Viral Video: మానవత్వం శాశ్వతం (Humanity ). అది మంచితనానికి ( Goodness ) ప్రతిరూపం. అయితే ఈ రోజుల్లో కూడా మానవత్వం ఎక్కడుంది అని ప్రశ్నించేవారు కూడా ఉంటారు. కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న సమయంలో తమ ప్రాణాలకు తెగించి మరి పేషెంట్లకు వైద్యం చేస్తున్న డాకర్లు ( Doctors ), విధులు నిర్వహిస్తున్న పారామెడికల్ సిబ్బంది ( Paramedical), పోలీసులు, యాంబులెన్స్ డ్రైవర్లు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు అందరూ మానవత్వం అంటే ఏంటో నిరూపించిన వారే. అయితే తాజాగా మానవత్వానికి ప్రతీకగా నిలిచే వీడియో వైరల్ ( Viral Video ) అవుతోంది. Also Read : Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ
బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ఒక బదిరుడికి ఒక మహిళ సహాయం చేస్తుంది. బస్సు ఎక్కడుందో తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆ పెద్దాయ కోసం ఆమె పరిగెత్తి మరి బస్సు దెగ్గరికి వెళ్తుంది. బస్సులో ఉన్నవారితో బస్సు ఆపి ఉంచమని చెబుతుంది. తరువాత ఆయన్ను బస్సు ఎక్కించి మరీ అక్కడి నుంచి వెళ్తుంది. ఈ వీడియో తమిళనాడుది అని తెలుస్తుంది. ఐపీఎస్ ( IPS Vijay Kumar ) అధికారి విజయ్ కుమార్ దీన్ని ట్వీట్ చేశారు.
she made this world a better place to live.kindness is beautiful!😍
உலகம் அன்பான மனிதர்களால் அழகாகிறது#kindness #love pic.twitter.com/B2Nea2wKQ4
— Vijayakumar IPS (@vijaypnpa_ips) July 8, 2020
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.
మరిన్ని వైరల్ వీడియోలు:
Eagle Carrying Shark: సొరచేపను ఎత్తుకెళ్లిన గద్ద..వైరల్ వీడియో చూడండి
Elephant Viral Video: పిల్ల ఏనుగుకు డివైడర్ ఎక్కడం నేర్పించిన తల్లి ఏనుగు