Kolkata news: టిమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూతురుకు పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో అంత ఒత్తిడితో కూడా ఆమె ప్రదర్శించిన ధైర్యసాహాసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా సెంచలనం కల్గించిన కోల్‌కతా హత్యాచార ఘటన కేసులో విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. మరోవైపు ఇది గ్యాంగ్ రేప్ కాకపోవచ్చనే స్టేటస్ రిపోర్ట్ సీబీఐ వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలు మీ కోసం
Kolkata Rape and Murder Case: కోల్ కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఈ ఘటన అత్యంత దారుణమైనదిగా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు ఆలస్యమైందంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పోలీసులు, ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారంటూ మండిపడింది.
Sheikh Hasina Resigned To Prime Minister: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. హింసాత్మకంగా మారడంతో ఆ దేశా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు సమాచారం. ఆమె దేశం వీడి భారత్‌లో తల దాచుకోవడానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Before Killed Bangladesh MP Anwarul Azim Anar Honeytraped: బంగ్లాదేశ్‌కు చెందిన ఎంపీ దారుణహత్యకు గురయిన విషయం భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌లోనూ సంచలనంగా మారింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Fire Broke Out DRR Studio Rajarhat: ప్రముఖ స్టూడియోలో అగ్రిప్రమాదం సంభవించి స్టూడియోలోని సామగ్రి మంటలకు ఆహుతయ్యాయి. కెమెరా వ్యాన్లు, సామాగ్రి కాలి బూడిదయ్యాయి.
Lok Sabha Elections TMC Manifesto: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇస్తున్నాయి. తాజాగా తాము గెలిస్తే 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఒక పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ హామీల్లో ఉచితాలు చాలా ఉన్నాయి.
Mamata Banerjee Injury: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. తలకు పెద్ద గాయంతో రక్తపు మరకలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఏం జరిగిందోనని దేశ ప్రజలంతా చర్చించుకుంటున్నారు.
Kolkata Famous Pitai Paratha: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక డిఫరెంట్ గా ఏది చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా ఓ వ్యక్తి పరోటాను తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Under River Metro Specialites: ఇన్నాళ్లు ఆకాశంలో.. భూగర్భంలో మెట్రో రైళ్లు నడవడం చూశారు.. తొలిసారి జలమార్గంలో మెట్రో రైలు నడవనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మార్గం ఎక్కడ.. ఏమిటి ప్రత్యేకతలు....
Traingle Love Story Sad Ending: ఎయిర్‌పోర్టు హోటల్లో జరిగిన పరిచయం ప్రేమకు దారితీసింది. తర్వాత కలిసి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అడగ్గా అప్పటికే వేరే యువకుడిని ప్రేమిస్తుండడంతో ఆ యువతి నిరాకరించింది. మొదటి ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలు కనిపించడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు పెళ్లి చేసుకోవాలని కోరిక అతడు ప్రాణాలు కోల్పోయాడు. మూడు నగరాల చుట్టూ జరిగిన ఈ నేర సంఘటన నివ్వెరపోయేలా ఉంది.
కోల్ కత్తాలో 7 సెన్స్ ఇంటర్నేషనల్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ చేతిలో దాదాపు 429 మంది మోసపోయారు. ఇందులో ప్రస్తుత టీఎంసీ ఎంపీ, ఒకప్పటి స్టార్ హీరోయిన్ నుస్రత్ జహాన్ ఉండటంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు..
Suchetana Bhattacharya: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు సుచేతన.
Pele In Eden Gardens: లెజెండరీ ఆటగాడు పీలే తుదిశ్వాస వీడడంతో ఫుట్‌బాల్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ దిగ్గజ ఆటగాడు భారత్‌లోనూ ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు.
5G Services: దేశంలో ప్రస్తుతం 5జీ యుగం నడుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈక్రమంలోనే టెలికాం సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.