Navaratri - Maha Yogam: అక్టోబర్ 3 నుండి దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎంతో ఘనంగా చేసుకుంటారు. 9 రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో తమ శక్తి కొలది కొలుస్తారు. పదవ రోజు దసరాతో ఈ పండగ పరిసమాప్తమవుతోంది. ఈ నవరాత్రి నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. అంతేకాదు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు, యశస్సు వీరి వెంట ఉండబోతున్నాయి.
Pitru paksha 2024 date: ప్రతి సంవత్సరం ఒక 15 రోజులపాటు పితృపక్షం ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. పక్షం అంటే 15 రోజులు.. ఈ పితృపక్షం అంటే పితురులకు ప్రత్యేకం.. ఈ సమయంలో చనిపోయిన పెద్దలకు శ్రాద్ధం , తర్పణం చేస్తారు. ప్రతి ఏడాది వచ్చే ఈ పితృపక్షం ఈ కార్యక్రమాలకు అంకితం చేయబడింది. ఈ ఏడాది పితృపక్షం అంటే రేపు సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సమయంలో ప్రత్యేకించి మగవారు కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
Pitru paksham puja upay: సాధారణంగా చనిపోయిన పూర్వీకులు పితృ పక్షాల్లో భూమి మీదకు వస్తుంటారని చెబుతుంటారు. ఈ సారి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబరు 2 వరకు కొనసాగనున్నాయి.
Sukraditya Rajayogam in Telugu: శుక్రాదిత్య రాజయోగం: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏవైనా రెండు శుభ గ్రహాలు కలిస్తే రాజయోగం ఏర్పడుతుంది. అదే ఇప్పుడు ఏర్పడింది. అదే శుక్రాదిత్య రాజయోగం. ఈ రాజయోగం ప్రభావం మూడు రాశులపై ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం.
Tirumala Sanivaralu: డబ్బు ఇదః జగత్ అన్నారు.. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు.. అయితే డబ్బు సంపాదించడానికి కష్టపడితే మాత్రమే సరిపోదు.. దైవ బలం కూడా తోడు కావాలి అని చెబుతూ ఉంటారు. అయితే ఏడాదిలో ప్రత్యేకించి కొన్ని నెలల్లో ఆయా నెలకు సంబంధించిన స్వామి వారికి లేదా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే కుబేరులవడం ఖాయమని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తిరువళ శనివారాల కోసం కూడా భక్తులు ఎంతగానో ఎదురు చూస్తారు. మరి ఈ తిరువళ శనివారాలు ఎప్పుడు మొదలవుతాయి..? ఏయే వారాలలో పూజలు చేసుకోవచ్చు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
Lunar Eclispe 2024 Lucky Zodiac Signs: రేపు చంద్రగ్రహణం పౌర్ణమి ఈ ప్రత్యేకమైన రోజు కొన్ని రాశులకు రాజయోగం పట్టబోతుంది. దీంతో వీరు తమ జీవితాల్లో ఊహించని అదృష్టం, ఐశ్వర్యం పొందుతారట. జ్యోతిష్యుల ప్రకారం ఓ 3 రాశులకు ఈ యోగం పట్టబోతుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Rahu Transit 2024 Good Effect: అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహాల్లో రాహు గ్రహం కూడా ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు గ్రహాన్ని శని గ్రహం తర్వాత ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహంగా చెప్పుకుంటారు. ఈ గ్రహం దాదాపు 18 నెలలకు ఒకసారి మాత్రమే ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా రాహు ఎఫెక్ట్ను చాలామంది ఆశుభంగా భావిస్తారు. అయితే ఇది కొన్ని రాశుల వారికి శుభప్రదంగా కూడా మారుతుంది.
Sun Ketu Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య-కేతు సంయోగం ప్రత్యేకమైనది. సూర్య, కేతు గ్రహాలు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన గ్రహాలు. అయితే కన్యారాశిలోకి సూర్య గ్రహాం ప్రవేశించింది. ఇది జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ముఖ్యమైనది. ఈ సంచారం 12 రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Pitru Paksham Must Not Do: పితృపక్షం అంటే పితరులకు ప్రత్యేకం. ఈ సమయంలో చనిపోయిన పెద్దలకు శ్రాద్ధం, తర్పణం చేస్తారు. ప్రతి ఏడాది ఓ 15 రోజులపాటు వారికి అంకితం చేశారు. ఈ ఏడాది పితృపక్షం రేపు 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సమయంలో ప్రత్యేకించి మగవారు ఓ 5 పనులు పొరపాటను కూడా చేయకూడదు.
