Jupiter Retrograde Transit 2024: నవ గ్రహాల్లో ఎంతో ప్రసిద్ధి ఉన్న గ్రహం బృహస్పతి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బృహస్పతి జ్ఞానం, వివేకం, ధర్మంకు చిహ్నం. హిందూ పురాణాలలో బృహస్పతిని దేవతల గురువుగా, పురోహితుడిగా పూజిస్తారు. సాధారణంగా బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి 13 నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం అక్టోబర్ 9న వృషభ రాశిలో తిరోగమనం చేయనున్నాడు. ఈ తిరోగమనం మేష రాశి వారిపైన తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారికి చేదు అనుభవాలు కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Navratri durga pooja 2024: దేశమంతట అమ్మవారి శరన్నావరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబరు 3 నుంచి 12 వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
Lucky Girls Zodiac Signs: ఈ క్రింది రాశి కలిగిన అమ్మాయిలను వివాహం చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయ జ్యోతిష శాస్త్రంలో పేర్కొన్నారు. అలాగే కొందరికి అయితే జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
Saturn And Rahu Rare Combination: శతభిషా నక్షత్రంలో శని రాహువు కలయిక కారణంగా ఈ క్రింది మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Tirumala Brahmotsavam Photos: తిరుమల శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న శుక్రవారం తిరుమల శ్రీవారు తిరు మాడవీధుల్లో పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా అభయం ఇస్తూ భక్తులను కనువిందు చేశారు.
Navaratri 2024 Third Day Alankaran: నవరాత్రుల్లో 9 రోజులపాటు దుర్గాదేవి 9 అవతారాలను పూజిస్తారు. పెత్తర అమావాస్య మరుసటి రోజు ప్రారంభమవుతాయి. ఇవి తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. అయితే, నవరాత్రి మూడో రోజు అన్నపూర్ణదేవి అలంకరణ చేస్తారు.
Venus Transit: నవరాత్రులను దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వివిధ ప్రాంతాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తూ ఆరాధిస్తారు. ఇక అక్టోబర్ 5న నవరాత్రి మూడో రోజున శుక్రుడు విశాఖ నక్షత్రంలో ప్రవేశించబోతున్నాడు. దీంతో ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులతో పాటు పెళ్లి తప్పక జరుగుతుంది. దీనికి కొన్ని పరిహారాలు చేయండి..
Dhanayoga - Navratri 2024: ఈ సంవత్సరం విజయ దశమి అక్టోబర్ 12వ తేదిన వచ్చింది. ఈ నెల మొదటి వారం నుంచి నవరాత్రులు కూడా ప్రారంభమయ్యాయి. హిందువు సాంప్రదాయం ప్రకారం, ఈ నవరాత్రులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.
Mercury Transit 2024: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికకు విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. గ్రహాలు రాశి మారిన ప్రతిసారీ ఇతర రాశులపై అనుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావం కన్పిస్తుంటుంది. ఇప్పుడు అక్టోబర్ నెలలో కొన్ని రాశులకు మహర్దశ పట్టనుంది. ఆ వివరాలు మీ కోసం..
Shardiya Navratri Kanya Puja 2024: శారదీయ నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమైంది. ఈ రోజుల్లో దుర్గా మాతను 9 రూపాల్లో పూజిస్తారు. ఆశ్వీయుజ మాసంలో నవరాత్రులు ప్రారంభమవుతాయి. నవమితో ఈ పూజలు పూర్తవుతాయి. అయితే, నవమి రాత్రుల్లో అష్టమి, నవమికి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈరోజుల్లో కన్యా పూజ నిర్వహిస్తారు.
Navratri shanidev effect: దసరా నవరాత్రుల నేపథ్యంలో శనీశ్వరుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అనుకొని విధంగా డబ్బుల ప్రాఫిట్స్ కలిసి వస్తున్నాయి.
Remedies For Effects Of Shani: నవగ్రహాల్లో శని గ్రహం ఎంతో ప్రత్యేకమైనది. ఈ గ్రహం న్యాయం, కర్మ ఫలాలకు అధిపతిగా పరిగణించబడుతుంది. జాతక చక్రంలో శని గ్రహం శుభస్థానంలో ఉన్నప్పుడు రాజయోగాన్ని ప్రసాధిస్తాడు. కానీ శని గ్రహం నీచస్థానంలో ఉన్నప్పుడు మాత్రం అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం వంటి కష్టాలు కలుగుతాయి. ఈ సమస్యల నుంచి బయటపడడానికి చాలా మంది పండితులు దోష నివారణ చేయాల్సి ఉంటుందని చెబుతుంటారు. కొంతమంది దానాలు, పూజలు, శాంతి పూజలు చేస్తుంటారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే శని గ్రహ దోషాలను తొలగించుకోవచ్చు.
Jupiter Transit Effect: బృహస్పతి గ్రహానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలిసిందే.. ఈ గ్రహాన్ని శుభగ్రహంగా పరిగణిస్తారు. 12 ఏళ్ల తర్వాత బృహస్పతి గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించింది. అయితే నవరాత్రుల్లో సమయంలో ఈ గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారిపై శుభ ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి.
Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
Shani Dev Blessings: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని న్యాయ దేవతగా పిలుస్తారు. తొమ్మిది గ్రహాల్లో ఈ గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహం చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తుంది. ముఖ్యంగా ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి తిరిగి రావడానికి దాదాపు రెండున్నరేళ్ల పాటు సమయం పడుతుంది. శని గ్రహం 2023 సంవత్సరంలో శని సొంత రాశిగా పరిగణించే కుంభంలోకి ప్రవేశించింది.
Durga Devi Appears In Dream: హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ దేవీ నవరాత్రులు. ఈ సమయంలో దుర్గాదేవిని భక్తులు ఎంతో నిష్టగా పూజలు, వ్రతాలు చేస్తారు. అయితే ఈ నవరాత్రల్లో మీ కలలో అమ్మవారి ఉగ్రరూపం కనిపిస్తే దీని అర్థం ఏంటో.. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి.
Navaratri 2024 Second Day Alankaran: నవరాత్రులు 2024 అక్టోబర్ ౩వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్ 12వ తేదీ దసరాతో ముగుస్తాయి. అయితే, నవరాత్రల్లో రెండో రోజు 4వ తేదీ శుక్రవారం గాయత్రీ దేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు.
Devotee Donates Diamond And Gold Crown To Lord Kanaka Durga: దసరా సంబరాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ ముస్తాబైంది. దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవడంతో కనకదుర్గ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దసరా నేపథ్యంలో ఓ భక్తుడు వజ్రాలతో కూడిన బంగారు కిరీటాన్ని బహూకరించాడు. రూ.కోట్ల విలువైన కిరీటం ఆకట్టుకుంటోంది.
Navaratri 2024 celebration: నవరాత్రుల్లో దుర్గామాత పూజను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరిస్తారు. మన దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలు అంబరాన్నుంటుతాయి. అయితే, నవరాత్రులు కేవలం మన దేశంలోనే కాదు మరో 5 దేశాల్లో కూడా జరుపుకొంటారు. అవేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.