Raja Yogam: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, అక్టోబర్ నెలలో శని దేవుడు, రవి, బృహస్పతి, కుజుడు, బుధుడు, శుక్ర గ్రహాల గమనంలో మార్పు వలన పలు రాశుల వారి జీవితంలో పెద్ద మార్పులు సంభవిస్తాయి.
Shukra Gochar 2024: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపద, అందం, ఆకర్షణకు అధిపతి. అలాంటి శుక్రుడు దసరా తర్వాత రోజు అక్టోబర్ 13న తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు.
హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహం గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. అందలం ఎక్కించాలన్నా లేదా అధ పాతాళానికి తొక్కాలన్నా శనిగ్రహం చేతిలో ఉందంటారు. అక్టోబర్ 3న శనిగ్రహం శతభిష నక్షత్రంలో ప్రవేశించనుంది. ఫలితంగా 4 రాశుల జీవితాల్లో కీలకమైన, ఊహించని మార్పు సంభవించనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Venus Transit 2024: 2025 సంవత్సరంలో శుక్రుడు రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే వచ్చే ఏడాది వరకు కొన్ని రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి.
Bhavani Deeksha 2024 Special: దసరా ముందు భవానీ దీక్ష ప్రారంభమవుతుంది. భవానీ మాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రారంభమయ్యే ఈ దీక్షతో ఎంతో మేలు జరుగుతుంది. ఈ దీక్షతో అమ్మవారి కటాక్షం కలుగుతుంది.
Lucky Foods: సాధారణంగా మనం తినే ఆహారం మన అదృష్టాన్ని మారుస్తుందని ఎంతమందికి తెలుసు. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించిన ఇది సత్యం అని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరు ఎలాంటి ఆహారం తినడం వల్ల వారి జాతకంలో శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం...
Malavya raja yogam: మాళవ్య రాజయోగం వల్ల కొన్ని రాశులకు అనుకొని విధంగా ఆదాయం సమకూరుతుంది. లాటరీలు కూడా తగిలే చాన్స్ ఉందని కూడా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Lucky Zodiac Signs: హిందూ జ్యోతిష్య శాస్త్రంలో జాతక రీత్యా అక్టోబర్ నెల చాలా ప్రాశస్త్యం కలిగింది. వివిధ గ్రహాల రాశి పరివర్తనం, నక్షత్ర గోచారం, గ్రహాల కలయికతో ఏర్పడే రాజయోగాలు ఉండనున్నాయి. అందుకే కొన్ని రాశులకు ఊహించని అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. మరి కొన్ని రాశులకు ప్రతికూల పరిణామాలు కలుగుతాయి.
Bathukamma Festival: బతుకమ్మ అంటే బతుకును ఇచ్చే అమ్మ. మనకు బతుకు తెరవును ఇచ్చే ఆ అమ్మలగన్న అమ్మను ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా పూజిస్తాము. తెలంగాణలో బతుకమ్మను ఎంతో వైభోవోపేతంగా జరుపుకుంటారు. భాద్రపద మహాలయ అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మతో ప ప్రారంభమయ్యే బతుకమ్మ పండగ.. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ యేడాది ఏయే తేదిలో పండగ జరుపుకుంటున్నారో మీరు ఓ లుక్కేయండి..
Lucky Zodiac Signs In October 2024: గ్రహ సంచారాలపరంగా అక్టోబర్ నెల ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అలాగే ఈ నెలలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన దుర్గా నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన యోగాలు కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.
Budhaditya Raja Yoga effect: సెప్టెంబర్ మొదటి వారంలోని బుధుడు సంచారం చేయబోతున్నాడు. ముఖ్యంగా ఇదే సమయంలో బుధాదిత్య మహారాజుయోగం ఏర్పడబోతోంది. అన్ని రాజయోగాలతో పోలిస్తే, ఈ రాజయోగానికి అద్భుతమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అయితే ఈ యోగం ఏర్పడిన ప్రతిసారి కొన్ని రాశుల వారికి జీవితంలో ఆనందంతో పాటు తెలివితేటలు, గౌరవం, శ్రేయస్సు లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు శుభస్థానంలో ఉన్నరాశుల వారికి కూడా ఈ రాజయోగం కారణంగా విపరీతమైన లాభాలు కలుగుతాయి.
October 2024 First Week Lucky Zodiac Sign: అక్టోబర్ మొదటివారం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు ఊహించని విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఈ సమయంలో ఏర్పడే ప్రత్యేకమైన యోగం కారణంగా విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Vastu Tips for money: ఆర్థిక సమస్యలు అనేవి.. సంపాదించని వారికే కాదు సంపాదించే వారికి కూడా ఉంటాయి.xdఅందుకు ముఖ్య కారణం సంపాదించినా కానీ లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర నిలబడక పోవడం. మరి అలాంటి లక్ష్మీదేవిని నిలుపుకోవాలంటే కొన్ని వాస్తు టిప్స్ పాటించడం తప్పనిసరి.
హిందూ జ్యోతిష్యం ప్రకారం శని గ్రహానికి విశేష ప్రాధాన్యత మహత్యం ఉన్నాయి. అందుకే శని గోచారం అంటే చాలా కీలకంగా పరిగణిస్తారు. ఇప్పుడు శని, రాహు గ్రహాలు కీలక మార్పు తీసుకురానున్నాయి. అక్టోబర్ 2 న శనిగ్రహం శతభిష నక్షంత్రంలో ప్రవేశించనుంది. ఇది రాహువు నక్షత్రం. ఫలితంగా కొన్ని రాశులపై అత్యధిక ప్రభావం పడనుంది.
Amrutha Siddhi Yoga In 2024 Effect: సెప్టెంబర్ 27వ తేదీ శుక్లపక్షం దశమిథితిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా శివయోగంతో పాటు అమృత సిద్ధ యోగం కూడా ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా ఈ గ్రహాన్ని శుభగ్రహంగా పరిగణిస్తారు కాబట్టి చంద్రుడు సంచారం చేసిన ప్రతిసారి కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.
Shani Dev Blessings: నవంబర్ నెలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది.. దీని కారణంగా కొన్ని రాశులు ఎంతో ప్రభావితం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ నక్షత్ర సంచారం కారణంగా ఎక్కువ ప్రభావితం అయ్యే రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
2024 Chaturgrahi Yoga: అక్టోబర్ రెండో రోజు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం రోజున ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాల స్థానాలు కొంత ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్య వచ్చి సూర్యుడిని కొంతవరకు లేదా పూర్తిగా కప్పివేస్తాడు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున పెన్నెండు రాశుల్లో ఆరవ రాశి అయిన కన్య రాశిలోకి నాలుగు గ్రహాల కలయిక జరగబోతుంది. ఇలా నాలుగు గ్రహాలు కలిసి ఉంటే చతుర్గ్రాహి యోగం అని పిలుస్తారు. ఈ యోగం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి. చతుర్గ్రాహి యోగం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం.
October Lucky Zodiacs In Telugu: రాకుమారుడిగా భావించే బుధుడు అక్టోబర్ నెలలో రెండు సార్లు గ్రహ సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ గ్రహం మొదట అక్టోబర్ 10వ తేదిన తులా రాశిలోకి ప్రశించబోతోంది. ఆ తర్వాత ఈ గ్రహం అక్టోబర్ 29న మళ్లీ వృశ్చిక రాశిలోకి సంచారం చేయనుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.