Shanidev puja 2024: చాలా మంది శనిదేవుడ్ని చూసి భయపడిపోతుంటారు . కానీ నిజానికి శనిదేవుడి అనుగ్రహిస్తే.. అలాంటివారి దేనీలో కూడా కొదువ ఉండదని పండితులు చెప్తుంటారు.
Gaja Kesari Raja Yogam: దీపావళి నుంచి ఈ రాశుల వారికి తిరగులేని అదృష్టాన్ని తీసుకు రాబోతుంది. గజకేసరి రాజ యోగం వల్ల ఈ రాశుల వారికి ధనం వెల్లువల వచ్చి పడుతుంది. అంతేకాదు ఆయా రాశుల వారి జీవితాలు బంగారు మయం కాబోతుంది.
Sharad Purnima Effect 2024: శరత్ పూర్ణిమను చాలా మంది ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే జీవింతంలో ఉన్నతంగా ఎదుగుతారని పండితులు చెబుతుంటారు.
Rahu Favourite Zodiac Sign: జాతకంలో రాహు గ్రహం శుభస్థానంలో ఉంటే కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే జీవితంలో రహస్య కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే రాహు గ్రహానికి కొన్ని రాశులంటే ఎల్లప్పుడూ ప్రీతికరమే.. ఏయే రాశుల వారికి రాహువు అనుగ్రహాన్ని కలిగిస్తాడో ఇప్పుడు తెలుసుకోండి.
Shani Dev Gochar: నవగ్రహాలలో శని దేవుడిని మాత్రమే శనీశ్వరుడని పిలుస్తారు. తొమ్మిది గ్రహాల్లో శని దేవుడు చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తాడు. అందుకే ఈయన్ని మందుడు, మంద గమనుడు అని పిలుస్తారు.
Moon Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక లేదా గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంటాయి. అందుకే జ్యోతిష్యులు గ్రహాల గోచారాన్ని బట్టి జాతకం అంచనా వేస్తుంటారు. అక్టోబర్ నెలలో కీలక గ్రహాల గోచారం ఉంది. అదే విధంగా ఇవాళ అక్టోబర్ 14 జాతకరీత్యా చాలా ప్రత్యేకమైంది. వివిధ రాశుల జీవితాలను ప్రభావితం చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Zodiac signs that attract lot of money : జాతకం మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గ్రహాల కదలికలు కూడా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. తాజాగా ఏర్పడిన రాజయోగం కారణంగా ప్రత్యేకించి ఈ నాలుగు రాశుల వారికి మంచి చేకూరనుంది. జీవితంలో అనుకున్నది సాధించడమే కాకుండా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మరి ఆ నాలుగు రాశులలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడు చూద్దాం.
Shani Dev Effect 2024: శని నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశులవారికి దీపావళి నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
Dream about Snakes: పాములు కొంత మందికి కలలో అదేపనిగా కన్పిస్తుంటాయి. దీని వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఇలాంటి వారు కొన్ని విషయాలు తెలుసుకొవాలి.
Shukra Gochar 2024: అక్టోబర్ 13 నుండి నవంబర్ 6 వరకు శుక్రుడు వృశ్చిక రాశిలోకి సంచరించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చికరాశిలో శుక్ర సంచారం వలన కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండబోతుంది. అలాంటి లాభాలు పొందే 6 రాశులు ఏవో చూద్దాం..
Shani dev transit: నవగ్రహాల్లో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడు ఒక్క రాశిలో రెండున్నరేళ్లు సంచరిస్తూ ఉంటాడు. అందువలన శని దేవుడికి మంద గమనుడు అనే పేరు ఉంది. అందుకే శనిదేవుడు రాశి మార్పు వలన వచ్చే ఫలితాలు కూడా చాలా కాలం పాటు ఈ రాశుల పై ప్రభావం చూపిస్తూ ఉంటాయి.
Venus Transit 2024 in Telugu: జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ నెల చాలా కీలకమైంది. వివిధ గ్రహాల గోచారం ఉంది. దాంతో జాతకం రీత్యా కొన్ని రాశులకు అద్భుతంగా, మరి కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండనుంది. అదే విధంగా ఇవాళ అంటే అక్టోబర్ 13న శుక్రుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 4 రాశులపై కనకవర్షం కురవనుంది. ఆ వివరాలు మీ కోసం.
Budhaditya Raja Yoga: అక్టోబర్ రెండవ వారం ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ రాజయోగంతో ప్రభావితం అయ్యే రాశులేవువో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Ravana's Last Rites: దసరా పండుగ చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటాం. సీతమ్మను ఎత్తుకెళ్లిన రావణున్ని యుద్ధంలో ఓడించి చంపేస్తాడు రాముడు. ఆ తర్వాత రావణుడికి అంత్యక్రియలు ఎవరు చేశారు? అసలు ఏం జరిగింది మీకు తెలుసా?
Mars Transit 2024: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంటాయి. ప్రతి గ్రహం నిర్దేశిత రాశిలో నిర్ణీత సమయంలో రాశి మారుతుంటుంది. ఫలితంగా కొన్ని గ్రహాలకు అనుకూలంగా కొన్ని గ్రహాలకు ప్రతికూలంగా జాతకం ఉంటుంది. ముఖ్యంగా 3 రాశులకు దశ మారిపోనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tortoise Ring Facts: తాబేలు ఉంగరాన్ని ధరించాలని వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీనిని ఏరోజు పడితే ఆరోజు ధరించడం అంత మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే తాబేలు ఉంగరాన్ని ధరించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Vijayadashami 2024: దాదాపు 100 సంవత్సరాల తర్వాత విజయదశమి పండగ రోజున ఎంతో శక్తివంతమైన రెండు యోగాలు ఏర్పడ్డాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా మారుతుంది. కోరుకున్న కోరిక నెరవేయడమే కాకుండా అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
Happy Vijayadashami Wishes In Telugu: అందరూ ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో విజయదశమి ఒకటి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండగ రోజున అందరూ ఆరోగ్యంగా, జీవించాలని విజయదశమి శుభాకాంక్షలను ఇలా సోషల్ మీడియా ద్వారా పంపండి.
Happy Dussehra Wishes In Telugu: దసరా పండగ రోజున దుర్గామాతను మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకుంటే సులభంగా నెరవేరుతాయని ఒక నమ్మకం.. అయితే ఈ సంవత్సరం మీరు కోరుకునే కోరికలే కాకుండా మీ స్నేహితులు బంధువుల కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటూ వారికి ఇలా విజయదశమి శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.