Malavya Rajyog September 3rd Week: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ మూడవ వారంలో ఎంతో శక్తివంతమైన కొన్ని యోగాలు ఏర్పడబోతున్నాయి దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Shani Transits Pisces: శని ప్రభావం ఉంటే ఏ పనులు పూర్తి కావు. ఆయన ఆశీర్వాదం ఉంటే సంపదల వర్షమే. అయతే, శనిగ్రహం ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇక్కడ రెండున్నర సంవత్సరాలు రాశిలో ఉంటాడు.2025 మార్చి 29 తర్వాత మినరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాశిలోనే శనిదేవుడు 2027 జూన్ 2 ఉంటాడు.
Guru Vakri 2024: గ్రహాల మార్పు రాశులపై కచ్చితంగా పడుతుంది. అక్టోబర్ 9న బృహస్పతి వృషభరాశిలో తిరోగమనంలో ఉంటాడు. ఈసందర్భంగా 12 రాశులపై ప్రభావం ఉంటుంది. ఇందులో కొన్ని రాశులకు ముఖ్యంగా ఈ 5 రాశులపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఇది వారికి అదృష్ట కాలం ఇందులో మీ రాశి కూడా ఉందా?
Peacock Feather Benefits For Your Home: నెమలి పించం ఇంట్లో ఉందా? అయితే మీరు ఎంతో అదృష్టవంతులు. నెమలి పించాన్ని ఇంటిలో ఉంచడం వల్ల కొన్ని అద్భుమైన లాభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Rahu Transit In Uttara Bhadrapada Nakshatra: ఉత్తర భాద్రపద నక్షత్రంలో రాహువు సంచార దశలో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి డిసెంబర్ నెల వరకు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా నిలిపోయిన పనులు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Lord Venkanna: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది తిరుమలకు వస్తుంటారు. అయితే తిరుమల శ్రీవారిని ఈ రోజు దర్శించుకుంటే కనకవర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు. ఏ రోజు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే లక్ష్మీకటాక్షం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.
Remedies To Attract Money: ఆర్థికంగా స్థిరపడాలని చాలా మంది పగళ్లు రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతుంటారు. డబ్బులను ఎంతో జాగ్రత్తగా ఉపయోగించాలని ఆలోచిస్తుంటారు. కానీ కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు, పొదుపు చేసిన ఇంట్లో ఒక రూపాయి కూడా నిలవదు. ఇలా మీరు కూడా చింతిస్తున్నారా? అయితే ఈ సింపుల్ రెమిడీలను పాటించండి. లక్ష్మీ దేవి ఇంట్లో తాండవం చేస్తుంది.
Parivartini Ekadashi 2024: తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏడాదికి మొత్తం 24 ఏకాదశిలు ఉంటాయి. ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి శుక్ల పక్షం అయితే..రెండవది కృష్ణ పక్షం. ఒక్కో పక్షంలో ఒక్కో ఏకాదశి వస్తుంది. ప్రతి ఏకాదశికి ప్రత్యేకత ఉంటుంది. భాద్రపదమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని అంటారు. ఈ ఏడాది పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ 14వ తేదీ శనివారం వచ్చింది. ఇప్పుడు పరివర్తన ఏకాదశి పూజ ఏవిధంగా చేయాలి. పూజ ఫలితం ఎలా ఉంటుందనే విషయాలు తెలుకుందాం.
Vastu Animals For Home: చిలుకలను పెంచడం అనేది ఎంతో శ్రద్ధతో కూడిన పని. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం చిలుకలను పెంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. చిలుకలను పెంచే ముందు వాస్తు నిపుణులు తెలిపే వివిరాలను తెలుసుకోండి
Sun Auspicious On Saturn Horoscope In Telugu: ఈ నెలలో సూర్యుడు సంచారం చేయడం వల్ల శని గ్రహంపై ప్రత్యేకమైన నీడ పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి అనుకున్న పనులు కూడా విజయాలు సాధిస్తారు.
