రూ.2000 జమా చేయనుంది కేంద్రం. ఆ వివరాలు తెలుసుకుందాం.
PM Kisan Yojana 18 th Intstalment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన 18వ విడత అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. ఏడాదికి ఆరువేలు జమా చేస్తుంది కేంద్రం అయితే, రూ.4,000 అదనంగా జమా చేయనున్నారు.
భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వేల్లో ఒకటి. రోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. టికెట్ బుకింగ్ చేసేటప్పుడు కరెంట్ రిజర్వేషన్, తత్కాల్, ప్రీమియం తత్కాల్ అనే ఆప్షన్లు ఉంటాయి. ఈ మూడు ఆప్షన్లు చివరి నిమిషలో ప్రయాణాలు చేసేవారికి ఉపయోగకరంగా ఉంటాయి. అసలు ఈ మూడింటికీ తేడా ఏంటి, టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనే వివరాలు తెలుసుకుందాం.
7th Pay Commission: 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంటుంది. ఇప్పుడు రెండవ విడత డీఏను 4 శాతం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. దసరా పండుగకు ముందే ఉద్యోగులకు భారీ నజరానా ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Meat Banned During Navaratri: నవ రాత్రుల సందర్భంగా చికెన్, మటన్ విక్రయాలు బ్యాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు అక్టోబర్ 3 నుంచి నవ రాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 11 తో ముగుస్తాయి. ఈ సందర్భంగా మాంసం విక్రయించకూడదని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.