Suvarna Raja Yogam Effect: సువర్ణ రాజయోగం.. గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికతో అద్భుత యోగాలు ఏర్పడతాయి. అలాంటి అరుదైన సువర్ణ రాజయోగం ఈ నెల 18న కలగబోతుంది ముఖ్యంగా కన్య రాశిలో రవి, శుక్ర, కేతువుల కలయికతో త్రిగ్రాహి.. సువర్ణ రాజయోగంగా అభివర్ణిస్తారు. దీంతో మొత్తం 12 రాశుల్లో 6వ రాశుల వారికీ రాబోయే 25 యేళ్లు అన్ని రాజభోగాలే అనుభవిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Pitru Paksha effect: పితృ పక్షాలు అనేది పదిహేను రోజుల పాటు నిర్వహిస్తారు.ఈ పదిహేను రోజుల్లో చనిపోయిన మన ఇంటివారు, పూర్వీకులు తిరిగి ఈ భూమిమీదకు వస్తారని చెబుతుంటారు. అందుకే ఈ పదిహేనురోజుల్లో చాలా మంది చనిపోయిన పూర్వీకుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటారు.
Ganesh Nimajjanam 2024: సాధారణంగా వినాయక నవరాత్రి పూజలతో పాటు నిమజ్జనం సందర్బ:గా ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలు చేస్తుంటాము. కానీ మోరియా అనే మాకు అర్ధం ఎవరికి తెలిదు. మరి మోరియా అనే మాటకు నినాదంగా మారడం వెనక పెద్ద కథే ఉంది.
Chandra Grahan 2024 In Telugu: చంద్ర గ్రహణం సమయంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
2024 Lunar Eclipse Effect On Zodiac Signs: ఈనెల మంగళవారం అనగా సెప్టెంబర్ 17 తేదీన చంద్రగ్రహనం ఏర్పడబోతుంది. అదే రోజున పౌర్ణమి కూడా. ఇలా చంద్రగ్రహణం ఏర్పడం ఈ సంవత్సరంలో రెండవది అలాగే చివరిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రేపు రాత్రి హార్వెస్ట్ మూన్ గా చంద్రగ్రహణం ఏర్పడబోతుంది.
Shani Transits Pisces: శని దేవుడి ప్రభావం మనపై మంచిగా ఉంటే.. మన జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరవచ్చు. అలాంటి శని దేవుడికి నాలుగు రాశులు అంటే ఎంతో ఇష్టము. ఈ రాశిల్లో పుట్టిన వారికి తిరిగే ఉండదు. మరి ఆ రాశులు ఎవో ఒకసారి చూద్దాం..
Shani Transit: శనీశ్వరుడు నవగ్రహాల్లో ఆయనంటే మాన్యల నుంచి సామాన్యల వరకు అందరికీ హడల్. ఆయన అపార కరుణ కటాక్షాలు ఉంటే చాలు ఎలాంటి కష్ట కార్యములైనా.. సులభంగా నెరవేరే అవకాశాలు ఉంటాయి.అందుకే నవగ్రహాల్లో శని దేవుడికి ఉన్న ప్రాధాన్యత ఏ గ్రహానికి లేదు. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో అపసవ్య దిశలో సంచరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారికీ వివాహా ప్రయత్నాలతో పాటు ఉద్యోగంలో విజయాలు వరించే అవకాశాలున్నాయి.
Weekly Financial Luckiest Zodiac Sings: సెప్టెంబర్ వారంలోని శుక్రాదిత్య, బుధాదిత్య రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
Mahalaya Paksham: హిందూ కాలండర్ ప్రకారం ఆరో మాసమైన భాద్రపదంలో మహాలయ పక్షం వస్తుంది. వినాయక నవరాత్రుల తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత రోజు నుంచి పితృ దేవతలకు ఎంతో ఇష్టమైన మహాలయ పక్షం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలోనే ఎందుకు పిండ ప్రధానాలకు ఎందుకు నిర్వహిస్తారు.
Milad Un Nabi: ముస్లింలకు ఇవాళ అత్యంత పవిత్రమైన రోజు. ముస్లింలు అత్యధికంగా గౌరవించే మహమ్మద్ ప్రవక్త జన్మదినంగా మీలాద్ ఉన్ నబి లేదా ఈది ఎ మీలాద్ జరుపుకుంటారు. ముస్లింలలో ఒక్కొక్కరు ఒక్కో రీతిన జరుపుకునే పర్వదినమిది. మీలాద్ ఉన్ నబి విశిష్టత ఇతర వివరాలు తెలుసుకుందాం.
Ganesh Immersion: గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశమంతాట ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులంతా తమ గణపయ్యను ఊరేగింపుగా తీసుకెళ్లి విసర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని వెనుక గొప్ప విషయందాగి ఉందని కూడా చెబుతుంటారు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.