Kavyan Maran Expressions Highlighted In IPL 2024 Eliminator 2 SRH vs RR: టాటా ఐపీఎల్లో ట్రోఫీ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ముందడుగు వేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై జట్టు విజయంతో ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ సంబరాల్లో మునిగితేలింది.
Sunrisers Hyderabad vs Rajasthan Royals Live Score Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ 2024 ఫైనల్లో అడుగుపెట్టేందుకు మరో ఛాన్స్. నేడు రాజస్థాన్‌ను ఓడిస్తే ఫైనల్లో ఎంట్రీ ఇస్తుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్.. ఫైనల్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.
Sunrisers Hyderabad Vs Rajasthan Royals Playing XI Dream11 Team Tips: ఐపీఎల్ క్వాలిఫైయర్-2లో నేడు బిగ్‌ఫైట్ జరగనుంది. రెండో ఫైనల్ బెర్త్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. డ్రీమ్11 టీమ్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..
IPL 2024 Eliminator 1 Rajasthan Royals Won By 5 Wickets Against RCB: ఐపీఎల్లో మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం చవిచూసి తన ఐపీఎల్ ట్రోఫీ కలను దూరం చేసుకుంది.
IPL 2024 Eliminator 1 Rajasthan Royals Won By 4 Wickets Against Royal Challengers Bengaluru: ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి నిరాశ ఎదురైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించి ముందడుగు వేసింది.
IPL 2024 Eliminator 1 Royal Challengers Bengaluru Vs Royal Challengers Bengaluru Live: ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్‌లో మోస్తరు స్కోర్ చేసింది. రాజస్థాన్‌కు 173 లక్ష్యం విధించింది.
IPL 2024 Sunrisers Hyderabad Heavy Score In Qualifier 1: ఐపీఎల్ ట్రోఫీ కోసం మరోసారి కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసిరాలేదు. టాప్ హిట్టర్లు హెడ్, అభిషేక్ నిరాశపర్చిన సమయంలో జట్టు కొంత పోరాడి మోస్తరు స్కోర్ చేసింది.
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Playing XI Dream11 Team Tips: క్వాలిఫైయర్-1 పోరులో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ పోరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది..? పిచ్ రిపోర్టు ఎలా ఉంది..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? వివరాలు ఇలా..
IPL 2024 Qualifier 1 KKR vs SRH: ఐపీఎల్ 2024 సీజన్ 17 తుది అంకానికి చేరుతోంది. 70 మ్యాచ్‌ల లీగ్ దశ ముగిసింది. ఆరు జట్లు ఇంటికి, నాలుగు జట్లు ప్లే ఆఫ్‌కు చేరాయి. ఇవాళ అత్యంత కీలకమైన తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ ఫైనల్ చేరే తొలి జట్టు ఏదో ఇవాళ తేలిపోనుంది.
IPL 2024 Playoffs Schedule: ఐపీఎల్లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైయర్-1లో తలపడనుండగా.. రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో పోటీ పడనున్నాయి.
IPL 2024 Live RR vs KKR Match Abandoned Plus To Sunrisers: ముందే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్ రద్దుతో చెరొక పాయింట్లు సాధించాయి. అనూహ్యంగా రెండో స్థానంలో సన్‌రైజర్స్ దూసుకొచ్చింది.
IPL Live SRH Won By 5 Wickets Against PBKS: ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి టాప్ 2లో ఉండడమే లక్ష్యంగా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అనుకున్న లక్ష్యం సాధించింది. పంజాబ్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IPL 2024 After RCB Qualified Playoff Virat Kohli Anushka Sharma And Bengaluru Fans Emotional: ఆశలు వదులుకున్న వేళ గొప్పగా పోరాడి ప్లేఆఫ్స్‌కు చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కీలక మ్యాచ్‌లో చెన్నైని చిత్తుచేసి గెలవడంతో బెంగళూరు ఆటగాళ్లతో సహా అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు.
Royal Challengers Bengaluru Vs Chennai Super Kings Full Highlights: ప్లే ఆఫ్స్‌లోకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంట్రీ ఇచ్చింది. సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించిన ఆర్సీబీ.. నాలుగో స్థానంతో చేరింది. మ్యాచ్ పూర్తి వివరాలు ఇలా..
IPL 2024 RCB vs CSK Match Predictions: ఐపీఎల్ 2024 సీజన్ 17లో అత్యంత కీలకమైన ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ ఇవాళ జరగనుంది. ప్లే ఆఫ్ చేరేందుకు తప్పనిసరిగా మారిన ఈ మ్యాచ్‌లో రెండు జట్ల బలాబలాలేంటో పరిశీలిద్దాం..
IPL 2024 RCB vs CSK Playoffs Chances: ఐపీఎల్ 2024 సీజన్ 17 మరో వారం రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే మూడు ప్లే ఆఫ్ బెర్త్‌లు ఖరారు కాగా చివరి బెర్త్ కోసం రెండు దక్షిణాది జట్లు పోటీ పడనున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో ఎవరికి ఎలాంటి అవకాశాలున్నాయో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.