Rohit Sharma Wife Ritika Sajdeh: ఆమె టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి మేనేజర్‌గా పనిచేశారు. ఆ తరువాత మరో టీమిండియా స్టార్ క్రికెటర్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ వుమెన్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ఇంతకు ఎవరు ఆమె అనుకుంటున్నారా..? ఇక్కడ ఆమె చిన్ననాటి ఫోటో ఉంది.. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో ఊహించగలరా..?
Swimmer Ana Carolina Vieira Kicked Out Of Paris Olympics: అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక క్రీడా సంబరం ఒలింపిక్స్‌లో ఓ క్రీడాకారిణి చేసిన చిన్న పని పతకం పొందకుండానే స్వదేశం చేరింది. ఈ వింత ఘటన పారిస్‌లో చోటుచేసుకుంది.
Olympic medal story: ప్రస్తుతం ప్రపంచ క్రీడలు పారిస్ లో జరుగుతున్నాయి. అనేక మంది క్రీడాకారులు, ఆయా క్రీడాంశాలలో తమ సత్తాచాటుతున్నారు. ఇదిలా ఉండగా.. క్రీడాకారులు మెడల్స్ ను గెలుచుకున్నాక మాత్రం దాన్ని ఒకసారి కొరికి మరీ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు.
Indian woman athlete in Olympics 2024: ఒలింపిక్స్ ఆటలను కొన్ని వందల ఏళ్ల నుంచి జరుపుకుంటున్నాం. మొదటి ఒలింపిక్స్ 1896 లో ఏథెన్స్ లో జరిగాయి. అదే విధంగా ప్రస్తుతం మరోమారు ప్రపంచ క్రీడలకు పారిస్ వేదికగా మారింది. ఇదిలా ఉండగా.. పారిస్ లో భారత్ తన సత్తా చాటుతుంది.
Manu Bhaker and Sarabjot Singh won second Bronze in Shooting: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. రబ్జోత్ సింగ్, మను భాకర్ జోడి మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది.
India vs Sri Lanka T20I Dream11 Team Tips and Playing 11: శ్రీలంకపై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు భారత్ రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌కు డ్రీమ్11 టీమ్‌ను ఎలా ఎంచుకోవాలి..? ప్లేయింగ్11 లో ఎవరుంటారు..? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? పూర్తి వివరాలు ఇలా..!
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో ఇండియా పతకం గెల్చుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్ విభాగంలో ఇండియాకు ఇప్పటి వరకు కేవలం 5 పతకాలే వచ్చాయి. అందులో ఒకరు తాజాగా కాంస్య పతకం గెల్చుకున్న మను బాకర్.
Virat Kohli Anushka Sharma: విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విరాట్ కోహ్లీ క్రికెట్లో సూపర్ స్టార్‌గా ఉంటే.. అనుష్క శర్మ సినిమాల్లో టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా రాణిస్తున్నారు. తాజాగా తమ వ్యక్తిగత జీవితం గురించి అనుష్క శర్మ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
Rohit Sharma Mumbai Indians: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుంది..? ఎవరిని రిలీజ్ చేస్తుంది..? అనేది ఆసక్తిగా మారింది. ఇక ముంబై ఇండియన్స్‌ను వీడేందుకు రోహిత్ శర్మ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. హిట్‌మ్యాన్ వేలంలోకి వస్తే భారీ పోటీ నెలకొనే అవకాశం ఉంది. భారీ మొత్తంలో రోహిత్ శర్మ కోసం ఖర్చు చేసేందుకు టీమ్‌లు రెడీగా ఉన్నాయి.
What Happened To Hardik Pandya Bowling Performance Fails In Sri Lanka T20 Series: శ్రీలంకతో ప్రారంభమైన టీ20 సిరీస్‌లో భారత జట్టు సీనియర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా బౌలింగ్ ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శన చెత్తగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ కారణాలు ఇవేనని తెలుస్తున్నాయి.
Ind Vs Pak Test Series: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఎక్కడ జరిగినా.. ఏ ఫార్మాట్లో జరిగినా.. క్రీడా అభిమానులకు అది ఒక ఎమోషన్. ఇక క్రికెట్లో అయితే ఈ ఎమోషన్స్ తారాస్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్-పాక్ తలపడుతుండగా.. ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం జరగడం లేదు. అభిమానులు కూడా దాయాదుల మధ్య ముఖాముఖి సిరీస్ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ గుడ్‌న్యూస్ తెరపైకి వచ్చింది.
Manu bhaker: పారిస్ లో జరుగుతున్న ఒలిపింక్స్ గేమ్స్ లో భారత్ సత్తా చాటింది. ఎయిర్ షూటింగ్ విభాగంలో మనూబాకర్ తొలి బోణి కొట్టింది. ప్రస్తుతం మనూబాకర్ ట్రెండింగ్ లో నిలిచారు.
Virat Kohli RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారైనా కప్ కొడుతుందా..? విరాట్ కోహ్లీ ఖాతాలో ఐపీఎల్ టోర్నీ చేరుతుందా..? ఐపీఎల్ సీజన్ మొదలైన ప్రతిసారి అభిమానుల్లో ఇదే చర్చ. జట్టులో హేమాహేమీలు ఉన్నా.. స్టార్ ప్లేయర్లకు కొదవలేకున్నా ఆర్సీబీకి మాత్రం ఐపీఎల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఐపీఎల్ 2025 టోర్నీకి ముందు రాయల్ ఛాలెంజర్స్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మొదటి సీజన్ నుంచి టీమ్తోపాటే ఉన్న విరాట్ కోహ్లీ ఈసారి బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Paris Olympics: పారిస్ లో ఒలింపిక్ వేడుకలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మన భారత్ నుంచి మొత్తం 117 మంది భారత క్రీడాకారులు వివిధ క్రీడాంశాలలో..ఒలింపిక్స్ లో పాల్గొనడానికి వెళ్లారు. వీరిలో బీజేపీ మహిళ ఎమ్మెల్యే కూడా ఉన్నారు.
Paris Olympics 2024: పారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలింపిక్స్ లో మెడల్స్ వేట షురూ అయ్యింది. ఇండియాకు ఎన్నో ఆశలు ఉన్న షూటింగ్ లో భారత షూటర్ 22 మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహించే వేలానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. జట్టులో ఎవరిని ఉంచుకోవాలి..? ఎవరిని విడుదల చేయాలి..? వేలంలో తిరిగి ఎవరిని తీసుకోవాలి..? వంటి విషయాలపై ఓ అవగాహనకు వస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కూడా ఇప్పటికే ప్లేయర్ల విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. బీసీసీఐ నుంచి నిబంధనలు రాగానే అందుకు అనుగుణంగా ప్లాన్ చేయనుంది.
Mohammed Shami Injury Update: టీ20 వరల్డ్ కప్ విజయంతో టీమిండియా మంచి జోష్‌లో ఉంది. 11 ఏళ్ల తరువాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఇక వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ముద్దాడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చింది. స్టార్ పేసర్ రీఎంట్రీకి రెడీ అయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.