Janasena Tamilnadu Politics: హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. పార్టీ పుట్టిన తెలంగాణలో కాకుండా ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ప్రస్తుతం జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కాకుండా తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
Udhayanidhi Stalin Strong Warns To Pawan Kalyan: రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర రచ్చ మొదలైంది. వెయిట్ అండ్ సీ అంటూ పవన్ కల్యాణ్‌కు తమిళ డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Pawan Kalyan Fever: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుమల కొండపైకి నడక మార్గంలో వెళ్లారు పవన్. సినిమాల్లో లాగా అలవాటు లేని పని కావడం వల్ల జనసేనాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Pawan Kalyan Second Daughter: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ చేయడానికి తిరుమలకు కాలినడకు అలిపిరి మార్గం నుంచి చేరుకున్నారు. మరికాసేట్లో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్న నేపథ్యంలో పవన్ వెంట ఆయన ఇద్దరు కూతుళ్లు ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Pawan Kalyan Deeksha: జనసేనాని ఛీప్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇందుకు గాను ఆయన రాత్రి తిరుమలకు బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన.. రోడ్డు మార్గంలో తిరుమల అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.
Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో నేడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించకుంది. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చివాట్లు వేసిన నేపథ్యంలో జనసేనాని పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
RK Roja Selvamani: తిరుపతి లడ్డూపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనమని వీడియో సందేశంలో తెలిపారు.
Pawan Kalyan Vs Prakash Raj: పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా.. ! గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం ను ప్రకాష్ రాజ్ పదే పదే టార్గెట్ చేయడం వెనక ఉన్న రహస్య అజెండా ఉందా అంటే ఔననే మాట వినిపిస్తోంది సినీ రాజకీయ వర్గాల్లో.
Tirupati Laddu Prasadam Recipe Video: తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ చెఫ్ షేర్ చేసిన లడ్డూ వీడియో రిసిపీతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పటికే 14 మిలియన్ల వ్యూస్ దాటిన ఆ రిసిపీ వీడియో మీకోసం..
V Hanumantha Rao Prayaschitta Deeksha: తిరుమల వివాదంపై ట్రెండింగ్ స్టార్ వి హనుమంతరావు రంగంలోకి దిగారు. ప్రాయశ్చిత దీక్ష చేసిన ఆయన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు.
Pawan Kalyan 11 Days Diksha: తిరుమల లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చెయ్యనున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. లడ్డు కల్తీ అయినందుకు తను పడిన బాధను.. అలానే తాను చెయ్యబోయే దీక్ష గురించి వివరాలు చెబుతూ సుదీర్ఘ పోస్ట్ వేశారు.
Tirumala Laddu Controversy Latest News: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర దూమారం రేపుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె కలిసిందనే ఆరోపణల నేపథ్యంలో భక్తుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీవారి లడ్డూపై స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేయడం చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయరని.. లడ్డూ ప్రసాదం వెనుక పెద్ద కుట్ర జరిగే ఉంటుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన స్వామి వారి ప్రసాదంలో ఇలా జరిగి ఉండదని మరికొందరు అంటున్నారు. తిరుమల స్వామి లడ్డూ వివాదంలో కీలక అప్డేట్స్
Prakash Raj Strong Counter To Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అతడి ఆత్మీయ మిత్రుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
TTD Good News To Devotees: ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుపతి లడ్డూపై వస్తున్న పుకార్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. లడ్డూల కొరత లేదని భక్తులకు అవసరమైనన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.
Good News To Devotees Very Soon More Tasty And More Quantity Of Tirupati Laddu: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లడ్డూ మరింత రుచిగా.. నాణ్యతగా భక్తులకు అందనుంది. ఈ మేరకు త్వరలో లడ్డూలో మార్పులు జరగనున్నాయి.
'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్నీ బంద్ చేశారు. చివరకు భగవంతుని సన్నిధులు కూడా కరోనా వైరస్ లాక్ డౌన్ కు అతీతం కాకుండా పోయాయి. దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు..ఇలా ప్రార్థనా స్థలాలన్నీ మూతపడ్డాయి. దీంతో భక్తులు ప్రార్థనా స్థలాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.