Snake attacks on buffalo: పశువుల కొట్టంలో రెండు గేదెలు ఉన్నాయి. ఇంతలో ఒక పాము అక్కడికి ప్రవేశించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మనిషితో ఫ్రెండ్లీగా ఉండే సముద్రజీవి డాల్ఫిన్. అందుకే పిల్లకు డాల్ఫిన్స్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. అదే సమయంలో డాల్ఫిన్ జాతి అంతరించిపోతుందనేది కూడా వాస్తవం. నీళ్లలా చాలా యాక్టివ్‌గా ఉంటాయి. ఈ డాల్ఫిన్లు ఎంత కాలం జీవిస్తాయో మీకు తెలుసా..ఆ వివరాలు మీ కోసం.
12 Feet Black King Cobra Enters In Hospital Patients And Doctors Panicked: రోగులకు వైద్యం అందిస్తూ బిజీగా ఉన్న ఆస్పత్రిలోకి నిగనిగలాడుతూ హొయలొలికిస్తూ 12 అడుగుల నాగుపాము దూరింది. అది చూసిన ఆస్పత్రిలోని వారికి పై ప్రాణాలు పైనే పోయాయి.
Shocking Incident Group Of Girls Abuse And Brutally Attack In Mumbai: తోటి స్నేహితురాలిపై పాఠశాలకు వెళ్లే విద్యార్థులు విరుచుకుపడ్డారు. బూతులతో నోటితో.. పిడిగుద్దులతో దాడికి పాల్పడి బీభత్సం సృష్టించారు.
Snakes Facts: పాముల గురించి మన దగ్గర చాలా అపోహలున్నాయి. కనురెప్పలే లేని పాములు ఎలా నిద్రిస్తాయని అందరి మదిలో ఓ సందేహం ఉంది. అసలు పాములు ఎలా నిద్రపోతాయో తెలుసుకుందాం..
Snakes Shocking Facts: భూమ్మీద అంటార్కిటికాలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ వివిధ రకాల పాములు కన్పిస్తుంటాయి. ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ చేసేందుకు అన్ని రకాల పాముల ఉనికి అవసరం. పాముల గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియవు. అవేంటో తెలుసుకుందాం.
Cobra Snake Video: బెంగళూరులోని ఇద్దరు దంపతులు అమెజాన్ లో వస్తువులను ఆర్డర్ చేశారు. అయితే ఆ పార్సిల్ లో పాము రావడంతో వారికి వింత అనుభవం ఎదురైంది. ఇంతకీ వీడియోలో ఏముంది.. నిజంగానే పాము ఉందా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
King Cobra In Washing Machine Video: రాజస్థాన్‌లోని ఓ ప్రాంతంలో వాషింగ్ మిషన్‌లో భారీ కింగ్ కోబ్రా చొరబడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
సైబర్ నేరాలు రోజుకో కొత్త రూపం దాలుస్తున్నాయి. ప్రజల ఎక్కౌంట్లు ఖాళీ చేసేందుకు కొత్త కొత్త పద్ధతులు పాటిస్తున్నారు. ఎప్పుడు ఏ రూపంలో సైబర్ మోసాలు జరుగుతాయో అంచనా వేయడం కష్టమైపోతుంది. ఇప్పుడు కొత్తగా ఆటో పే ఆప్షన్‌తో మోసాలు వెలుగు చూస్తున్నాయి. అసలీ ఆటో పే మోసాలు ఎలా జరుగుతాయో పూర్తిగా తెలుసుకుంటే మంచిది. తద్వారా అప్రమత్తంగా ఉండవచ్చు.
Woman Walking With out Cloths: ఓ మహిళ నగ్నంగా నడుస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ మహిళ అర్ధరాత్రి వేళ ఇంటింటికి వెళుతున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వీడియో పాతదే అయినా తెగ హల్చల్ చేస్తోంది.
కింగ్ కోబ్రా. పాముల్లో అతి భయంకరమైంది. విషపూరితమైంది. క్షణాల్లో విషంతో చంపేయగలదు. అయితే అంత విషపూరితమైన, భయంకరమైన విషం ఆ కోబ్రాను ఏం చేయలేదు. ఎందుకు..ఆ విష ప్రభావం పాముపై ఎందుకు పడదు, కారణాలేంటో తెలుసుకుందాం.
venomous snake video: నల్ల పాము పిల్లి పిల్లలున్న ఒక పెట్టేదగ్గరకు వెళ్లింది. ఇంతలో పిల్లి.. పామును గమనించింది. ఆ తర్వాత జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
viral video: యువతి పొలంలో ఉన్న కొండ చిలువను బైటకు లాగేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. కానీ కొండ చిలువ మాత్రం ఆమె చేతికి చిక్కకుండా తప్పించుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Us woman climb into zoo: యువతి యూఎస్ లోని ఒక జూలో.. రాయల్ బెంగాల్ టైగర్ ఉన్న బోను ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించింది. అంతే కాకుండా.. అక్కడ పులిదగ్గరకు తింగరి పనులు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pune family wearing 25 kgs gold: తిరుమలలో పూణేకు చెందిన ఒక కుటుంబం ఒంటి మీద 25 కేజీల బంగారం వేసుకుని హల్ చల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rains in hyderabad: కొన్నిరోజులుగా హైదరాబాద్ లో జోరుగా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో నగరవాసులు వానల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే వారికి చుక్కలు కన్పిస్తున్నాయని చెప్పవచ్చు.
Woman sex with man in noida: గౌతమ్ బుద్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్వీపర్.. శవాల గదిలో మరోమహిళతో రొమాన్స్ లో మునిగిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Smallest Dangerous Snakes: ప్రపంచంలో అందరూ అన్ని వింత జంతువుల గురించి తెలుసుకొని ఉంటారు. కానీ ఎప్పుడైనా వింత పాములను చూశారా? అది కూడా ప్రపంచంలోనే అతి చిన్న పాములు.. వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
Trendig Romance Video: ఇటీవల సోషల్ మీడియాలో రొమాన్స్ కి సంబంధించిన వీడియోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ వీడియోలు ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇటీవని వైరల్ అవుతున్నావు వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.