Sravanthi Chokarapu Pics: షర్ట్ బటన్‌లు తీసేసి.. స్పోర్ట్స్ బ్రాలో స్రవంతి చొక్కారపు హాట్ ట్రీట్!

Actress Sravanthi Chokarapu flaunted ample cleavage in Calvin Klein Bra. యాంకర్ స్రవంతి చొక్కారపు తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. షర్ట్ బటన్స్ తీసేసి స్పోర్ట్స్ బ్రాలో అందాల ప్రదర్శన చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 18, 2022, 04:25 PM IST
  • స్రవంతి చొక్కారపు హాట్ ఫోటోషూట్
  • సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పిక్స్
  • మరోసారి రెచ్చిపోయిన స్రవంతి చొక్కారపు
Sravanthi Chokarapu Pics: షర్ట్ బటన్‌లు తీసేసి.. స్పోర్ట్స్ బ్రాలో స్రవంతి చొక్కారపు హాట్ ట్రీట్!

Anchor Sravanthi Chokarapu shares mind blowing Pictures in Calvin Klein Bra: 1989 జూన్ 6న అనంతపురం కదిరిలో స్రవంతి చొక్కారపు జన్మించారు. కదిరిలోని శ్రీ వాల్మీకి హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. స్రవంతి గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. 

స్రవంతి చొక్కరపు యూట్యూబ్ యాంకర్‌గా బాగా పాపులర్ అయ్యారు. కొన్ని టీవీ ఛానెల్లో పనిచేసినా.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కామెడీ షో ద్వారా క్రేజ్ సంపాదించారు. 

యాంకర్ స్రవంతి చొక్కారపు 'పుష్ప' సినిమా ఇంటర్వూతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చారు. ఆ ఇంటర్వూలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. 

ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లో స్రవంతి చొక్కారపు తన ఆటీట్యూడ్, అందంతో అందరినీ ఆకట్టుకున్నారు. బిగ్ బాస్‌తో ఆమెకు కావాల్సినంత పాపులారిటీ దక్కింది. 

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత స్రవంతి చొక్కారపు అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనకాడడం లేదు. నెట్టింట యువతకు పిచ్చెక్కించే ఫొటోలు పోస్టు చేస్తూ.. మరింత ఫాలోయింగ్‌ను దక్కించుకున్నారు. 

యాంకర్ స్రవంతి చొక్కారపు తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. షర్ట్ బటన్స్ తీసేసి స్పోర్ట్స్ బ్రాలో అందాల ప్రదర్శన చేశారు. ఇందుకు  సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: MP Dharmapuri Arvind: ఎంపీ అరవింద్‌ ఇంటి వద్ద టీఆర్‌ఎస్‌ కార్యకర్తల హంగామా.. ఇంటి అద్ధాలు, ఫర్నీచర్‌ ధ్వంసం!  

Also Read: నా గురించి ఇంకోసారి మాట్లాడితే.. చెప్పుతో కొడతా! ఎంపీ అరవింద్‌కి కవిత స్ట్రాంగ్ వార్నింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News