Sourav Ganguly: సినిమా స్టైల్ లో ఛేజింగ్.. గంగూలీ కుతూరు ధైర్యానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. స్టోరీ ఏంటంటే..?

Kolkata news: టిమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూతురుకు పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో అంత ఒత్తిడితో కూడా ఆమె ప్రదర్శించిన ధైర్యసాహాసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 4, 2025, 06:54 PM IST
  • రోడ్డు ప్రమాదం నుంచి బైటపడ్డ దాదా కూతురు..
  • విచారణ చేపట్టిన పోలీసులు..
Sourav Ganguly: సినిమా స్టైల్ లో ఛేజింగ్.. గంగూలీ కుతూరు ధైర్యానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. స్టోరీ ఏంటంటే..?

Sourav ganguly daughter sana car rams into bus in Kolkata: ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా  వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది నెగ్లీజెన్సీగా వాహనాలు నడిపించడం వల్ల అమాయకులు బలౌతున్నారు. కొంత మంది చేసే పనుల వల్ల ఇతరులు మాత్రం డెంజర్ లో పడుతున్నారు.

అయితే.. ప్రస్తుతం ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తాగివాహనాలను నడిపించడం, మైనర్ లు ఎక్కువగా వాహనాలు నడిపించడం వల్ల ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తొంది. అయితే... టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ కూతరు ఇటీవల రోడ్డు ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో బైటపడ్డట్లు తెలుస్తొంది.

కోల్ కతాలోని డైమండ్ హార్బర్ రోడ్డు బెహలా చౌరస్తా ప్రాంతంలో శుక్రవారం సనా ప్రయాణిస్తున్న కారును బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు తెలుస్తొంది.  ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ పక్కన సనా గంగూలీ కూర్చున్నట్లు తెలుస్తుంది. బస్సు కారును ఢీకొట్టి స్పీడ్ గా వెళ్లిపోయినట్లు తెలుస్తొంది. అయితే.. గంగూలీ కూతురు.. కారును ఛేజ్ చేసి.. మరీ నిందితుడ్ని పట్టుకున్నట్లు తెలుస్తొంది.

Read more: Kavya Maran: కావ్య పాపతో ఐసీసీ బాస్ రొమాన్స్..?.. వైరల్ అవుతున్న పిక్స్.. మ్యాటర్ ఏంటంటే..?

గంగూలీ కూతురు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారంట. అక్కడకు సమయానికి చేరుకుని నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది. అయితే.. అంతటి టెన్షన్ ను పెట్టే సమయంలో కూడా సనా ప్రదర్శించిన ధైర్య సాహాసాలకు నెటిజన్లు ఫిదాఅవుతున్నారు. గంగూలీ బిడ్డ సనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ చేపట్టినట్లు తెలుస్తొంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News