Trigrahi Yog Good Effect: కన్యా రాశిలో మూడు గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Surya Budha Yuti 2024: గ్రహాల మార్పు రాశులపై ప్రభావం పడుతుంది. అయితే, సింహరాశి నుండి కన్యారాశికి సూర్యుని సంచారము వల్ల కొన్ని రాశులకు బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. కన్యారాశిలోకి బుధుడు సంచారం వల్ల ఈ 5 రాశులకు అద్భుతమైన జీవితం లభిస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నాడు, బుధుడు ఒకే రాశిలోకి వెళ్లడం వల్ల రెండు గ్రహాల బుదాదిత్య యోగం ఏర్పడుతుంది.
Solar Eclipse Myths and Facts: ఈ ఏడాదిలో అంటే 2024లో రెండవ సూర్య గ్రహణం అక్టోబర్ 2వ తేదీన ఉంది. సూర్య గ్రహణం అక్టోబర్ 2 రాత్రి 9 గంటల 13 నిమిషాలకు ప్రారంభమై, అక్టోబర్ 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటల 17 నిమిషాలకు పూర్తవుతుంది. 6 గంటల 4 నిమిషాలసేపుండే ఈ సూర్య గ్రహణం ఇండియాలో కన్పించదు.
Surya-Ketu Yuti 2024 Effect In Telugu: సెప్టెంబర్ 16న కన్యా రాశిలో సూర్యుడు, కేతువు గ్రహాల కయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Surya Grahanam: భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు వాడవాడల ఘనంగా జరుగుతున్నాయి. అనంత చతుర్ధశి రోజున బొజ్జ గణపయ్య.. గంగమ్మ ఒడిలోకి చేరకుంటారు. ఆ తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి ఎంతో పవిత్రమైన పితృ పక్షాలు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో పౌర్ణమి, అమావాస్యల్లో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి.
Astrology: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని కొన్ని యోగాలు ఏర్పడతాయి. అలా శుక్ర, కేతు గ్రహాల కలయిక వల్ల కొన్నిరాశుల వారికీ శుభయోగం అందిస్తే.. మరికొన్ని రాశుల వారికీ అశుభ యోగాన్ని అందించనున్నాయి. ఇంతకీ ఈ రెండు గ్రహాల కలయికల వల్ల ఎవరెవరికీ లాభాలు కలగనున్నాయో చూద్దాం..
Mercury Transit Into Chitra Nakshatra: సెప్టెంబర్ 13 చిత్ర నక్షత్రంలోకి బుధుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశువారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా కలుగుతాయి.
Lakshmi-Narayana Yoga Effect In Telugu: అక్టోబర్ నెల గ్రహ సంచారాల పరంగా ఎంతో శుభప్రదమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ నెలలో కూడా ఎంతో శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాలు తిరోగమనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కన్యా రాశిలో బుధ, శుక్ర గ్రహాలు ప్రవేశించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి.
Kubera Favorite Zodiac Sign In Telugu: జాతంలో నక్షత్రాలు, రాశుల కదలికలపై వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి. ఇవన్నీ జాతకంలో శుభస్థానంలో ఉంటే బోలెడు లాభాలు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా భవిష్యత్ కూడా చాలా బాగుంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బుకు అధిపతిగా భావించే కుబేరుడికి కొన్ని రాశులంటే చాలా ఇష్టం.
Do Not Touch Tulasi Plant: మన హిందూ మతంలో వారంలో ప్రతిరోజూ ఒక్కో దేవుడికి అంకితం చేశారు. అందులో ముఖ్యంగా శుక్రవారం అంటేనే లక్ష్మిపూజ. ఈరోజు తులసి మాతకు కూడా పూజిస్తారు. అయితే, తులసి మాతను ఓ రెండు రోజులు పొరపాటున కూడా తాకకూడదు. ఇది అశుభం అవి ఎప్పుడెప్పుడో తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.